రాజస్థాన్ మాజీ సీఎం కన్నుమూత…

137

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.  కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా భారీ స్థాయిలో నమోదవుతున్నాయి.  రోజుకు నాలుగు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.   కాగా, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా కరోనాతో మృతి చెందారు.  1980-81 లో అయన రాజస్థాన్ కు ముఖ్యమంత్రిగా చేశారు. ఆ తరువాత హర్యానా, బీహార్ రాష్ట్రాలకు కూడా అయన గవర్నర్ గా పనిచేశారు.