బీజేపీపై వైసీపీ ‘హోదా’ దాడి!

– ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లుకు వైసీపీ రె‘ఢీ’ – ఎన్నికల సమయంలో మళ్లీ తెరపైకి హోదా అంశం – సీబీఐ కేసుల సమయంలో బీజేపీకి వైసీపీ ఝలక్‌ – మెట్రో ప్రాజెక్టులపైనా వైసీపీ మెలిక – ఏపీపై కేంద్రం సవతిప్రేమ అని ఆగ్రహం – బీజేపీని బెదిరించడానికే అంటున్న కమలదళాలు – బీజేపీ జాతీయ నేత సత్యకుమార్‌ వ్యాఖ్యల మర్మం అదేనా? – ఇన్నాళ్లూ హోదా మాట ఎందుకు ఎత్తలేదని సత్య ఎదురుదాడి – బీజేపీని అప్రమత్తం…

Read More

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేశారట!

– చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఏపీకి ప్రత్యేక హోదా – బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ( మార్తి సుబ్రహ్మణ్యం) ‘‘అయ్యయ్యో ఎంత పని జరిగిపోయింది? అప్పుడెప్పుడో ఇచ్చేసినా ఈ పిచ్చిమాలోకాలు ఇంకా తెలుసుకోకుండా.. ఇప్పటికీ మాకు ప్రత్యేక హోదా కావాలి.. కావాలి.. అని గొంతుచించుకుంటున్నారా పాపం! బహుశా ప్రత్యేక హోదాను ఆర్డినరీ పోస్టులో పంపి ఉంటారు. అలటాటులో పొరపాటుగా సెక్రటేరియేట్‌ సొరుగుల్లో అది ఏ మూలో పడిపోయి ఉంటుంది. కాస్త వెతకండ్రా బాబూ’’! ఏపీకి ప్రత్యేక…

Read More

అదానీ అంటే దేశమోయ్‌!

( మార్తి సుబ్రహ్మణ్యం) దేశమంటే మట్టికాదోయ్‌ దేశమంటే మనుషులోయ్‌ అని చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాం. కానీ ఇప్పుడు వరస మారింది. అంటే దేశం మారలేదు గానీ, మనుషులు మారారన్నది కవి హృదయమన్నమాట. ఓ పది పదిహేన్ల క్రితం నాటిమాట. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌ను విమర్శించిన ప్రతివారినీ, తెలంగాణ ద్రోహులుగా ముద్రవేసేవారు. అలా టీఆర్‌ఎస్‌ తన రాజకీయ ప్రత్యర్థులను, అలాంటి మానసిక భావనతో ముద్రవేసి, సక్సెస్‌ సాధించింది. ఆ రాజకీయ మానసికభావన ఇప్పుడు దేశవ్యాపితమయిపోయింది. అన్ని పార్టీలకూ…

Read More

పవన్‌ను బీజేపీ నమ్మడం లేదా?

– కలసివస్తేనే పొత్తంటూ సోము వ్యాఖ్య – లేకపోతే జనంతోనే పొత్తు అని స్పష్టీకరణ – ఒంటరిపోరుకు సోము సంకేతాలు? – పవన్‌ను బీజేపీ అనుమానిస్తోందని జనసైనికుల కన్నెర్ర – అనుమానించే పార్టీతో ప్రయాణం ప్రమాదమంటున్న జనసైనికులు – బీజేపీతో వెళితే నష్టమేనంటున్న జనసేన సీనియర్లు – స్థానిక ఎన్నికల్లో సోము జిల్లాలోనే జనసేన ఎక్కువ సీట్లు గెలిచించదని విశ్లేషణ – పవన్‌కు రోడ్‌మ్యాప్ ఇచ్చేశామని గతంలో సోము ప్రకటన – తనకు ఢిల్లీ నుంచి రోడ్‌మ్యాప్…

Read More

ఎగువ భద్రపై ఎవరిదారి వారిదే!

– కన్నడనీటి ప్రాజెక్టుతో తెలుగు రాష్ట్రాలు ‘భద్ర’మేనా? – ఎగువ భద్రతో ఆంధ్రా-తెలంగాణ రాష్ట్రాలకు అన్యాయం – తుంగభద్ర ఎగువ కాలువ మరియు దిగువ కాలువ, ఆర్డీఎస్‌, కె.సి.కెనాల్ (సుంకేసుల ఆనకట్ట), శ్రీశైలం ఆధారిత ప్రాజెక్టులు, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులకు నీటి గండం – ఏపీలో వైసీపీ-బీజేపీ మినహా అన్ని పార్టీల నిరసన – అయినా గళమెత్తని ఆంధ్రా-తెలంగాణ ముఖ్యమంత్రులు – కదంతొక్కుతున్న సీమ తెరపైకి మరో నీటి ఉద్యమం – ఈ సమస్యపై తెలంగాణలో కనిపించని జల…

Read More

ఆ ముగ్గురిపై వేటుకు వెరుపెందుకు?

– ఎంపి రఘురామ, కోటంరెడ్డి, ఆనంపై చర్యలేవీ? – ఎంపి రాజు అనర్హత వేటుపై ఫలించని యత్నాలు – పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా వేటుపై విఫలయత్నమేల? – ఇప్పుడు అవకాశం ఉన్నా కోటంరెడ్డిపై వేటుకు వెనుకంజ – ప్రెస్‌మీట్లు పెట్టి విమర్శిస్తున్న రాజు, కోటంరెడ్డి, ఆనం – తాజాగా ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి రుసరుసలు – వేటుకు వెనుకంజపై నేతల అసంతృప్తి – ఎంపీ నుంచి సర్పంచుల వరకూ పెరుగుతున్న తిరుగుబాట్లు – నాయకత్వ నిర్లిప్తతపై వైసీపీ…

Read More

కోటంరెడ్డి కప్పదాటు కథలో మీడియా అధిపతి రాయబారం

– ఏడాది నుంచే టీడీపీతో టచ్‌లో కోటంరెడ్డి ఉన్నారంటున్న వైసీపీ – చెన్నైలో ఓ యువనేతతో కోటంరెడ్డి భేటీ అయ్యారన్న ప్రచారం – హైదరాబాద్‌లో టీడీపీ అధినేతతో భేటీ అయ్యారన్న మాజీ మంత్రి నాని – సర్కారుపై పోరాడుతున్న ఓ మీడియా అధినేత రాయబారం చేశారంటున్న టీడీపీ నేతలు – ఇప్పటికే ‘వైసీపీ నెంబర్‌ టూ’తో సదరు మీడియా అధిపతి టచ్‌లో ఉన్నారన్న గుసగుసలు – గత ఎన్నికల్లో బీజేపీకి దూరం చేసే అంశంలో కీలకపాత్ర పోషించిన…

Read More

నెల్లూరు ‘దేశం’లో కోటంరెడ్డి చిచ్చు!

– జిల్లా నేతలకు తెలియకుండానే కోటంరెడ్డి చేరికనా? – మాతో మాటమాత్రం చెప్పకుండా చేర్చుకుంటారా? – పార్టీ నేతలపై కోటంరెడ్డి పెట్టించిన కేసులు మర్చిపోయారా? – కోటంరెడ్డి దెబ్బకు జిల్లా విడిచిపోయిన తమ్ముళ్లకు ఏం సంకేతాలిస్తున్నాం? – ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతున్న కోటంరెడ్డి బాధితులు – జిల్లా నేతలకు నాయకత్వం ఇచ్చే విలువ ఇదేనా? – కార్యకర్తల అభిప్రాయాలతో పార్టీకి పనిలేదా? – ఎవరికీ తెలియకుండా కోటంరెడ్డికి ఎలా సీటిస్తారు? – అజీజ్‌కు చేయిచ్చి మైనారిటీలకు…

Read More

ట్యాపింగ్‌ చిక్కుల్లో సీతారామాంజనేయులు?

– ఆధారాలు బయటపెట్టిన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి – తాను మాట్లాడిన ఆడియోను ఇంటలిజన్స్‌ చీఫ్‌ పంపించారని వెల్లడి – 9849966000 నెంబరు నుంచి వచ్చిన ఆ ఆడియో క్లిప్‌ – ట్యాపింగ్‌ చేయకపోతే ఆ ఆడియో క్లిప్పింగ్‌ ఎలా వచ్చిందన్న కోటంరెడ్డి – ఎమ్మెల్యేలు, ఎంపీల ఫోన్లూ ట్యాపింగ్‌ అవుతున్నాయా? – హైకోర్టు సీజే, ఐఏఎస్‌, ఐపిఎస్‌, జడ్జిల ఫోన్లూ ట్యాప్‌ చేస్తారా అన్న కోటంరెడ్డి – వైసీపీ అసంతృప్తుల ఫోన్లూ ట్యాపింగ్‌ అవుతున్నాయా? –…

Read More

మళ్లీ జగన్‌ ‘విశాఖ వల’లో విపక్షాలు

– మరోసారి జగన్‌ విశాఖ అస్త్రం – పెట్టుబడులు పెట్టాలని పిలుపు – తానూ అక్కడికే ఫిష్టవుతున్నానని వ్యాఖ్య – వివేకా హత్య కేసును పక్కదారి పట్టించే ఎత్తుగడేనంటున్న రాజకీయ విశ్లేషకులు – ఇప్పటికే అమరావతి రాజధాని అని హైకోర్టు తీర్పు – సుప్రీంకోర్టులో కొనసాగుతున్న విచారణ – ఇన్ని తెలిసి జగన్‌ కోర్టు ధిక్కరణకు పాల్పడతారా? – విపక్షాలను రెచ్చగొట్టడమే జగన్‌ వ్యూహమా? – రాజధాని సమరంపై సమస్యలు పక్కదారి – ఇది కోర్టు ధిక్కరణ…

Read More