ఆరోగ్యం మన హక్కు

నాలుగేళ్ల క్రితం కరోనా ప్రపంచాన్ని వణికించింది.భూతాపం పెరగడం వల్లే కరోనా వ్యాపించిందని పలువురు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన అధికారిక ప్రపంచ ఆరోగ్య ప్రచారాలలో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం, ప్రపంచ రోగనిరోధక వారోత్సవం, ప్రపంచ మలేరియా దినోత్సవం, ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం, ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం, ప్రపంచ రక్తదాత దినోత్సవం, ప్రపంచ హెపటైటిస్ దినోత్సవంతో పాటు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని కూడా చేర్చారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ అందరకీ ఆరోగ్యం…

Read More

ఉప్పు తప్పు

స్వానుభవంతో చెబుతున్నా…. రాళ్ళ ఉప్పు మిక్సీ వాడి సన్నగా మార్చుకుని వాడండి. అయోజైజ్డ్ సన్నఉప్పును 20/- పెట్టి.. కొని రోగాలు తెచ్చుకోకండి. మనిషి తన ఆహారంలో సముద్రపు ఉప్పు తగిలితే మంచి రుచి వస్తుందనే విషయం కనుక్కున్నప్పటి నుంచీ తరతరాలుగా, వేల ఏళ్లుగా… సముద్రపు ఉప్పునే వాడుతూ వస్తున్నాడు. అప్పట్లో బీపీలు లేవు, వోంట్లో ఎముకల నొప్పులు లేవు. థైరాయిడ్ సమస్యల్లేవు… మీకు గుర్తుందా..? ఊళ్లల్లో కిరాణ షాపుల ముందు బస్తాల కొద్దీ ఈ దొడ్డు ఉప్పు…

Read More

అవి కూల్ డ్రింక్స్ కాదు కిల్ డ్రింక్స్!

-కూల్ డ్రింక్ లో పురుగుల మందుల అవశేషాలు -పురుగుల మందులైన లిండేన్,డిడిటి, మలాథియాన్ -టాయిలెట్ క్లినర్స్ యాసిడ్ తో సమానం -శీతల పానీయాలు అనర్థదాయకం  -కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి హానికరం వేసవి వచ్చిందంటే అన్ని అనర్థాలను దరిద్రాలను ప్రజలు ఆహ్వానిస్తున్నారు. ప్రజలకు ఎందుకూ పనికిరాని ఐపీఎల్ ప్రసారాలు ఒకవైపు పోరింగ్ పాట్నర్ పేరుతో శీతలపానీయాల అడ్వార్టెజ్మెంట్ మరోవైపు. ప్రజలు కూల్ డ్రింక్ షాపులవైపు పరుగెడతారు. ప్రతి ఇంట్లో రిఫ్రిజిరేటర్లలో కూల్ డ్రింక్ బాటిల్స్ నిండి ఉంటాయి. చాలామంది…

Read More

తాటిముంజలతో ఆరోగ్య ప్రయోజనాలు

వేసవి కాలంలో తాటి ముంజలు శరీరానికి పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయని వైద్యులు చెబుతున్నారు. తాటి ముంజల్లో విటమిన్స్, ఐరన్, కాల్షియం, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం, థయామిన్, రోబో ప్లేవిస్, నియాసిస్, బీ కాంప్లెక్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి. వీటిల్లో నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల వడదెబ్బ తగలకుండా దోహదపడతాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచడంతో పాటు గుండె ఆరోగ్యానికి సాయపడతాయని వైద్యులు సూచిస్తున్నారు.

Read More

డీహైడ్రేషన్

వృద్ధాప్యంలో ఏమిటీ గందరగోళం? “నాల్గవ సంవత్సరం మెడిసిన్ విద్యార్థులకు క్లినికల్ మెడిసిన్ నేర్పించినప్పుడల్లా, ఈ క్రింది ప్రశ్న అడుగబడుతుంది … “వృద్ధులలో మానసిక గందరగోళానికి కారణాలు ఏమిటి?” కొందరి సమాధానం: “తలలో కణితులు”. జవాబు : కాదు! మెడికల్ విద్యార్థులు : “అల్జీమర్స్ యొక్క ప్రారంభ లక్షణాలు”. జవాబు : కాదు! సమాధానాల తిరస్కరణతో, వారి నుంచి స్పందన ఆగిపోయింది. సరియైన సమాధానం విని వాళ్లంతా నోరు తెరిచేసారు. జవాబు : -నిర్జలీకరణం (డీహైడ్రేషన్) ఇది ఒక…

Read More

ప్రకృతి వైద్యం ద్వారా మధుమేహ నియంత్రణ

జీవనశైలి మార్పులతో, ఆహార మార్పులు, ఒత్తిడిని తగ్గించే పద్ధతులు దృష్టి సారించి మధుమేహాన్ని నిర్వహించడానికి ప్రకృతి వైద్యం తోడ్పడుతుంది. మధుమేహం, ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రభావితం చేసే దీర్ఘకాలిక పరిస్థితి, తరచుగా మూత్ర విసర్జన, అధిక దాహం బరువు తగ్గడం వంటి లక్షణాలు ప్రదర్శిస్తుంది. అదృష్టవశాత్తూ, ప్రకృతి వైద్యం మధుమేహం నిర్వహణకు సమగ్ర విధానాన్ని అందిస్తుంది. కేవలం లక్షణాలు తగ్గించడం కంటే దాని మూల కారణాలు పరిష్కరిస్తుంది. ప్రకృతి వైద్య చికిత్స లో కీలకమైన భాగం…

Read More

నాజూగ్గా ఉండు తీగలాగ.. ఒంటికి యోగా మంచిదేగా

– సంతృప్తికరమైన జీవితానికి యోగ ధ్యానం యోగా మరియు ధ్యానం మన మానసిక మరియు భావోద్వేగ శ్రేయస్సు కోసం లోతైన ప్రయోజనాలను అందిస్తాయి, ముఖ్యంగా ఒత్తిడి ఆందోళన నిండిన నేటి వేగవంతమైన ప్రపంచంలో యోగ ఆవశ్యకత ఎంతైనా ఉంది. మన రోజువారీ జీవితంలో, మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే మానసిక భావోద్వేగ సవాళ్లను మనం తరచుగా ఎదుర్కొంటుంటారు. ఉద్యోగం కోల్పోయిన, ఆర్థిక ఒడిదుడుకులైనా, వ్యక్తిగత సంబంధాల వల్ల అయినా, ఈ పోరాటాలు మనల్ని నిరుత్సాహానికి గురిచేస్తాయి. తక్కువ విలువను…

Read More

కూల్‌డ్రింక్స్ యమా డేంజరు గురూ..

వచ్చేది ఎండాకాలం డ్రింకులు అలవాటు ఉన్నవారు తాగడం మానేయండి. కొత్త జనరేషన్ కి అలవాటు చేయకండి తాగే వారిని నివారించండి. కూల్ డ్రింక్స్ బదులు కొబ్బరి బొండాలు, మజ్జిగ, సబ్జాగింజలు, రాగిజావ లాంటి ఆరోగ్యకరమైన పానీయాలు తాగండి. కొబ్బరి బొండాలు విస్తృతంగా తాగడం వల్ల ఆదాయం మొత్తం భారతదేశంలోనే ఉంటుంది. తిరిగి ఆ డబ్బు ఈ దేశంలోనే ఖర్చవుతుంది కాబట్టి మన సంపద మన దేశంలోనే ఉంటుంది. మన యొక్క ఆదాయం ఇతర దేశాలకి వెళ్ళిపోతుంది. మన…

Read More

క్యాన్సర్ ప్రమాదకరమైన వ్యాధి కాదు!

– డాక్టర్ గుప్తా నిర్లక్ష్యంతో పాటు ఎవరూ క్యాన్సర్‌తో చనిపోకూడదు. (1) చక్కెర తీసుకోవడం మానేయడం మొదటి దశ. మీ శరీరంలో చక్కెర లేకుండా, క్యాన్సర్ కణాలు సహజంగా చనిపోతాయి. (2) రెండవ దశ ఒక కప్పు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసి 1-3 నెలల పాటు ఉదయం భోజనానికి ముందు తాగితే క్యాన్సర్ పోతుంది. మేరీల్యాండ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం, కీమోథెరపీ కంటే వేడి నిమ్మ నీరు 1000 రెట్లు మెరుగైనది, బలమైనది మరియు సురక్షితమైనది….

Read More

మీల్‌మేకర్ తింటే బరువు పెరగరా?

మీల్ మేకర్, సోయా చంక్స్… ఈ రెండూ ఒక్కటేనా? ఈ సందేహం మీకు ఉందా? అయితే స్పష్టంగా చెబుతున్నాం వినండి… ఆ రెండూ ఒక్కటే. ఒకప్పుడు మీల్ మేకర్ అనే పేరే వాడుకలో ఉండేది. ఇప్పుడు సోయా చంక్స్ పేరుతో బ్రాండెడ్ మీల్ మేకర్ మార్కెట్లో దొరుకుతుంది. నిజానికి ఈ రెండూ తయారయ్యేది సోయా గింజలతోనే. కాకపోతే నాణ్యతలో మాత్రం తేడాలుంటాయి. తక్కువ నాణ్యత కలవి వండితే చాలు మెత్తగా మారిపోతాయి, మంచి నాణ్యమైనవి వండినా కూడా…

Read More