చైనాకు దీటుగా తైవాన్ సైనిక విన్యాసాలు

మూడు రోజుల పాటు నిర్వహణ ఫిరంగులు, హోవిట్జర్లు, వందలాది సైనికుల భాగస్వామ్యం చైనా ఆక్రమణకు దిగితే తిప్పికొట్టేందుకు సన్నద్ధత తైవాన్ చుట్టూ గత కొన్ని రోజులుగా చైనా సాగిస్తున్న యుద్ధ సన్నాహాలు, సైనిక విన్యాసాల నేపథ్యంలో తైవాన్ కూడా సంచలన నిర్ణయం తీసుకుంది. తైవాన్ మంగళవారం సైనిక విన్యాసాలు మొదలు పెట్టింది. ఒకవేళ చైనా దాడి తలపెడితే తనను తాను రక్షించుకునేందుకు సైనిక సన్నద్ధతను పరీక్షిస్తోంది. దక్షిణ తైవాన్ లోని పింగ్ టంగ్ ప్రాంతంలో సైనిక విన్యాసాలు…

Read More

శ్రీలంక బాటలో బంగ్లాదేశ్​..

ఒకేసారి అడ్డగోలుగా పెట్రోల్ రేట్లు పెంచేసిన బంగ్లాదేశ్ దీనితో రవాణా చార్జీలు పెంచుతున్నట్టు ప్రకటించిన సంస్థలు బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని ఆర్థిక వేత్తల అంచనాలు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒక్కసారిగా పెట్రోల్ ఉత్పత్తుల ధరలను పెంచేసింది. ఇంతకుముందటి ధరలతో పోలిస్తే ఒక్కసారిగా 52 శాతం మేర రేట్లు పెంచేయడం, దీని ప్రభావంతో రవాణా, నిత్యావసరాల ధరలు పెరుగుతుండటంతో.. ప్రజలు ఆందోళనలకు దిగుతున్నారు. శ్రీలంక తరహాలో ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తున్న దేశాల్లో బంగ్లాదేశ్ కూడా చేరుతుందా అన్నట్టుగా పరిస్థితి…

Read More

10మంది శ్రీలంక క్రీడాకారులు అదృశ్యం

కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లిన శ్రీలంక క్రీడాకారుల బృందం నుంచి పదిమంది అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. వారి ఈవెంట్లు పూర్తికాగానే తొమ్మిదిమంది అథ్లెట్లు సహా ఒక మేనేజర్ కనిపించకుండా పోయారు. ఈ విషయాన్ని శ్రీలంక క్రీడా అధికారి ఒకరు వెల్లడించారు. గత వారం నుంచే ముగ్గురు కనిపించకుండా పోయారని, ఆ తర్వాత మరో ఏడుగురు అదృశ్యమయ్యారని పేర్కొన్న ఆయన క్రీడాకారుల అదృశ్యంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. కాగా, కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు 160…

Read More

శ్రీలంక పోర్టుకు వస్తున్న చైనా నౌక

చైనాతో భాగస్వామ్యంలో హంబన్ టోట పోర్టు చైనా సంస్థకు 99 ఏళ్లకు లీజుకి ఇచ్చిన శ్రీలంక ఆగస్టు 11న పోర్టుకు రానున్న చైనా నౌక యువాన్ వాంగ్-5 సాధారణ నిఘా కోసమే వస్తోందన్న చైనా శ్రీలంకలోని హంబన్ టోట వద్ద చైనా నిర్వహణలో ఓ పోర్టు కొనసాగుతోంది. శ్రీలంక ప్రభుత్వం ఆ పోర్టును చైనా సంస్థకు 99 ఏళ్ల లీజుకు అప్పగించింది. ఇప్పుడా పోర్టు వద్దకు ఓ చైనా నౌక (యువాన్ వాంగ్ 5) రానుంది. ఈ…

Read More

తైవాన్ జలసంధిపై క్షిపణుల వర్షం కురిపించిన చైనా

తైవాన్ లో పర్యటించిన అమెరికా చట్టసభ స్పీకర్ ముగిసిన నాన్సీ పెలోసీ పర్యటన మరుసటి రోజే చైనా నేవీ, ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు యుద్ధనౌకలు మోహరించిన అమెరికా అమెరికా చట్టసభ స్పీకర్ నాన్సీ పెలోసీ తమ హెచ్చరికలను లక్ష్యపెట్టకుండా తైవాన్ లో పర్యటించడం పట్ల చైనా రగిలిపోతోంది. తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని అమెరికాకు ఇప్పటికే హెచ్చరికలు చేసిన ఈ డ్రాగన్ దేశం… తాజాగా తైవాన్ జలసంధిపై క్షిపణుల వర్షం కురిపించింది. తైవాన్ పర్యటన ముగించుకుని పెలోసీ వెళ్లిపోయిన…

Read More

మమ్మల్ని రెచ్చగొట్టడం అంటే నిప్పుతో చెలగాటం ఆడడమే

అమెరికాకు చైనా హెచ్చరిక తైవాన్‌లో ముగిసిన నాన్సీ పెలోసీ పర్యటన తైపే నుంచి దక్షిణ కొరియాకు పెలోసీ ప్రజాస్వామ్యం ముసుగులో అమెరికా తప్పు చేస్తోందన్న చైనా తమను అవమానించే వారికి శిక్ష తప్పదని హెచ్చరిక తీవ్ర ఉద్రిక్తతల మధ్య తైవాన్‌లో అడుగుపెట్టిన అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటన ముగిసింది. తైవాన్‌ను తమ భూభాగంగా చెప్పుకుంటున్న చైనా.. పెలోసీ రాకకుముందే హెచ్చరికలు జారీ చేసింది. వస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. అయితే, వాటిని…

Read More

9/11 ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు శాంతి లభిస్తుందని ఆశిస్తున్నా

-అల్ ఖైదా చీఫ్ జవహరిని హత మార్చిన అమెరికా -యుద్ధం చేయకుండానే ఉగ్రవాదాన్ని పెకిలించివేయొచ్చు -ఈ క్షణం కోసం రెండు దశాబ్దాలుగా యూఎస్ నిఘా వర్గాలు కృషి చేశాయని వ్యాఖ్య -అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అల్ ఖైదా చీఫ్ అల్ జవహరిని అమెరికా అంతం చేసిన సంగతి తెలిసిందే. డ్రోన్ దాడితో ఆయనను హతమార్చింది. ఈ నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం…

Read More

తైవాన్‌కు అండగా ఉంటామని ప్రకటించిన పెలోసీ

-కట్టుదిట్టమైన భద్రత నడుమ తైపేలో అడుగుపెట్టిన నాన్సీ పెలోసీ -అధ్యక్షుడు టిసై ఇంగ్-వెన్‌తో భేటీ -తమకున్న అంకితభావం కలిగిన స్నేహితుల్లో నాన్సీ ఒకరని కీర్తించిన ఇంగ్-వెన్ -తైవాన్‌ను స్థిరీకరణ శక్తిగా చూడాలని ప్రపంచ దేశాలకు పిలుపు -తైవాన్‌కు అండగా ఉంటామని ఎప్పుడో హామీ ఇచ్చామన్న నాన్సీ తీవ్ర ఉద్రిక్తతల నడుమ తైవాన్‌లో అడుగుపెట్టిన అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ ఆ దేశానికి తమ సంఘీభావం ప్రకటించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య తేపేలో నాన్సీ అడుగుపెట్టారు….

Read More

ఆమె తైవాన్ కు వస్తే అమెరికా తగిన మూల్యం చెల్లించుకుంటుంది: చైనా హెచ్చరిక

తైవాన్ అంశంలో అమెరికా, చైనా మధ్య వాతావరణం నివురుగప్పిన నిప్పులా ఉంది. గత కొంతకాలంగా చైనా తన యుద్ధ విమానాలను తైవాన్ గగనతలంలోకి పంపిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతుండగా, అమెరికా తన భారీ యుద్ధ నౌకలను దక్షిణ చైనా సముద్రంలోకి పంపిస్తూ తైవాన్ కు అభయహస్తం అందిస్తోంది. కాగా, అమెరికా చట్టసభ స్పీకర్ నాన్సీ పెలోసీ ఆసియా పర్యటనలో భాగంగా తైవాన్ ను సందర్శించనున్నారు. పెలోసీ పర్యటనన నేపథ్యంలో అమెరికా, చైనా మధ్య స్పర్ధ మరోసారి రాజుకుంది….

Read More

అల్ జవహరిని చంపేశాం: జో బైడెన్

-అధికారికంగా ప్రకటించిన జో బైడెన్ -అమెరికా ప్రజలకు హానిచేసే వారు ఎక్కడున్నా వదిలిపెట్టబోమన్న అధ్యక్షుడు -ఎంతకాలమైనా సరే మట్టుబెట్టి తీరుతామన్న బైడెన్ అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరిని హతమార్చినట్టు వస్తున్న వార్తలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ధ్రువీకరించారు. కాబూల్‌లో డ్రోన్ దాడి నిర్వహించి అతడిని అంతమొందించినట్టు అధికారికంగా ప్రకటించారు. అమెరికా ప్రజలకు హాని తలపెట్టిన వారు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే, ఎంతకాలమైనా సరే మట్టుబెట్టి తీరుతామని బైడెన్ స్పష్టం చేశారు. ఆప్ఘన్ రాజధాని కాబూల్‌లో…

Read More