బాలల ఆశ్రమంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు

– అనాధ పిల్లలకు భోజనం, పుస్తకాలు, నిత్యావసరాలు అందజేత – ప్రతియేటా ఇదే విధంగా లోకేష్ జన్మదిన వేడుకలు – నాదెండ్ల బ్రహ్మం చౌదరి టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం చౌదరి మానవీయ కోణంలో జరిపి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఉండవల్లి కరకట్ట సమీపంలోని చిగురు అనాధ ఆశ్రమంలో లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించి తన ఉదారతను చాటుకున్నారు. ఆశ్రమంలోని 150మంది విద్యార్థులకు…

Read More

టీడీపీ కేంద్ర కార్యాలయంలో బీసీ సెల్ ఆధ్వర్యంలో నారా లోకేశ్ జన్మదిన వేడుకలు

ప్రజా నాయకుడు, ప్రజల సేవకుడు నారా లోకేశ్‌ పుట్టిన రోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బీసీ సెల్ ఆధ్వర్యంలో భారీ వేడుకలు నిర్వహించారు. జగన్ రెడ్డి దాష్టీకాలపై ఎదురులేని పోరాటం చేసిన యోధుడు నారా లోకేశ్ అన్నారు. ఈ మేరకు పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు, జాతీయ అధికార ప్రతినిధి, నాలెడ్జి సెంటర్ ఛైర్మన్ గురజాల మాల్యాద్రి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. జగన్ రెడ్డి పాలనలో దగా పడ్డ యువతకు…

Read More

రేవంత్ రెడ్డిని కలిసిన ప్రభుత్వ సలహాదారులు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కొత్తగా నియామకమైన ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్సీలు జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ప్రభుత్వ సలహాదారులుగా నియామకమైన షబ్బీర్ అలీ, వేణుగోపాల్ రావు, వేం నరేందర్ రెడ్డి, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియామకమైన మల్లు రవి, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ను ముఖ్యమంత్రి అభినందించారు. దావోస్ పర్యటనలో తెలంగాణకు 40వేల కోట్లకు పైగా పెట్టుబడుల కోసం ఒప్పందాలు చేసుకోడంపై సీఎం రేవంత్ రెడ్డికి…

Read More

25న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్స్(BLA) తో సమావేశం

-ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే -కార్యక్రమ ఏర్పాట్లపై వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమీక్ష -పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చిన రేవంత్ రెడ్డి ఈ నెల 25న ఎల్బీ స్టేడియంలో జరిగే కాంగ్రెస్ బూత్ లెవెల్ ఎజెంట్స్ సమావేశానికి బూత్ లెవెల్ ఎజెంట్స్ పెద్ద ఎత్తున తరలి రావాలని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా ఏఐసీసీ…

Read More

ముఖ్యమంత్రి కింకర్తవ్యం ఏమిటి?

– సచివాలయానికి వెళ్ళరు… ఇంటి నుంచి బయట అడుగుపెట్టరా? -లక్ష మంది మహిళల సమస్యపై ఒక్క మాటైనా మాట్లాడరా? -నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయానికి వెళ్ళరని, ఇంటి నుంచి కాలు బయట పెట్టరని, లక్ష మంది మహిళా సమస్యలపై మాటైనా మాట్లాడరని కనీసం వారికి ముఖం కూడా చూపెట్టరని… మరి ముఖ్యమంత్రి కిం కర్తవ్యం ఏమిటని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. మంగళవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో…

Read More

జ‌నం మెచ్చేలా నా జ‌న్మ‌దినం జ‌రిపారు

-ప్ర‌జాసేవా కార్య‌క్ర‌మాల‌తో స్ఫూర్తిగా నిలిచారు -పుట్టిన‌రోజుని పండ‌గ చేసిన ప్ర‌తీ ఒక్క‌రికీ కృత‌జ్ఞ‌త‌లు -టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నా పుట్టిన రోజుని ఓ పండ‌గ‌లా జ‌రిపిన ప్ర‌తీ ఒక్క‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టి స్ఫూర్తిగా నిలిచిన తెలుగుదేశం నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు స్ఫూర్తిగా నిలిచారు. నా జ‌న్మ‌దినం జ‌నంకి ఉప‌యోగ‌ప‌డేలా వివిధ సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం వ‌ల్ల నా జ‌న్మ సార్థ‌క‌మైంద‌ని ఆనందిస్తున్నాను….

Read More

ఇప్పుడు చెప్పండి.. ఎవరు మైనారిటీలు ?

1 = 1193 ముహమ్మద్ ఘోరి 2 = 1206 కుతుబుద్దీన్ ఐబాక్ 3 = 1210 అరామ్ షా 4 = 1211 ఇల్టుట్మిష్ 5 = 1236 రుక్నుద్దీన్ ఫిరోజ్ షా 6 = 1236 రజియా సుల్తాన్ 7 = 1240 ముయిజుద్దీన్ బహ్రమ్ షా 8 =1242 అల్లావుద్దీన్ మసూద్ షా 9 = 1246 నాసిరుద్దీన్ మెహమూద్ 10 = 1266 గియాసుడిన్ బల్బన్ 11 = 1286 కై…

Read More

గోల్కొండ కోటకు ఇల్యుమినేషన్, సౌండ్ & లైట్ షోను ప్రారంభించనున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

– బుధవారం (24జనవరి నాడు) ప్రారంభోత్సవం – గౌరవ అతిథులుగా హాజరుకానున్న మాజీ కేంద్రమంత్రి చిరంజీవి, ఎంపీ విజయేంద్రప్రసాద్ – గోల్కొండ చరిత్రను ప్రతిబింబించేలా అధునాతన సాంకేతికతతో సౌండ్ & లైట్ షో 11వ శతాబ్దపు చారిత్రక గోల్కొండ కోట చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేసేలా, కాకతీయుల కాలం నుంచి నేటి వరకు మన చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబించేలా గోల్కొండ కోటలో సౌండ్ & లైట్ షోను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీంతోపాటుగా ఇకపై రాత్రిళ్లు…

Read More

అంగరంగ వైభవంగా యువనేత నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు

నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు వేమిరెడ్డీ పట్టాభి రామిరెడ్డీ ఆధ్వర్యంలో టీడీపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి వర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పొంగూరు నారాయణ, నెల్లూరు పార్లమెంట్ టీడీపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్,శాసనమండలి సభ్యులు రామ్ భూపాల్ రెడ్డి లు హాజరయ్యారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. యువగళం పాదయాత్ర తో నారా లోకేష్ బాబు…

Read More

నారా లోకేష్ జీవితం నేటి యువతరానికి ఆదర్శం

– కృషి, పట్టుదలతో ప్రజల నుంచి నాయకుడిగా ఎదిగిన ఘనత లోకేష్‍కే దక్కింది – తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు – తెదేపా కేంద్ర కార్యాలయంలో తెలుగు యువత ఆధ్వర్యంలో ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ఆధ్వర్యంలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ భవన్‍లో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ…

Read More