తగ్గిన బంగారం ధర..

150

గత రెండు రోజులుగా బంగారం ధర పరుగులు పెట్టింది. అయితే బంగారం ధర పెరిగినా కూడా రికార్డు స్థాయి నుంచి చూస్తే.. పసిడి రేటు ఇంకా దిగువ స్థాయిలోనే కదలాడుతోంది.  భారీగానే పడిపోయిందని చెప్పవచ్చు.  తాజాగా గురువారం బంగారం ధర తగ్గింది. దేశీయంగా పరిశీలిస్తే.. 10 గ్రాముల బంగారంపై రూ.300 వరకు తగ్గుముఖం పట్టింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,280 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,280 వద్ద కొనసాగుతోంది.బంగారం కొనాలని భావించే వారికి ఇది మంచి అవకాశమని చెప్పవచ్చు. ఇక దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

ఢిల్లీ :22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630 వద్ద ఉంది.
ముంబై :22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,280 ఉండగా, 24 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.45,280 ఉంది.
చెన్నై :22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,150 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,160 ఉంది.
కోల్‌కతాలో :22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,230 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630 ఉంది.
బెంగళూరు: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890 ఉంది.
కేరళ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890 ఉంది.ఇక
హైదరాబాద్‌:22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890 వద్ద కొనసాగుతోంది. అలాగే
విజయవాడ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890 వద్ద కొనసాగుతోంది.