మనం అజ్ఞానంతో ఉన్నంత మాత్రాన..లోకంలో జ్ఞానం లేదా???

530

అలాగే ఉంది అప్పుడు రామన్ పిళ్ళై మీద. ఇప్పుడు ఆనందయ్య మీదవస్తున్న కొంతమంది వ్యతిరేకుల కుట్రలు చూస్తుంటే !
అసలు భారతీయ ఆధ్యాత్మిక జీవనవిధానంలోనే ఆయుర్వేదం కలిసిఉంది.. ఆయుర్వేదం సైన్స్ కాదు అనిచెప్పే దొంగ గాడిద కొడుకుల చెట్టుకు కట్టేసి తన్నాలి..

అరే పొద్దున లేవగానే …
గుడ్డు తినండి
పండ్లు తినండి
నిమ్మరసం తేనే తాగండి.
ఆకు కూరలు పచ్చికూరగాయలు తినండి…
మష్ రూమ్ మంచి ఫుడ్
పిస్తాగుడ్
బ్రకొలి చాలా బలం
అంటూ ఇంట్లో చెపుతారు.
వేదిక మీద వచ్చి తులసి తూచ్
పుదీన హాచ్
ఆయుర్వేదం వేస్ట్
అంటూ ప్రజలని తప్పుదారి పట్టిస్తారు.
ఇలాంటినీచమైన మనస్తత్వం ఉన్న వారే ఈ సమాజంలో 80% ఉన్నారు..
.అసలు మనం ఉదయం లేచి బాహ్యకృత్యాలు తీర్చుకొని, సూర్యనమస్కారం చేసి ఆర్ఘ్యం వదిలే దగ్గర నుండి.. వాకిలి ఊడ్చి కలాపి చల్లి, రంగవల్లిక తీర్చే నుండీ
పడుకునే ముదు దీర్ఝశ్వాసల వరకు ప్రతి అంశం ఆయుర్వేదమే సహజీవనంగా జీవిస్తాము…ఇదే మన ప్రాచీన తరాల ఆరోగ్య రహస్యం.
మా నాన్న గారు మంచిశాస్త్రియ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి..మాపట్ల ఆయనతీసుకున్న శ్రద్ద అద్వితీయమైనది..
వారంలో ఒకసారి కాఫిలో కాపిస్కెడు ఆముదం తాపించేది అందరికి . అన్నం వార్చిన గంజి తప్పకుండా రోజు చిన్న గ్లాసెడు త్రాగాలి..
సీజన్ రాగానే …
వామింట ఆకుల కూర
పదిరోజులకు ఒకసారి (నులిపురుగులకు మందు) పదిహేను రోజులకి వకసారి తప్పకుండా పాలఇంగువ ముద్ద వేరుశనగ గింజ అంత తినాలి.వేడినీటిలో జిందావేసి త్రాగాలి. ఇక పడుకునే ముందు ప్రతిరోజు చెంచాడు వామపొడి (నులితీగలు పిప్పళ్ళుఆయిలవంగాలు ఆయిమిర్యాలు నులికాయ నల్లమిర్యాలు నల్ల ఉప్పు కస్తూరిమెంతు కరక్కాయ తానికాయ ఇలాంటి పదహారు మూలికలతో చేస్తారు)
తప్పకుండా రోజులో ఒక చిన్న గడ్డ బట్టీబెల్లం..
ఆవు నెయ్యి పుట్టతేనే తెల్లగల్జేరు కూర ఆహారంలో వామింట వేర్లు మరిగించిన ఆముదం తో చెవిశుద్ది
ములిపుచ్చ కూర తో శ్వసకోశవ్యాదుల నివారణ
కచ్చూరాలు
వేసిన కొబ్బరినూనే తలకు
(మందారపూలు,గుంటగలగర ఆకు, వేపాకు మెంతులు వేసి మరిగించిన నూనె)
నువ్వుల నూనె తో తైలమర్థనం
బావంచాల తో
శున్నిపిండి నలుగు.
వావిలి ఆకులు మరిగించిన నీటితో అభ్యంగన స్నానం .
ఆవుపెరుగు
పెరటితోట కూరలు
గానుగ ఆడిన వంటనూనెలు.
కంకి గింజలు
కాయధాన్యాలు
నెలవంక మార్పుని బట్టి తినే ముళ్ళ వంగ
ముళి పుచ్చ
దెబ్బతగిలితే పిప్పాకు
వ్రణం అయితే
గోపంచతం
గడ్డ అయితే బృంగరాజము
చిన్న లేగదూడలకు
వెన్నముద్ద అలం
నట్టలు పడితే పిప్పాకు..
బంకవిరేచనాలకు తేనే చేదుజిలకర ముద్ద
రక్త విరేచనాలకు వేయించిన చింతగింజ లు నానబెట్టి శర్కారతో కలిపి చేసిన పేస్ట్.
నీళ్ళవిరేచనాలకు…మెంతులు
చలిజ్వరానికి పిప్పళ్ళు
బాలింతలకు సూదికాయ మాత్ర .
కండ్లు వేడిచేస్తే శొంఠికలకం.
చలువకోసం కలబంద ఆకులనుండి తీసి కలబంద ముంజ కలకండ.
కాలిన గాయాలకు కలబంధ
మూర్చకు గుమ్మడి
..
వేడిచేస్తే అడవిదొండ గడ్డ ఆవుపెరుగు…
కాలిపగుళ్ళకు చెప్పుతట్టాకు
గోరాకు…
గజ్జికి వేప ఇగురు పసుపు…
కోరింత దగ్గుకు చెంగల్వకోస్ట్ …
కోమలమైన చర్మసౌందర్యం కోసం
మంజిష్ట
తుంగముస్తేలు
లొద్దుక చూర్ణం పొడి …
వేపపుల్లలూ
ఉత్తరేణి వేర్లు దంతాలకి
అష్టామూళికా చూర్ణం దాతువృద్ది కోసం
త్రిఫల చూర్ణం
మాదిఫలరసాయం
కండపుష్టి కోసం
కొత్త బట్టలకు
జువ్వాది
తలనూనెలో నిమ్మగడ్డి
ఒకటా రెండా
ఇలా మా నాన్న మమ్మల్ని పకృతిలో పెంచాడు !
మా జీవితమే ఆయుర్వేదం
ఇలామేమే కాదు. అనేకమంది పెరల్లు ఓషదిలతల నిధులు మన వంటిల్లు వైద్యాలయం .
దీనిని బట్టి చూస్తే ఆయుర్వేదం ఒకజీవనవీధానం ఇది వాస్తవిక విజ్ఞానం. దీనిని మన భారతీయుల నుండి మూడనమ్మకం పేరుతో దూరం చేశాయి ఈ చర్చీ హాస్పిటల్స్..
కల్వరినూనె ని ప్రశ్నించని సెక్యలర్ లు… ఆయుర్వేదాన్ని ప్రశ్నిస్తారు తాము అనుభవిస్తూనే! భారతీయులని జ్ఞానదరిద్రులని చేయటమే కాదు శారీరకంగా బలహీనులని ఆత్మశక్తి లేని అభాగ్యులని చేశారు..
ఇకనైనా కళ్ళు తెరవండి.

–  కె. అన్వేష్