కుబేరుడి ప్రవచనం!

ఇది నిజానికి బిగ్ బుల్ రాకేశ్ ఝున్జున్వాలా ఇంటర్వ్యూ.. అంతకుమించి ఒక గొప్ప అనుభవజ్ఞుడి సందేశం.. జీవితాన్ని కాచి వడబోసి..స్టాక్ మార్కెట్ ను పిండి ఆరేసి..అంతులేని సంపదను కూడగట్టి… డబ్బు గడించడంలోని మర్మాన్ని..ఖర్చు పెట్టడంలోని ధర్మాన్ని సూక్ష్మంగా వివరించిన మాటలివి.. కుబేరుడి తత్వబోధ అనుకుందాం..అలాగే చదువుదాం… ఇంటర్వ్యూ పాయింట్లు.. 1)జనం ఊహిస్తున్న దాని కంటే నా దగ్గర ఉన్న సంపద తక్కువే..కాని చిత్రం ఏమిటంటే అది నాకు అవసరమైన దాని కంటే చాలా ఎక్కువ..! 2)ధనం ఈ…

Read More

అతడు అ”జాదు” హిందు ఫౌజు..!

మరణమే లేని యోధుడికి మరణించాడో లేదో తెలియని వీరుడికి.. మరణించి ఉంటే ఎప్పుడు..ఎక్కడ.. ఎలా అసువులు బాసాడో జాడే లేని అమరుడికి వర్ధంతి..! సుభాష్ బోస్ మరణం ఎప్పటికీ తేలని ఓ నిజం(?) తలవంచని ఆయన నైజం.. స్వతంత్ర సంగ్రామంలో నిఖార్సయిన కమ్యూనిజం! బాపూ ఆపేస్తే సహాయ నిరాకరణ.. సాయుధపోరాటమే మన త్రికరణ అంటూ జాతిని జాగృతం చేసి అరెస్టుకు జంకక జైల్లోనూ లొంగక.. కారాగారంలో నిరాహారమై విడుదల పరిహారం సాధించాడు.. స్వరాజ్య సంగ్రామమంటే సాయుధ పోరాటమని…

Read More

టీచర్లు సమయానికి రాలేరా?

ఫేసియల్ రికగ్నైజేషన్ యాప్ అంటే ఉపాథ్యాయులు లేక ఉపాథ్యాయునిలు ఉదయం తొమ్మిది గంటలకే పాఠశాలకు వచ్చి ఆ యాప్ లో ఫోటో డౌన్లోడ్ చేయాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పద్ధతి.. దీనిని ఉపాధ్యాయసంఘాలు ఎందుకు ఖండిస్తున్నాయంటారు? మేము చదువుకునేటప్పుడు పాఠశాలకు ప్రేయర్ జరగక ముందే మేము రావాలని, మా ఉపాథ్యాయులు మమ్మల్ని ఆదేశించేవారు. ఆ తరువాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన మమ్మల్ని బయటే నిలబెట్టి, ఈత బెత్తాలతో ఆలస్యాన్ని బట్టి బాది లోపలికి…

Read More

మా ఇంటి కొడవటిగంటి..!

నేను కుకు ని చదవలేదు.. ఇలా చెప్పడం అవమానంగా భావించే తరం.. అలాని చదవకుండా చదివేసినట్టు డబ్బాలు పోతే ఊరుకునే రకం కాదీ కొడవటిగంటి.. ఎక్కడో ఒక దగ్గర నిన్ను పలకరించి… నీ చేతిని అలంకరించి.. నీచే చదివించి నీలో ఎంతో కొంత జ్ఞానాన్ని నింపేదే కుటుంబరావు రచన.. నిజానికి ఆయన్ను చదవకపోతే నీలో నువ్వు మైనస్సే.. ఆయన పుస్తకం నీ అడ్రస్సే! నీకు పేపర్ చదివే అలవాటుంటే కొడవటిగంటి నీ ఇంటి చుట్టమే.. నవల నీ…

Read More

మనకెందుకు.. ఇంతమంది వీఐపీలు?

– వారికి పెట్టే ఖర్చు జనం నెత్తిన ఎందుకు వేయాలి? బ్రిటన్‌లో అధికారికంగా 84 మంది వీఐపీలు ఉన్నారు! ఫ్రాన్స్‌లో 109 మంది వీఐపీలు ఉన్నారు! జపాన్‌లో 125 మంది వీఐపీలు ఉన్నారు! జర్మనీలో 142 మంది వీఐపీ లు ఉన్నారు! USAలో 252! రష్యాలో 312! చైనాలో మొత్తం వీఐపీల సంఖ్య 435! భారతదేశంలో మాత్రం మొత్తం VIP ల సంఖ్య 1,79,092! భారత ప్రభుత్వం వీరందరికీ నలుగురు చొప్పున సెక్యూరిటీ గార్డ్స్ మరియు గన్…

Read More

కమ్మ ఎందుకో వెనకబడ్డాడు..

వేల ఎకరాలు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఉచితంగా ఇచ్చి కూడా తన ఉదారతని సమాజానికి చెప్పుకోడంలో కమ్మ ఎందుకో వెనకబడ్డాడు. అనేక ప్రాంతాల్లో వందల సంఖ్యలో స్కూళ్ళు, కాలేజీలకు భూములు, డబ్బు విరాళంగా ఇచ్చి కూడా తమ ఔదార్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో కమ్మ ఎందుకో వెనకబడ్డాడు. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ తయారుచేసి కోట్లాది ప్రాణాలు కాపాడి కూడా తమ ఘనతని చాటుకోడంలో కమ్మ ఎందుకో వెనకబడ్డాడు. వివిధ రంగాల్లో వ్యాపారాలు చేస్తూ లక్షలాది కుటుంబాలకి…

Read More

ఈ బిహారి సదాచారి..

ఆయన.. భారతీయ రాజకీయాల్లో సిసలైన సదాచారి.. జీవితంలో నిజమైన ఘోటక బ్రహ్మచారి.. కలల విహారి.. కవితల బెహారి.. విధి నిర్వహణలో కర్మచారి.. పేరు అటల్ బిహారి..! బిజెపికి వీరసిపాయి ఈ వాజపేయి.. నిష్కల్మష చిరునగవుల చిన్న పాపాయి.. చేయి కలిపె లాల్ కిషన్ కమలం అందలమే మిషన్.. రెండు చేతులూ కలిసి రెండు సీట్ల పార్టీకి తెచ్చాయి పవర్ అంతదనుక ఎదురేలేని కాంగిరేసుకు ఓటమి ఫీవర్ వీడిపోని ఫియర్..! అయిదేళ్లు అధికారంలో సాగిన తొలి కాంగ్రెసేతర ప్రధాని…

Read More

ఉద్యమమే ఊపిరిగా..!

గళం విప్పితే గర్జనే.. పిడికిలి బిగిస్తే పిడుగే.. మండే నిప్పు కణిక నడిచే అగ్నిగోళం… పోరాటమే పథం.. దీనాజనోద్ధరణే శపథం.. ఉద్యమాల రౌతు… మన గౌతు… లక్ష లక్షణాల లచ్చన్న.. వ్యవస్థల ప్రక్షాళనే నీ దీక్షన్నా! సువిశాల భారతావనిలో ఇద్దరే సర్దార్లు.. గుజరాత్ నుంచి తెల్లదొరల గడగడలాడించిన పటేల్.. కళింగసీమ కొదమసింహం లచ్చన్న పేరెత్తితేనే దుష్టపాలకుల గుండె గుభేల్.. పేరుకు ముందు సర్దార్.. నిరంకుశ విధానాల పాలి ఖబడ్దార్..! పాలకులపై తిరుగుబాటుకు ఉద్యమమే లచ్చన్న మాధ్యమం.. ఆమాత్య…

Read More

నా దేశం ఒక ఫినీక్స్ పక్షి !

గ్రీకు , రోమన్ , ఈజిప్టు నాగరికతల పురాణాల్లో ఒక పక్షి గురించి వ్రాయబడివుంది. దాని పేరు ” ఫినీక్స్ అది చాలా వింతశక్తులు కలిగిన అద్భుతమైన పక్షి అని చెబుతారు. అది సుమారుగా 500 ఏళ్ళు జీవిస్తుందట. దాని కాలి వేళ్లతో నక్క , తోడేలు లాంటి జంతువులను కూడా ఎత్తుకెళ్లదగిన బలం ఆ పక్షిది. కొన్ని పుస్తకాల్లో ఏనుగును కూడా అని వ్రాయబడింది. ఆ పక్షికి ఎప్పుడైనా గాయం తగిలితే, అది ఆ గాయమైన…

Read More

వజ్రోత్సవమిది..

అజాదీ కా అమృతోత్సవమై మెరిసే.. నీలి గగనం పుష్పామృతమై కురిసే.. పురుడు పోసిన నేల పరవశమై మురిసే.. డెబ్బైఐదేళ్ల అమృతోత్సవమిది.. భరత మాతకు బ్రహ్మోత్సవమిది.. హర్ ఘర్ తిరంగా అంటూ.. ప్రతి ఇంటిపై ప్రతి గుండెపై.. భారత శాంతి కపోతం ఎగరే.. అమృతోత్సవమిది.. వజ్రోత్సవమిది.. కణం కణం భరతమాతకు.. సమర్పణమంటూ.. సర్వాన్ని అర్పించిన.. మహనీయులు త్యాగధనుల.. కీర్తిని చాటే సమయమిది.. అమరుల పాదాలు స్పృశించి.. అశృవులతో అభిషేకించే.. అమృతోత్సవమిది.. గాంధీ తిప్పిన చట్రం.. అశోకుడి ధర్మ చక్రం…..

Read More