ఆనందయ్యకు భారతరత్న బిరుదు ఇవ్వాలి

271
  - యలగాల నూకాలమ్మ

– జాతీయ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు నూకానమ్మ  డిమాండ్

 లక్షల మంది ప్రాణాలు కాపాడుతున్నటువంటి ఆనందయ్య గారికి జాతీయ బిసి సంక్షేమ సంఘం సహాయ సహకారాలు అందిస్తూ అండగా ఉంటుంది అని జాతీయ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు  నూకానమ్మ హామీ ఇచ్చారు. ప్రతి ఒక్క బిసి మానవత్వం తో గర్వంగా మాట్లాడండి. అందరు పేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్, సామాజిక మధ్య మాలలో, మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్  మీడియా సమావేశం పెట్టి  మన దేశ ప్రధానికి చేరే విధంగా స్పందించండి. అంతే కాకుండా   మంచి వసతులు కల్పించాలని, ఆయుర్వేద మందు తయారు చేస్తున్న  కృష్ణపట్నం  ఆనందయ్య గారికి, రాష్ట్ర  ప్రభుత్వ,  సహాయ సహకారాలు అందించాలని,  ఆయన తయారు చేసే ఆయుర్వేద మందుకు కావాల్సిన  మూలికలు, ఆకులు, దినుసులు,  అన్ని కూడ  ప్రభుత్వం  సప్లయ్ చెయ్యాలి.  అలాగే,  అంత కష్టపడి “”కరోనా “” మందు  పేద ప్రజలకు,అభాగ్యలకు,అందిస్తూన్నా , ఆనందయ్య కి  ఐదు ఎకరాల భూమిని ఇవ్వాలని,   అలాగే   అక్కడికి  వెళ్లే  నాయకులు,  కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడ  ఆయుర్వేద మందుకు అవసరం అయినా సామాగ్రి ఎవరి  స్థాయిలో వాళ్లు తీసుకుని  వెళ్లాలని  విజ్ఞప్తి చేశారు.