రుణ బాధలు విముక్తికి శివారాధన

శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు. అంటే ఈ సృష్టిలో జరిగే ఏ చర్యకైనా, ఏ కార్యానికైనా శివుని ఆజ్ఞ లేనిదే అది ముందుకు నడవదు. మనకున్న ఎనిమిది దిక్కులకు అష్టదిక్పాలకుడు శివుడు. నవగ్రహాలకు ఆయనే అధిపతి. ఆ పరమశివుని కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషమైనా మనల్ని పట్టి పీడించదు. ఆ మహేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం. సోమవారం శివుడి పూజతో అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ఉమా అంటే మహేశ్వరితో కూడిన…

Read More

మాంగల్య దోష నివారణకు ..

ఈ వివాహ బంధం ద్వారా బ్రతికినంత కాలం సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్లాపాపలతో ఉండాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అందుకోసమే పెళ్లివిషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి వివాహ కార్యక్రమాలను జరిపిస్తారు.ముఖ్యంగా పెళ్లి విషయంలో జాతకాలు ఎంతో ముఖ్యమైనవి. అబ్బాయి అమ్మాయి జాతకం సక్రమంగా ఉన్నప్పుడే వారి పెళ్లికి పెద్దలు అనుమతి తెలుపుతారు.ఇలా జాతకాలను చూసి పెళ్లి చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ విధంగా పెళ్లి తర్వాత అందరి…

Read More

భీష్మ ఏకాదశి

మాఘ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. ఈ రోజునే కురుకుల యోధుడు భగవంతుడిలో ఐక్యమైన రోజు. బీష్ముడు పాండవులకు చేసిన మహోపదేశం విష్ణు సహస్రనామం. కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిన తర్వాత భీష్మపితామహుడు అంపశయ్యపైనే ఉన్నాడు. నెల రోజులు గడిచాక ఒకనాడు పాండవులతో పాచికాలుడుతు గోపాలుడు హఠాత్తుగా ఆగిపోయాడు. దీనికి కలవరపడిన పాండవులు ఏమైందని శ్రీకృష్ణుడిని ప్రశ్నించారు. “మాంధ్యాతి భగవాన్ భీష్మః తపోమే తద్గతం మనః” కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్మపితామహుడు…

Read More

విజయవాడ కనకదుర్గమ్మ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బెజవాడ కనకదుర్గమ్మ కొలువైన (ఇంద్రకీలాద్రి) శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం. అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకి.. అమ్మలగన్న అమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ.. ఇక్కడ శ్రీచక్ర అధిష్టాన దేవత దుర్గమ్మగా వెలసింది! కోరినవారికి వరాలిచ్చే కొంగు బంగారంగా ‘బెజవాడ కనకదుర్గ’గా వాసికెక్కింది. ఈ దుర్గ గుడి క్షేత్ర పాలకుడు.. ఆంజనేయస్వామి. అందుకే ఇక్కడికొచ్చే భక్తులు ముందుగా హనుమను దర్శించుకొని.. ఆపై అమ్మవారిని.. మల్లేశ్వరస్వామివారిని దర్శించుకుని.. ఆశీస్సులు పొందుతుంటారు. ఇంద్రకీలాద్రి స్థలపురాణం: త్రైలోక్యమాత.. దుర్గాదేవి లోకకంటకుడైన మహిషాసురుడిని…

Read More

శనివారం – పుష్యమి నక్షత్రం సందర్భంగా అరుదైన పరిహారం

ఏలిన నాటి శని నడుస్తున్న మకర, కుంభ,మీన రాశుల వారికి, అష్టమ శని నడుస్తున్న కర్కాటక రాశి, అర్ధాష్టమ శని నడుస్తున్న వృశ్చిక రాశుల వారు శని భగవానుడి అనుగ్రహం కొరకు అద్భుత అవకాశం శనివారం ఉదయం 6నుంచి 9 గంటలలోపు నిర్వహించాలి. ఉదయం స్నానం చేసిన అనంతరం సుమారు ‘ 20గ్రాముల గల్లుప్పు, 20గ్రాముల నల్ల నువ్వులు ‘ కలిపి రోటిలో లేదా బండపై నూర్చాలి. కొత్తది.. కొద్దిగా పెద్దది ప్రమిద తీసుకోవాలి.. పరిహారం పాటించేవారు…

Read More

కాశీలో సూర్యభగవానుడు

ఈ పవిత్ర భారతదేశంలో సూర్య భగవానుడు పరమశివుని పూజించిన స్ధలాలు అనేకం వున్నవి. వాటిలో ప్రముఖమైనదిగా పురాణ ప్రసిధ్ధి పొందిన కాశీ క్షేత్రాన్ని చెప్తారు. ఇక్కడ 12 పేర్లతో 12 స్ధలాలలో సూర్యభగవానుడు దర్శనమిస్తున్నాడు. ఈ ఆలయాల ప్రశస్తిని కాశీ ఖండ కావ్యము ఎంతగానో వివరించింది. ఇప్పుడు ఆ ద్వాదశ సూర్యాలయాల గురించిన సంక్షిప్త వివరణ : లోలార్కర్…. ఈ ఆలయం కాశీలో ప్రసిద్ధి చెందిన లోలార్క గుండం సమీపమున వున్నది. ఇక్కడి పుష్కరిణిలో స్నానం చేసి…

Read More

బిల్వ చెట్టు వృత్తాంతం, బిల్వాష్టకం – విశిష్టత

శివపూజలో ఒక్కొక్క పువ్వుతో పూజిస్తే, ఒక్కొక్క ఫలితం కలుగుతుంటుంది. శివుని రోజూ జిల్లేడు పువ్వులతో అర్చించేవారు బంగారాన్ని దానం చేసిననంత ఫలితాన్ని పొందుతారు. శివపూజకు సంబంధించినంత వరకు వేయి జిల్లేడు పువ్వుల కంటే ఒక గన్నేరు పువ్వు ఉత్తమం. వేయి గన్నేరు పూల కంటే ఒక మారేడు దళం ఉత్తమం. వేయి మారేడు దళాలకంటే ఒక తామరపువ్వు ఉత్తమం. వేయి తామరపువ్వుల కంటే ఒక పొగడపువ్వు ఉత్తమం. వేయి పొగడపువ్వుల కంటే ఒక ఉమ్మేత్తుపువ్వు ఉత్తమం. వేయి…

Read More

పంచదార్ల.. ఫణిగిరి పర్వతం!

విశాఖపట్టణానికి 50 కిమీ దూరంలో ఉండే ఈ పుణ్యక్షేత్రం చూడటానికి ఆకుపచ్చటి వనంలా ఉంటుంది. మీరెప్పుడైనా విశాఖపట్టణానికి వెళితే అక్కడి నుంచి గాజువాక యలమంచిలి దారిలో వెళుతుంటే పాము పాకుతున్నట్టుగా ఒక కొండ కనిపిస్తుంది. దాని పేరు ఫణిగిరి పర్వతం. ఇక్కడ భూగర్భం నుంచి అయిదు ధారలుగా జలం పొంగుతూ ఉంటుంది. అందుకే ఇది ‘పంచధారలు’ అయ్యి కాలక్రమేణా ‘పంచదార్ల’గా స్థిరపడింది. పంచదార్ల ఒకప్పుడు వర్ధమాన క్షేత్రమట. పంచదార్ల (దీని అసలు పేరు ధారపాలెం).. ఈ ఆలయం…

Read More

పరివర్తనే ఆధ్యాత్మిక మార్గం

మార్పు మనిషి ప్రతి దశలోనూ సహజం. ఎదుగుదల సృష్టిలో చరాచర ప్రకృతికి ఎంతో అవసరమైన జీవన క్రియ. ప్రగతికి దోహదం చేసేది పరివర్తనే. ఎలా ఉన్నా, ఏది లేకున్నా, మన కర్తవ్యంతో నిమిత్తం లేకుండా మార్పు సంభవిస్తుంటుంది. ఆకలి, భయం, నిద్ర, మైథునాలు ప్రతి ప్రాణికీ ఉండే శారీరక చర్యలు. వాటిని మించి మనిషికి భగవంతుడు బుద్ధిని ఇచ్చి లోక ప్రయోజనాన్ని ఆశించాడని శంకరాచార్య తమ భజగోవిందంలో చెబుతారు. తనకిచ్చిన విచక్షణా జ్ఞానాన్ని ఉపయోగించి ప్రకృతిని రక్షించి,…

Read More

శని త్రయోదశి ప్రాధాన్యత

శని దేవుడు అంటే చాలా మంది బయపడతారు. వాస్తవానికి శని దేవుడు చాలా మంచివాడు. అమ్మ నాన్నల ప్రేమను శని దేవుడు చూపిస్తాడు. శని భగవానుడు అంటే నీతి , న్యాయం , ధర్మబద్దతకు కట్టుబడి ఉంటాడు. గోచారరిత్య శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్దంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడతాడు. శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిథి ఉన్న రోజును శని త్రయోదశి అంటారు. ఆ రోజు…

Read More