నటి ఆండ్రియాకి కరోనా పాజిటివ్‌

671

రోనా సెకండ్ వేవ్ తో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.తాజాగా ప్రముఖ తమిళ నటి ఆండ్రియా జెరేమియా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపింది. ప్రస్తుతం ఆమె హోమ్ క్వారంటైన్ ఉన్నట్లు పేర్కొంది. ఇక ఆండ్రియా ఇటీవల విజయ్ దళపతి హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్టర్ సినిమాలో మెరిసింది. అలాగే  ఆండ్రియా తెలుగు ప్రేక్షకులకు యుగానికి ఒక్కడు, ద్రోహి, విశ్వరూపం, తడాఖా, సినిమాలతో పరిచయం అయ్యారు.