కొప్పుల కొట్లాట.. ఆస్తుల కొట్లాట.. రాజకీయ కొట్లాటగా మారింది

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి చెల్లి వైయస్ షర్మిల కీలక పాత్ర పోషించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. దానికి దారి తీసిన కారణాలు అనేకం. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ పదవి లేకపోవడం, తండ్రి ఆస్తిలో సరైన వాటా రాకపోవడం, అన్నతో విభేదాలు, కొప్పులు కొట్లాట, ఇలాంటివి ఎన్నో ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారు. సాక్షి పేపర్లో నాకు వంతు, వాటా ఉంది. నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డనే అనే వరకు చాలా తీవ్రమైన పదజాలంతో మాట్లాడుతున్నారు. నీవు…

Read More

తప్పు కనిపెట్టి చూపించండి

1- చంపడమే కాదు హింసించి చంపమని ఖురాన్ ఆదేశిస్తుంది! 2- స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహూజా 12 గంటలకు పైగా చిత్రహింసలతో చంపబడ్డాడు! 3- కెప్టెన్ సౌరభ్ కాలియాపై జరిగిన క్రూరత్వాన్ని వర్ణించడానికి నా దగ్గర మాటలు లేవు! 4- పృథ్వీరాజ్ చౌహాన్ కన్నుమూసి చంపబడ్డాడు! 5- పృథ్వీరాజ్ చౌహాన్ భార్య సంయోగితను వివస్త్రను చేసి, అత్యాచారం చేయడానికి క్రూరుల మధ్య విసిరివేయబడ్డారు మరియు క్రూరులు చనిపోయే వరకు ఆమెపై అత్యాచారం చేస్తూనే ఉన్నారు. 6- గురు…

Read More

రఫ్ఫాడిస్తున్న షర్మిల!!

‘కాగల కార్యం గంధర్వులు తీర్చారు ‘ అంటే ఇదే. జగన్ ను, ఆయన బృందాన్ని విమర్శించడానికి ఆపసోపాలు పడుతున్న తెలుగు దేశం నేతల వల్ల కావడం లేదని…. ఆ ఉపన్యాసాలు వింటున్నవారికి అనిపిస్తే, ఆశ్చర్యం లేదు. ఇనప గుగ్గిళ్ళు మిక్సీ లో వేసి, టీడీపీ నేతలు అదేపనిగా రుబ్బుతూ వస్తున్నారు. అవే మొహాలు. అవే విమర్శలు. అవే విషయాలు. అవే హెచ్చరికలు. అవే శాపనార్ధాలు. దేని లోనూ ఫ్రెష్ నెస్ లేదు. కాకపోతే, జగన్ దెబ్బకు దడిచి…

Read More

‘కాకుల లెక్క’లతో హోరెత్తుతున్న సోషల్ మీడియా!

ఆలీ లేదు…. చూలు లేదు…. కొడుకు పేరు సోమలింగం అన్న నానుడి చందం గా… ఏపీ రాజకీయాల పై (యాంటీ )సోషల్ మీడియా చానెళ్ళు చెల రేగి పోతున్నాయి. పోలింగ్ తేదీ (లు ) రాలేదు. పార్టీల మధ్య పొత్తులు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అభ్యర్థులు ఖరారు కాలేదు. కానీ, ఆ పార్టీకి అన్ని…..; ఈ పార్టీకి ఇన్ని అంటూ యూ ట్యూబ్ చానెళ్ళు చెలరేగి పోతున్నాయి. ఒకరు జిల్లాల వారీ గా “లెక్కలు” వినిపిస్తూ…

Read More

జగన్ రీ సర్వే?

వచ్చే ఎన్నికలకు వైసీపీ హైకమాండ్ పూర్తిగా సిద్ధమైంది. 58 అసెంబ్లీ నియోజకవర్గాలు,10 లోక్‌సభ నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగే అభ్యర్థులను పేర్కొంటూ పార్టీ అధిష్టానం ఇప్పటికే నాలుగు జాబితాలను విడుదల చేసింది. అయితే అటు ప్రజల్లోనూ, ఇటు పార్టీ క్యాడర్‌లోనూ కొంత నెగెటివ్ టాక్ రావడంతో, వైసీపీ అధిష్టానం మళ్లీ సర్వే చేసి అభ్యర్థిత్వం మార్పుపై పునరాలోచించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. రీ సర్వే గురించిన సందడి కొత్త అభ్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.ఇప్పుడు మరిన్ని మార్పులు చేసేందుకు…

Read More

ఉచితంగా ఇస్తే మనోళ్లు లాడెన్‌కూ ఓటేస్తారు

ఒక ధనవంతుడు ప్రధానమంత్రి కాగలడు నెహ్రూ దీనిని నిరూపించారు. ఒక పేదవాడు కూడా ప్రధాన మంత్రి కాగలడు లాల్ బహదూర్ శాస్త్రి జీ దీనిని నిరూపించారు. వృద్ధుడు ప్రధానమంత్రి కాగలడు మొరార్జీ దేశాయ్ దీనిని నిరూపించారు. ఒక యువకుడు ప్రధాని కాగలడు రాజీవ్ గాంధీ దీనిని నిరూపించారు. ఒక మహిళ ప్రధానమంత్రి కావచ్చు ఇది ఇందిరా గాంధీ గారు నిరూపించారు. నిరక్షరాస్యుడు కూడా ప్రధాని కాగలడు చరణ్ సింగ్ నిరూపించాడు. రాజకుటుంబానికి చెందిన వ్యక్తి ప్రధానమంత్రి కావచ్చు…

Read More

సాహో రాజరాజ నరేంద్ర..సాహో..

దేశ భవిష్యత్తును మలుపు తిప్పే ఒక మహత్తర సంఘటన జరుగబోతుంది. దేవీ దేవతల ఆశీర్వచనం కోసం దేశాన్నేలే చక్రవర్తి దేశాటన చేస్తున్నాడు. కాశ్మీర్ నుంచీ కన్యాకుమారి వరకూ సనాతన శ్రద్ధాకేంద్రాలను దర్శిస్తున్నారు. కాశీ విశ్వనాధుడి ఆశీస్సులను స్వీకరించి రామేశ్వరంలో పవిత్ర గంగా బావుల పవిత్రజలాలతో తనను తాను సంప్రోక్షణ చేసుకుంటున్నారు. శిరస్సు నుంచి కాలి చిటికెన వేలు వరకూ అభిషేక జలాలతో పవిత్రుడయ్యారు. బాల రాముడి ప్రాణప్రతిష్టను దిగ్విజయంగా ప్రపంచం మొత్తం ఆనందోత్సాహాలతో రామునికి జయజయకారాలతో వీక్షిస్తూ…

Read More

కారణజన్ముడు.. తారక రాముడు

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర తండ్రి – లక్ష్మయ్య చౌదరి తల్లి – వెంకట్రావమ్మ గారి కుమారుడు ఎన్టీఆర్ జన నం మే 28, 1923 నిమ్మకూరు, కృష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, మరణం జనవరి 18, 1996 ఇతర పేర్లు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్.టి.ఆర్ అన్నగారు వృత్తి సినిమా నటుడు సినిమా దర్శకుడు నిర్మాత రాజకీయ నాయకుడు రంగస్థల నటుడు ఎత్తు 5.8 బరువు78 రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ…

Read More

నాని- చిన్ని ‘దేశ ‘భక్తి వేరు

చిన్నప్పటినుంచి కేశినేని నాని దుందుడుకు స్వభావం కలిగి ఉండేవారు . నాని విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతుండగా ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన ఒక ప్రొఫెసర్ పై దురుసు ప్రవర్తన అప్పట్లో పెద్ద సంచలనమే అయ్యింది. నాని ఇంటర్మీడియట్ మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పేశారు. కేశినేని చిన్ని తమిళనాడు AMACE అరుళ్మిగు మీనాక్షి అమ్మన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ . కాంచీపురం నందు మెకానికల్ విభాగంలో ఇంజనీరింగ్ పట్టభద్రులు అయ్యారు . చదువు పూర్తయ్యాక…

Read More

కేశినేని నాని రాజకీయ చరిత్ర ముగిసింది..

2019 లోక్ సభ ఎన్నికలలో విజయవాడ నుండి కేశినేని నాని స్వల్ప మెజారిటీ – 8726 మెజారిటీతో గెలిచారు. ఆయన లోక్సభ పరిధిలోని ఏడుగురు శాసనసభ అభ్యర్థులలో కేవలం ఒక్క గద్దె రామ్మోహన్ రావు గారు మాత్రమే విజయం సాధించి,మిగిలిన ఆరుగురు అభ్యర్థులు ఓడిపోయారు. ఎంపీ అభ్యర్థి అయిన కేశినేని నాని సహకారంతో సంబంధం లేకుండా నిరంతరం ప్రజలలో ఉండే గద్దె రామ్మోహన్ రావు తన సొంత ఆర్థిక వనరులతో,పార్టీ బలం మరియు ప్రజల బలంతో గెలిచారు….

Read More