రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

-రేపు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి -తొలి జాబితా రేపు విడుదల చేసే అవకాశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. త్వరలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రేపు ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరు కానున్నారు. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల…

Read More

ప్రధాని మోడీని సీఎం రేవంత్ కలిస్తే తప్పేంటి

-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలు ఉండాలి -భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే పంథాను కొనసాగించాలి -కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే లేదు -బీజేపీ కేంద్ర ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ రాష్ట్ర పర్యటనకు వచ్చిన నరేంద్ర మోడీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ కేంద్ర ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన కరీంనగర్ లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఓ…

Read More

కాషాయ పేపర్ పై మోదీకి రేవంత్ రెడ్డి లవ్ లెటర్ రాశారు

– బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైట్ పేపర్ ఆ పేపర్ అని కాషాయ పేపర్ మీద ప్రధాని నరేంద్ర మోదీకి లవ్ లెటర్ రాశారని ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రజలనే కాదు… కాంగ్రెస్ పార్టీని కూడా మోసం చేస్తున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీయే మరోసారి ప్రధాని అవుతారన్నట్లు ముఖ్యమంత్రి మాట్లాడారని… తద్వారా కాంగ్రెస్ గెలవదని చెప్పకనే చెప్పారన్నారు. గుజరాత్ మోడల్ నిరంకుశమని రాహుల్…

Read More

సిట్టింగ్..ఫిట్టింగ్

– కేసీఆర్ ప్రకటనతో నేతలలో ప్రకంపనలు – వచ్చే ఎన్నికల్లో సీట్లపై ఆశ పెట్టుకున్న సీనియర్లు – సిట్టింగులకే సీట్లు ఇస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటనలతో పూర్తి నిరాశ – ఇప్పటికే సుమారు 40 స్థానాల్లో సీట్ల కోసం పోటీ, అసమ్మతి – టికెట్లు దక్కవనుకున్న నేతల పక్కచూపులు తప్పవా? -కాంగ్రెస్-బీజేపీకి ఆయుధాలు అందించారంటన్న టీఆర్‌ఎస్ సీనియర్లు – తెరాస అధినేత తొందరపడ్డారని ఆవేదన – బీజేపీ-కాంగ్రెస్ బలపడుతున్న వేళ ఆ ప్రకటన ఆ పార్టీలకే లాభమని…

Read More

రేవంత్ చుట్టూ ‘రాజకీయం’

– సీనియర్ల కంట్లో నలుసులా మారిన టీపీసీసీ చీఫ్ రేవంత్ – కోమటిరెడ్డి భుజంపై రేవంత్‌కు గురిపెట్టిన సీనియర్లు – రేవంత్ స్పీడు అందుకోలేకనే ఫిర్యాదులు? – ఫిర్యాదుదారుల్లో జనాలకు దూరమైన నేతలే ఎక్కువ – వయసుడిగినా ఇంకా పెత్తనం కోసం వృద్ధనేతల యావ – మూడేళ్ల నుంచి పత్తాలేని సీనియర్లు మళ్లీ తెరపైకి – కాంగ్రెస్‌ను ప్రాంతీయ పార్టీ స్థాయిలో నడిపిస్తున్న రేవంత్ – రేవంత్ వచ్చిన తర్వాతనే కాంగ్రెస్‌లో పెరిగిన జోష్ – సీనియర్లకు…

Read More

జగన్ రాజకీయ డ్రామా..

-షర్మిల హీరో.. రాధాకృష్ణ, కేసీఆర్ ప్రధాన పాత్రధారులు.. రేవంత్ ప్రత్యర్థి పాత్రధారి? తెలంగాణ‌లో ష‌ర్మిల పార్టీ పెట్ట‌డం వెన‌క ఉన్నది జ‌గ‌నేన‌ని ఒక కొత్త సీక్రెట్ బయటపడింది… తెలంగాణ‌లో రేవంత్ రెడ్డిని అడ్డుకోవ‌డం కోసమే జ‌గ‌న్ త‌న చెల్లితో ఈ వ్యూహాన్ని అమ‌లు ప‌రుస్తున్నార‌ని ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. జగన్ అటు కేసీఆర్ ను, ఇటు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ‌ను వారికే తెలియకుండా వాడుకుంటున్నార‌నే టాక్ స్పష్టంగా వినిపిస్తోంది. జగన్ – కేసీఆర్ : ఎవరు ఎవర్ని…

Read More