ఇలా నమస్కారం చెయ్యడం సంఘ్ నేర్పిన సంస్కారం

175

గొప్ప వ్యక్తులకు ఇలా నమస్కారం చెయ్యడం సంఘ్ నేర్పిన సంస్కారం.ఇలా బీజేపీ మంత్రులు మాత్రమే చెయ్యగలరు.మధ్యప్రదేశ్ లో ఆక్సిజన్ కొరత ఏర్పడంతో “సూర్య బల్బ్స్”  కంపెనీని సందర్శించిన  ఆ రాష్ట్ర ఎనర్జీ మంత్రి ప్రద్యుమ్న  ఆక్సిజన్ సప్లై చెయ్యవల్సిందిగా ఆ కంపెనీ యజమానులను వేడుకోగా అందుకు సమ్మతించిన యాజమాన్యం, ఒక్క ఆక్సిజన్ మాత్రమే కాదు అవసరం అయితే కోవిడ్ రోగులకోసం కంపెనినీ కూడా వాడుకోండి అనడంతో పరిశ్రమ అధినేతకు మోకాళ్ళు మీద నిలబడి నమస్కారం చేస్తున్న మధ్యప్రదేశ్ ఎనర్జీ మినిస్టర్ ప్రద్యుమ్న.దేశానికి సేవ చేయడమంటే ఇది కదా!