లా కోర్సుల ఫీజులపై ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ…

401

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రైవేటు ఆన్ ఎయిడెడ్ కళాశాలల్లో 3, 5 సంవత్సరాల లా కోర్సులు బీఎల్, ఎల్ ఎల్ బి, ఎల్ ఎల్ ఎం, ఎం.ఎల్ లకు ఫీజులు నిర్ధారిస్తూ సప్లిమెంటరీ నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం. 2021-23 వరకు ఏపీ ఉన్నత విద్యా ఫీజుల నియంత్రణ కమిషన్ సిఫార్సుల మేరకు ఫీజులు నిర్దారిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. గుంటూరు, తిరుపతి, విశాఖలోని లా కళాశాలల్లో ఏడాది ఫీజును రూ. 12 వేలుగా నిర్దారిస్తూ సప్లిమెంటరీ నోటిఫికేషన్ జారీ చేసింది.