ఐపీఎస్సుల.. కస్సు!

– ఈనాడు, ఆంధ్రజ్యోతిపై విజయవాడ సీపీ కాంతిరాణాటాటా ఫైర్ – ఆ ముగ్గురిపై చర్య తీసుకుంటామని హెచ్చరిక -వారిపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడి – ఐపిఎస్ అసోసియేషన్ ఈసీ సభ్యుడి హోదాలో ఖండన లేఖ – అటు ఈనాడుపై సీఎస్ ఆగ్రహం – మొదటిపేజీలోనే ఖండన ఇవ్వాలని ఆదేశం – రాణా తీరుపై ఐపిఎస్‌ల ఆగ్రహం – ఈసీ హోదాలో ఎలా ప్రకటన ఇస్తారని ప్రశ్న – సెక్రటరీ ఆమోదం లేకుండా ఎలా లేఖ రాస్తారని…

Read More

వైసీపీకి ఎమ్మెల్సీ ఇక్బాల్ షాక్

– పార్టీ, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా – ఈవారంలో టీడీపీలో చేరిక – అవమానాలే కారణం (అన్వేష్) హిందూపురం: వైనాట్ 175.. మేమంతా సిద్ధం నిదానంతో ఎన్నికలకు వెళుతున్న వైసీపీ అధినేత జగన్‌కు, పోలింగు ముందురోజుల్లో వరస వరస వెంట ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, మాజీ మంత్రులు పార్టీకి పోటీ పడి మరీ గుడ్ బై చెబుతున్నారు. తాజాగా ఆ జాబితాలో వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ ఐపిఎస్ అధికారి ఇక్బాల్ చేరారు. గత కొద్దిరోజుల…

Read More

వైసీపీపై పెన్షనర్ల తిరుగుబాటు

– బెడిసికొట్టిన వైసీపీ పెన్షన్ పాలిటిక్స్ – కూటమిపై నెపం నెట్టాలని వైసీపీ కుట్రలు – ఆడియో, వీడియో సాక్షాలతో బెడిసికొట్టిన వైనం – వైసీపీకి శిరోభారంగా మారిన జోగి ఓవరాక్షన్ – జోగి శవరాజకీయంతో జగన్ పాత కథలు బయటకు – జగన్‌ను ఇరికించిన జోగి, పేర్ని – పెన్షనర్ల ముందే వైసీపీ కుట్రను బయటపెట్టిన ఎమ్మెల్యే రామానాయుడు – వచ్చిన పెన్షన్ డబ్బు 9 వేలేనని అందరి ఎదుటా చెప్పిన సిబ్బంది – డబ్బులు…

Read More

వేచి ‘ఉండి’న ‘రాజు’కు అసెంబ్లీ సీటు

– ఉండి టీడీపీ అభ్యర్ధిగా ఎంపి రఘురామకృష్ణంరాజు – నర్సాపురం ఎంపీ అభ్యర్ధి సీటు మార్పిడికి బీజేపీ నో – ఉండి బీజేపీకి ఇస్తామన్నా ఒప్పుకోని బీజేపీ – ఏలూరు ఎంపీ ఇచ్చి నర్సాపురం తీసుకుంటామన్నా అంగీకరించని బీజేపీ – రాజు ఎంపీ సీటు కోసం చివరిదాకా ప్రయత్నించిన చంద్రబాబు – బాబు సమక్షంలో రేపు రాజు టీడీపీలో చేరిక? – అయినా రాజుకు ఎంపీ సీటివ్వాలంటూ సోషల్‌మీడియాలో కొనసాగుతున్న ఉద్యమం ( మార్తి సుబ్రహ్మణ్యం) నర్సాపురం…

Read More

భోజనంలో బక్క ‘చిక్కీ’ బంద్?

– మధ్యాహ్నభోజనంలో పిల్లలకు చిక్కీలు బంద్? – కాంట్రాక్టర్లకు బిల్లులివ్వని జగన్ సర్కారు – 52 కోట్ల బిల్లుల బకాయిలు – కోడిగుడ్డు, చిక్కీలకు కలిపి 189 కోట్లు పెండింగ్ – ఫిబ్రవరి వరకూ బిల్లులివ్వని జగన్ సర్కారు – సరఫరా నిలిపివేస్తామని కాంట్రాక్టర్ల హెచ్చరిక – ఇక పిల్లలకు భోజనంలో చిక్కీ,కోడిగుడ్లు లేనట్లే ( మార్తి సుబ్రహ్మణ్యం) పాఠశాల పిల్లలకు పోషకాహారం పేరుతో సీఎం జగన్ ప్రచారం ఊదర కొట్టారు. స్కూలు పిల్లలకు మధ్యాహ్న భోజనంలో…

Read More

దాన్ని ‘అధర్మవరం’గా మార్చిన ‘కేటు’రెడ్డి

– చెరువును కూడా మింగేసిన కేతిరెడ్డి – గెలిచిన తర్వాత దానిని కూల్చివేస్తాం – గుడ్ మార్నింగ్ ధర్మవరం రెగ్యులర్ ‘షో’ – ఆయన సోషల్‌మీడియా ఎమ్మెల్యే – నేను ‘నమస్తే ధర్మవరం’ పేరుతో వస్తున్నా – కేతిరెడ్డి హయాంలో ప్రజలకు, ఆస్తులకు రక్షణ లేదు – ప్రజలు మూడు చెరువుల నీళ్లు తాగించడం ఖాయం – నాకు కష్టం విలువ తెలుసు.. నేను అందరివాడిని – నేను జాతీయభావాలున్న పార్టీ ప్రతినిధిని – బీసీకి పట్టం…

Read More

సీఎస్, డీజీపీపై వేటు తప్పదా?

-పీఎస్సార్ సహా ఆ ఇద్దరిపై కూటమి మళ్లీ ఫిర్యాదు -కర్నూలు ఎస్పీపైనా వేటు తప్పదా? -ఇన్చార్జి డీజీపీతో ఎన్నికలు ఎలా జరిపిస్తారు? -డీజీపీగా ద్వారకా తిరుమల, సీఎస్‌గా నీరబ్? -మరికొందరు కలెక్టర్లు, ఎస్పీలపైనా వేటు -రెండవ దశలో మరికొందరు డీఎస్పీలు? ( అన్వేష్) ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాధ్‌రెడ్డి, ఇంటలిజన్స్ ఏడీజీ పీఎస్సార్ ఆంజనేయులపై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ మేరకు ఎన్డీఏ కూటమి.. కేంద్ర ఎన్నికల సంఘానికి వరసగా…

Read More

‘పువ్వు’కు ‘ఫ్యాను’ గాలి!

– కమలం ముద్దు.. కూటమి వద్దు – కూటమిపై జగన్ ధ్వజం – టీడీపీ-జనసేనపై విసుర్లు – బీజేపీని మాత్రం విమర్శించని లౌక్యం – మరి కూటమిలో కమలం లేదా? – జగన్‌పై బీజేపీ నేతల విమర్శల వర్షం – పురందేశ్వరి నుంచి పాతూరి వరకూ విమర్శలు – అయినా బీజేపీపై ఎదురుదాడి చేయని వైసీపీ – ఇదేం అనుబంధంమంటూ విశ్లేషకుల విస్మయం – జగన్ వైఖరిపై వైసీపీ సీనియర్ల అసంతృప్తి – కనీస విమర్శలు చేయకపోతే…

Read More

పవన్‌తో సుజనా భేటీ

కూటమికి కారకుడు పవనే పవన్ పోరాటం ఫలిస్తుంది – జనసేన అధిపతితో సుజనాచౌదరి విజయవాడ వెస్ట్‌లో మీ విజయం ఖాయం నేనూ ప్రచారానికి వస్తా జనసైనికులు మీ వెంటే ఉంటారు – సుజనాకు పవన్ భరోసా – పవన్‌తో వర్మ, నిమ్మకాయల, కామినేని భేటీ – కూటమి విజయం, ఓట్ల బదిలీపై చర్చ ( అన్వేష్) జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కేంద్రమాజీ మంత్రి, విజయవాడ వెస్ట్ బీజేపీ అభ్యర్ధి సుజనాచౌదరి నేటీ అయ్యారు. పిఠాపురం ఎన్నికల…

Read More

‘ఫ్యాను’ గాలి తీసిన ధర్మాన

– ఓటర్లు టీడీపీకే ఓటు వేస్తామంటున్నారట – ‘ఫ్యాను’ గుర్తు ఎక్కడా కనిపించడం లేదట – కాంగ్రెస్ పేరు కూడా చెబుతున్నారట – ఎవరిని అడిగినా అదే చెబుతున్నారంటూ విస్మయం – పార్టీ గుర్తును ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వేడికోలు – పల్లెల్లో ‘ఫ్యాను’ గాలి ఆగినట్లేనా? – ధర్మాన ప్రసాదరావు మనసులోమాట – అన్నిచోట్లా వైసీపీ అభ్యర్ధులది ఇదే పరిస్థితి – మనసులో మాట బయటపెట్టిన ధర్మాన ప్రసాదరావు – వైనాట్ 175 అంటూ వైసీపీ మేకపోతు…

Read More