యుగపురుషుడు ఎన్టీఆర్

తెలుగుతల్లి కన్నబిడ్డ తెలుగుజాతి ముద్దుబిడ్డ. ఆత్మాభిమానమే ఊపిరిగా,తెలుగుజాతి ఆత్మగౌరవమే జీవనముగా సాటిలేని మహానాయకునివై కీర్తి పొందిన అరుణ కిరణమా,పేద జీవితాలకు పెన్నిధివై ఆడపడచుల బ్రతుకుల్లో ఆశాజ్యోతివై,వెలుగొందిన మానవతారా ప్రతి ఆత్మలో నిలిచిన జీవన ధారా,అన్యాయాన్ని ఎదురించి విద్రోహుల,దోపిడిదారుల గుండెల్లో బాణమై బడుగుల కోసం పథకాలు ఎన్నో ప్రవేశపెట్టి నూతన ఆశయాలకు మార్గదర్శివై,దేశ ప్రగతికే సారధివై మచ్చలేని మహాత్ముని అడుగుజాడల్లో మెలిగావు. నీ ఆశయాలు సాధించుటకై నీ అడుగుజాడల్లో పయనించి నీ ఆశయాలకు జీవం పోస్తాం. చీకట్లో వెలిగించిన…

Read More

వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి టికెట్ ధరల పెంపు

-ఏపీ ప్రభుత్వం అనుమతి -సంక్రాంతికి వస్తున్న వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య -టికెట్ ధరలు పెంపు కోసం అనుమతి కోరిన మైత్రీ మూవీ మేకర్స్ -రూ.70 వరకు పెంచుకుంటామని విజ్ఞప్తి -రూ.45 వరకు పెంచుకోవచ్చన్న ఏపీ సర్కారు -తెలంగాణలో ఆరో షోకి అనుమతి ఈ సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు వస్తుండడంతో బాక్సాఫీసు వద్ద కోలాహలం తప్పదనిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి జనవరి 12న విడుదల కానుండగా, చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య జనవరి 13న ప్రేక్షకుల…

Read More

బలిజ- కాపుల జోలుకొస్తే తాటతీస్తాం

-కామంతో ఆడవారి కాలు నాకే వెధవ.. నీకెందుకు రాజకీయాలు? -కాపులు అంటే అంత అలుసా అందరికీ. -ఆర్జీవికి అనంత బలిజ నేతల మాస్ వార్నింగ్ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు-జనసేనాధిపతి పవన్ కల్యాణ్ భేటీపై సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ చేసిన వ్యాఖ్యలపై బలిజ నేతలు విరుచుకుపడ్డారు. ఆయనపై తిట్లు అందుకున్నారు. ఇంకోసారి పవన్-బలిజలపై మాట్లాడితే నాలిక చీరేస్తామని హెచ్చరించారు. ఆర్టీవీని పొలిటికల్ బ్రోకర్ అని శాపనార్ధాలు పెట్టారు. ఆర్టీవీ ఎవరికి బ్రోకరిజం చేస్తున్నాడో చెప్పే ధైర్యం లేదని, దమ్ముంటే…

Read More

పేద విద్యార్థినికి అండగా నిలిచిన నటుడు జగపతిబాబు

సినీ నటుడు జగపతిబాబు పెద్ద మనసును మరోసారి చాటుకున్నారు. ఒక పేద విద్యార్థిని చదువుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని భరించేందుకు ముందుకు వచ్చారు. వివరాల్లోకి వెళితే, హైదరాబాద్, సైదాబాద్ కు చెందిన జయలక్ష్మి డిగ్రీ చదువుతూనే సామాజిక సమస్యలపై పోరాడుతోంది. ఈమె తల్లిదండ్రులు ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించే పారిశుద్ధ్య కార్మికులు. తాను చేస్తున్న కార్యక్రమాలకు గాను జయలక్ష్మి గతంలో బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ నుంచి ‘డే ఆఫ్ ది గర్ల్ ఛాలెంజ్’ రన్నరప్ పురస్కారాన్ని అందుకున్నారు….

Read More

నట పారిజాతం కైకాల సత్యనారాయణ

నటుడు సత్యనారాయణ లేని స్వర్ణయుగం ఊహించలేం, వర్ణయుగం కూడా ఊహించలేం. ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 750 పైచిలుకు తెలుగు సినిమాలలో నటించగలిగారంటే ఆయన ఏక్టింగ్ పొటంషియాలిటీ మనం అర్ధం చేసుకోవచ్చు. 1959లో హీరోగా ప్రవేశించిన సత్యనారాయణ కు కాలం కలిసిరాలేదు. ఐదేళ్ల తర్వాత విలన్ పాత్రలపై శ్రద్ధ చూపడం ఈయనకి బాగా కలిసొచ్చింది. మరో ఆరేళ్ల తరువాత ఓ పక్క విలన్ పాత్రలు పోషిస్తూ మరోవైపు క్యారెక్టర్ పాత్రలు ధరించటం మొదలుపెట్టారు. శారద చిత్రంలో…

Read More

క్యారెక్టర్ ఆర్టిస్టుగా సూపర్ స్టార్ట్ స్టేటస్ కైకాల సొంతం

నాయకుడిగా… ప్రతినాయకుడిగా… నటుడిగా… హాస్యనటుడిగా… కైకాల చేయని క్యారెక్టర్ లేదు. జానపదమైనా… పౌరాణికమైనా… చారిత్రాత్మకమైనా… సాంఘీక చిత్రమైనా… కైకాల టచ్ చేయని జానర్ లేదు. ఆయన మెప్పించని సినిమా లేదు. ఐదు తరాల హీరోలతో సినిమాలు చేసిన నట శిఖరం… ఆరు పదుల సినిమా ప్రయాణం… ఎనిమిది వందలకు పైగా సినిమాల్లో నటించిన అభినయ కౌశలం… కైకాల సత్యనారాయణ హీరోలకు స్టార్లు, సూపర్ స్టార్లు బిరుదులు ఇచ్చినట్టు… క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఇస్తే? అందులో కైకాలది ముందు వరుస….

Read More

పవన్‌ బీజేపీలో చేరి ఉంటే మంత్రి అయ్యేవాడు

– బుక్‌రిలీజ్‌ ఫంక్షన్‌లో నాగబాబు వ్యాఖ్యలు తన సోదరుడు పవన్ కల్యాణ్ టీడీపీలోనే, బీజేపీలోనో చేరి ఉంటే మంత్రి పదవి వచ్చి ఉండేదని జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు నాగబాబు తెలిపారు. కానీ పవన్ పదవులపై మక్కువ చూపకుండా, ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే పార్టీ ఏర్పాటు చేశాడని వెల్లడించారు. పవన్ కల్యాణ్ పై గణ రాసిన ‘ద రియల్ యోగి’ అనే పుస్తకాన్ని నాగబాబు ఆవిష్కరించారు. హైదరాబాదులోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో ఈ పుస్తకావిష్కరణ…

Read More

అమ్మమ్మమ్మో తెలిసిందిలే..!

ఏ పారిజాతమ్ములీయగలనో సఖీ..గిరిమల్లికలు తప్ప.. గరికపూవులు తప్ప.. జగతిపై నడయాడు చంచలా వల్లికా.. తరుణి ఆకృతి దాల్చు శరదిందు చంద్రికా.. అలా అందమే ఆకృతి దాల్చి.. ప్రకృతికాంతగా పోల్చి.. వెండితెరపై జిలుగులతారగా ఆవిష్కరిస్తే ఆమె ఏకవీర..! ఏమీ ఎరుగని గోపాలునికి ప్రేమలేవో నేరిపిన కె ఆర్ విజయ.. సొగసుకే లయ.. కదలికే హొయ..! గోపాలబాల నిన్నే కోరి నీ సన్నిధి చేరి నీ చుట్టు తిరుగుతు ఉంటాను.. అఖిలాంధ్రకే అన్న ఎన్టీఆర్ భలేతమ్ముడు గా సాధువు వేషంలో…

Read More

నీ పాట లేనిదే గుండెకు సందడుండదే..!

గత కొన్నేళ్లుగా మంచి గీతం వింటున్నావంటే అది సిరివెన్నెల పాట… ఆత్రేయ లేని లోటు తీర్చి.. వేటూరికి ధీటుగా నిలిచి సినిమా పాటకు సిరివెన్నెల సోయగాలద్దిన జాబిల్లి.. ఈ సీతారామ శాస్త్రి.. మూడువేల పాటల మేస్త్రి! కళాతపస్వి అన్వేషణ ఫలించి అరుదెంచిన ఈ పాటల విరించి తొలి సినిమాలోనే తన ప్రతిభను వివరించి.. పాటల మహసామ్రాజ్యాన్ని ఆవిష్కరించి.. తానే అయ్యాడు సినిమా పాటకు శృతి లయ..!_ ప్రతి పాటలో పాటవం.. పాటకు తెచ్చిపెట్టి కొత్త గౌరవం వినిపిస్తూ…

Read More

యశోద సినిమాలో ఇవ ఆసుపత్రి సన్నివేశాల తొలగింపు

యశోద సినిమాలో కనిపించిన ఇవా ఆసుపత్రికి సంబంధించిన సన్నివేశాలను తొలగించమని యశోద సినిమా నిర్మాత శివలంక కృష్ణ ప్రసాద్ అన్నారు. ఇవ పేరుతో ఆసుపత్రి ఉన్న విషయం తమకు అసలు తెలియదని అన్నారు. మంగళవారం ఫిలిం ఛాంబర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత శివలంక కృష్ణ ప్రసాద్ తో పాటు ఇవ ఆసుపత్రి అధినేత మురళి మోహన్ మాట్లాడారు. ఇవ ఆసుపత్రికి యాజమాన్యం యశోద సినిమాలో ఆసుపత్రికి సంబధించిన సన్నివేశాలను తొలగించాలని కోర్టుకు వెళ్లారని…

Read More