అంతా తానై శవ సంస్కరణలు నిర్వహించిన ఎమ్మెల్యే

144

అంతా తానై శవ సంస్కరణలు నిర్వహించారు తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరురెడ్డి కోవిడ్ విపత్కరంలో కరోనా ప్రభావంతో చనిపోతున్న నేపథ్యంలో బంధువులు ముందుకు రాక ,లేక అనాధ శవాలుగా మారిపోతున్న వైనాన్ని చూసి చలించిపోయి సమాజానికి తానున్నాని దైర్యం కల్పనగా తిరుపతి దేవేంద్ర థియేటర్ సమీపంలో ఉన్న హరిశ్చంద్ర స్మశానవాటికలో ఏడు భౌతిక కాయాలకు పూలదండలు సమర్పణచేసి శ్రద్దాంజలి ఘటించారు .వెలుపల కల పాడేను లోపలికి మోశారు. అనంతరం శవ సంస్కరణ భాగంగా కొరివి పెట్టి పరమాత్మ ఆత్మలు ప్రశాంతంగా ఉండాలని ప్రార్థన చేశారు కార్యక్రమం ముస్లిం జేఏసీ కోవిడ్19ఆద్వర్యంలో ఉన్న యస్కేబాబు ..పాల్గొన్న వారు కార్పోరేటర్లు భాస్కరురెడ్డి ,నారాయణ, నరేంద్ర తదితరులు.