భారతదేశం..హిందువులపై జరిగిన దాడులు, కుట్రలు!

694

సమైఖ్య భారతదేశంలో బ్రిటిష్ పాలకుల వైరం నిజానికి అప్పటి భారతదేశ ముస్లిం పాలకులతో మాత్రమే అనేది పచ్చి నిజం, అసలుసిసలైన వాస్తవం. బ్రిటిష్ వారికి కేవలం ముస్లిం నవాబులతోనే జగడం ఉండేది. అప్పటికి పూర్తి అచేతనావస్థలో కూరుకుపోయిన హిందువులకు ఈ విషయంలో అసలు సంబంధమే లేదు. 800-1000 ఏళ్ళ ముస్లింల పాలన కన్నా 300 ఏళ్ళ బ్రిటిష్ పాలనలోనే హిందువులను తిరిగి తమ పూర్వ వైభవం దిశగా సంతరించుకున్నారు. కోల్పోయిన తమ వైభవాన్ని తిరిగి పొందటం బ్రిటిష్ పాలనలోనే జరిగింది. బ్రిటిష్ పాలనలో హిందువులు సముచిత స్థానం, గౌరవం పొంది అభివృద్ధి వైపు నడవటం మొదలు పెట్టారు అనేది అసలు సిసలైన నిజం.  బ్రిటిష్ పాలకులు హిందువులకు సముచిత స్థానం కల్పించి చాలా గౌరవించి ఆదరించారు. ఇది హిందువులు మరచిపోకూడదు. హైందవ చక్రవర్తుల తో పాశ్చాత్త్యులు జరిపిన వర్తక వాణిజ్య సంబంధాలు ఎంతో గౌరవం తో కూడిన ఇద్దరు పెద్ద మనుషుల మధ్య జరిగిన వర్తకం అనేది చారిత్రక వాస్తవం.

క్రైస్తవ/ఐరోపా మూలాధార దేశాలనుండి అనేక వేల ఏళ్లుగా క్రిస్టియన్లు భారత దేశంతో వర్తకం చేసేవాళ్ళు. వారిలో గ్రీకులు, రోమన్లు, ఫ్రెంచ్, డచ్, ఇటాలియాన్స్, పోర్చుగీస్, స్పానిష్, బ్రిటిష్ దేశాలనుండి వర్తకం నిమిత్తం క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం నుండి వర్తకం చేసినట్టు ఆధారాలు ఉన్నాయి. అలాగే ఇటు చైనా మొదలుకొని, జావా, సుమత్రా, లాఓస్ దేశాల నుండి కూడా వర్తకం నిమిత్తం అనేక వర్తకులు వచ్చేవారు. మీరు ఆశ్చర్యం పొందే విషయం ఏమిటంటే, మన భారతదేశ పురావస్తు శాఖ వారు జరిపిన తవ్వకాలలో అఖండ భారతదేశంలో దొరికినన్ని గ్రీకు రోమన్ నాణాల మొత్తం సంఖ్య ఆ దేశాల పురావస్తు శాఖ వారి తవ్వకాలలో వారి దేశాలలో దొరికిన నాణాల కంటే వెయ్యి రెట్లు అధికం కూడా! ఇదే చెప్తుంది పాశ్చాత్త్యులు మన భారతీయులతో ఏ స్థాయిలో ఎంతలా వర్తకం చేసేవారో.

మన ప్రాచీన భారత ముఖ్య రేవు పట్టణాలు అయినటువంటి తామ్రలిప్టి (ఒడిశా), లోథాల్ (గుజరాత్), ముజిరీస్ (కేరళ), మోటుపల్లి (ఆంధ్ర), పూమ్పుహార్ (తమిళ నాడు), అరికమేడు (ఇవాళ్టి పాండిచేరి), భరూచ్ (గుజరాత్), కొడంగళ్లురు (కేరళ), గోవా, తూతుకూడి (తమిళ నాడు), నానిగైనా (పూరి), కటికర్దమ (కట్టక్), కణన్నగారం (కోణార్క్), కోశాంబి (బాలాసోర్), సుబర్ణరేఖ (ఒడిశా),  మినగర (జాజిపూర్), కొత్తపట్నం (ఆంధ్ర), శ్రీహరికోట (ఆంధ్ర), కాకినాడ (ఆంధ్ర), మచిలీపట్టణం (ఆంధ్ర), సూరత్ (గుజరాత్) మొదలగు రేవు పట్టణాల ద్వారా భారతదేశంకి పాశ్చాత్త్యులు వచ్చి వర్తకం చేసేవారు.

ఇంగ్లాండ్ నుండి వర్తకం చేసుకోవటానికి వచ్చిన బ్రిటిష్ వాళ్లకు 1565-1700 మరియు 1700-1947 మధ్య కాలంలో రెండు విధాలుగా అదృష్టం వరించినట్టయింది. అది ఎలాగంటే, భారతదేశం మొత్తం విజయనగర సామ్రాజ్యానంతరం పూర్తిగా మధ్య ప్రాచ్యం నుండి మూకలుగా వచ్చి పడిన ముస్లింల మూలంగా కుక్కలు దేవిన విస్తరాకులా తయారయింది భారతదేశం. ఈ పరిస్థితులను బ్రిటిష్ వారే కాదు అనేక ఇతర పాశ్చాత్త్యులు కనులారా చూసారు. పాశ్చాత్త్య వర్తకులు వారి మనసులో ఎంతో బాధ కూడా పడ్డారు అనేది వారి కొన్ని రచనల ద్వారా మనం గ్రహించవచ్చు. అరబ్ చుట్టుపక్కల ప్రాంతాలనుండి వచ్చిపడిన ముస్లిం నవాబుల వలన, వారి మత మౌడ్య దురహంకారపూరిత అస్తవ్యస్త పరిపాలన వలన అస్తవ్యస్థమైన భారతదేశం, పాశ్చాత్త్యులకు అధికారం పొందే అవకాశాన్ని ఇవ్వటమే కాదు, భారత భూభాగం మీద పూర్తి స్థాయిలో పాలనాధికారం సంప్రాప్తించేటట్టు చేసింది. అప్పటికే తీవ్రంగా గాయపడి చతికిల పడిపోయిన హిందువులకు బ్రిటిష్ వారి రాక ఒక చుక్కాని లా భావించాలి. అది అదృష్టాన్ని, అష్టైశ్వర్యాలను బ్రిటిష్ కి కలిగించింది అనేది వాస్తవమైనా, హిందువులకు పునరుజ్జీవాన్ని తెచ్చిపెట్టింది.
పూర్తి వివరాల్లోకి వెళ్లేముందు అప్పటి భారతదేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు ఏమిటో మనం ఒక సారి సరిగ్గా అవగాహన చేసుకోవాలి ఈ సందర్భంగా.

అత్యధిక సంఖ్యాకులైనటువంటి హిందువులు, అరబ్ చుట్టుపక్కల ప్రాంతాలనుండి వచ్చి పడిన ముస్లింల పాలనలో 800-1000 ఏళ్ళు పూర్తిగా అచేతనమైపోయారు. ముఖ్యంగా క్రీస్తు శకం 800 నుండి మొదలైన అరబ్ ముస్లిం దాడులలో చాలా ఘోరంగా చతికిల పోయింది అత్యంత సువిశాలమైన నాగరిక విశిష్టమైన సనాతన భారతదేశం. అందుకు కారణం అంతకు పూర్వం బుద్ధుని బోధనలతో, ఆ తరువాత అశోకుని బౌద్ధ ప్రచారంతో హిందువులు పూర్తిగా యుద్ధ కళలు పూర్తిగా వదిలి పెట్టి సుమారు మర్చిపోయి వున్నారు. హిందువుల జీవన విధానం పూర్తిగా ఒక పరిపక్వత కలిగిన శాంతీయుత సమాజంగా తయారయింది. ఎన్నో విశ్వవిద్యాలయాలు, అనేక రకాల విద్యలు, కళలు, సంగీతం, సాహిత్యం, రచనలు, పరిశోధనలు జరిపే అత్యున్నత సమాజంగా మారిపోయింది. ఖగోళ శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం, గణితం, హ్యుమానిటీస్, ఆర్కిటెక్చర్, మెడిసిన్, వ్యవసాయ పరిశోధనలు, శిల్ప కళలు, వాస్తు శాస్త్రము, సంఖ్యా శాస్త్రము, గణితము, జ్యోతిష్యము, రసాయన శాస్త్రము, లోహశాస్త్రం, నౌకా శాస్త్రము, జీవిత శాస్త్రాలు, విద్యుత్, ఆకాశయాన శాస్త్రము, పర్యావరణ శాస్త్రము,మానవ వనరుల అభివృద్ధి, జీవశాస్త్రము, వాహన యంత్ర శాస్త్రములు ఇంకా అనేక ఆహార శాస్త్రాలలో అత్యంత అగ్రస్థానంలో భారతదేశం నిలిచిన రోజులు అవి.

అయితే అప్పటికే సుమారు 800-900 సంవత్సరాలుగా హిందువులు వారి హిందూ యుద్ధ కళలను, యుద్ధ రహస్యాలను, యుద్ధ మెళుకువలను, యుద్ధ నియమాలను యుద్ధ నీతిని ముఖ్యంగా బౌద్ధ సిద్ధాంత ప్రభావంతో, పూర్తిగా పక్కన పెట్టడం మూలంగా, ముస్లింలు అడుగు పెట్టేనాటికి యుద్ధానికి సంబంధించిన ఎత్తుగడలు రచించడంలో పూర్తిగా విఫలులైపోయారు. యుద్ధ రహస్యాలకు, మెళుకువలకు పూర్తిగా ఎడం అయిపోయి పూర్తిగా మరచిపోయారు. హిందువులకు మేధస్సుపై ఉన్న పట్టు, యుద్ధం చేయటంలో లేకుండాపొయింది ఆ కాలానికి. యుద్ధాలలో పూర్తిగా  అచేతనులైపోయారు హిందువులు.

అప్పడు తగులు కున్నారు అరబ్ దేశాల నుండి మూకలుగా వచ్చిపడిన ముస్లింలు. యుద్ధం అనేది ఎలా చేయాలో పూర్తిగా మరచిపోయిన హిందువులకు వీరి రాక ఒక తీరని శాపం పూర్తి ఎడారి జీవితాలైన ఈ అరబ్ ప్రాంత ముస్లింలకు ఒక నాగరికత, సైన్స్ లాంటివి ఏవి తెలిసేవి కావు.  అక్కడ అస్సలు ఇవి ఉండేవి కావు, పండేవి కావు, పూర్తి ఇసక దేశాలు.  ఇప్పుడంటే పెట్రోల్ బయటపడి అరబ్ దేశాల వారు బాగు పడ్డారు కానీ, అప్పట్లో బెండకాయ కూడ కాయని దిక్కు మాలిన దేశాలైన అరబ్, ఇరాన్, ఇరాక్, టర్కీ మొదలైన అనేక ఎడారి దేశాలలో వారి జీవన విధానం నిత్య కాష్ఠంగా వుండేది. మధ్య ప్రాచ్యం అనేది ఎవరిని ఎవరు చంపుతారో తెలియని విచిత్ర ప్రాంతం.

చివరికి వాళ్లకు అక్కడ జీవితం వెళ్ళక దుర్భరమై, మన భారతదేశం వైపు వచ్చేటట్టు చేసింది కాలం. వారు ఇక్కడి విజ్ఞానాన్ని, సిరి సంపదలను చూసి కన్ను కుట్టి, ఈర్ష్యతో గ్రామాలపై పడి మూక దాడులు చేసేవారు. కనిపించిన ఆడవారిని పట్టుకొని, మానభంగాలు చేయటం, ఉంపుడుగత్తెలుగా చేసుకోవటం, చిన్న పిల్లలను ఆడవారిని బానిసలుగా చేసుకొని బ్రతుకులు వెళ్లదీయటం వారికి ఒక వినోదం, విలాసంగా మారిపోయింది.  వివాహ వ్యవస్థ అనేదే వారికి ఉండేది కాదు. ఆడవారంటే ఒక శృంగార వస్తువుగానే చూసేవారు ఆనాటి అరేబియన్ ప్రాంత ముస్లింలు. పెళ్లి అంటే ఏమిటో తెలీదు, సంసారం అంటే ఏమిటో తెలీదు, వ్యవసాయం అంటే ఏమిటో తెలీదు, శాస్త్ర విజ్ఞానం ఏమిటో తెలీదు, నదులు అంటే ఏమిటో తెలీదు, వ్యాకరణం లేదు, చరిత్ర లేదు, ఇతిహాసాలు లేవు, వేద సంపద అంటే ఏమిటో అర్ధం తెలీదు, ఉపనిషత్తులు అంటే ఏమిటో తెలీదు, వ్యవసాయం ఎలా పండించాలో, ఏ ఏ కాలాలలో ఎటువంటి విత్తనాలు ఏ ఏ భూములలో ఎటువంటి పంటలు వేయాలో తెలీని ఒక ఆటవిక జాతి ఈ అరబ్ ముస్లింల జాతి. అరబ్ ప్రాంత ముస్లిం జాతి ఒక పూర్తిస్థాయి ఆటవిక కర్కోటక జాతిగా ఆవిర్భవించిన రోజులు.

ఈ పరిస్థితుల్లో అరబ్ దేశాల ముస్లిం మూకలకు ఒక్కసారే చేతికి అంది వచ్చిన అతి గొప్ప స్వర్గం అఖండ భారతదేశం (అంటే పాకిస్థాన్, బాంగ్లాదేశ్, శ్రీలంక, మయాన్మార్ లతో సహా కలిపి అన్నమాట). కనీవినీ ఎరుగని సంపద, సస్యశ్యామలమైన పచ్చటి వ్యవసాయ భూములు, నదులు, వ్యవసాయం కళ్ళ పడేటప్పటికీ వీరికి పిచ్చి పట్టి, కనిపించిన ప్రదేశాల్లో కనిపించిట్టు నేరాలు, ఘోరాలు, అకృత్యాలు చేయటం దోచుకోవటం మొదలు పెట్టారు.

అలా రాజ్యాలకు రాజ్యాలే వీళ్ళ వశం చేసుకున్నారు. క్రమంగా భారతదేశం మొత్తం వారి చేతికి వచ్చింది. పరిపాలన అంటే ఏమిటో తెలీని వీళ్ళ చేతిలో పడిన భారతదేశం విలవిలలాడిపోయింది. హిందువులపై అనేక అకృత్యాలు చేసి హిందు జాతిని ఒక దశలో పూర్తిగా తుడిచిపెట్టే ప్రణాళిక ఇస్లాం మత సిద్ధాంతాల ఆధారంగా రూపొందించి, జిజియా పన్ను (అంటే హిందువులుగా వుండి ముస్లింలుగా మారని గ్రామ హిందూ ప్రజలు కట్టాల్సిన పన్ను) లాంటివి పెట్టి, హిందువులను కడు పేదలుగా అప్పటికే తయారు చేసేసారు ఈ ముస్లింలు. హిందువుల సామాజిక జీవితాలు మామూలు నాశనము కాదు సర్వనాశనం అయ్యాయి. ఉత్తర భారతం పూర్తిగా చతికిలపడిపోయింది. పూర్తిగా సర్వనాశనం అయిపొయింది. ఆ క్రమంలో వలస వచ్చిన వాళ్ళే మన తెలంగాణా మరియు ఆంధ్రాలో వుండే లంబాడీలు, మార్వాడీలు, జైనులు, సింధీలు మొదలగువారు. ముస్లిం నవాబుల కిరాతకాలను తట్టుకోలేక పాపం తట్ట బుట్ట చేత పట్టుకొని ఉత్తర భారతం నుండి దక్షిణ భారతం కు వలస వచ్చారు వారు.అయితే క్రైస్తవ వర్తకులకు భారతదేశం ఎలా వశమైంది?  ఇక నుండి మరింత జాగ్రత్తగా చదవండి.

ఇంగ్లాండ్ నుండి వర్తకం చేసుకోవటానికి వచ్చిన బ్రిటిష్ వాళ్లకు 1565-1700 మరియు 1700-1947 మధ్య కాలంలో అదృష్టం వరించినట్టయింది. ఎందుకంటే భారతదేశం మొత్తం అప్పటికే మధ్య ప్రాచ్యం నుండి మూకలుగా వచ్చిన ముస్లిం సుల్తానుల మూలంగా కుక్కలు దేవిన విస్తరాకులా అవ్వటం అస్తవ్యస్తమైన భారతదేశం బ్రిటిష్ వారికి ఒక చక్కటి అవకాశాన్నిచ్చింది. అదృష్టాన్ని, అష్టైశ్వర్యాలను తెచ్చిపెట్టింది.

అరబ్ ముస్లింలు వాళ్ళ చేతుల్లోకి వచ్చి పడిన సువిశాల భారతాన్ని ఎలా పరిపాలించాలో కూడా తెలీక పిచ్చి వాళ్ళయిపోయారు. ధనరాశులకోసం, ఆడవారికోసం వీళ్లలో వీళ్ళే ఒకళ్ళకు ఒకళ్ళు కొట్టుకోవటం మొదలు పెట్టారు. వాళ్ళను వాళ్ళే నిందించుకుంటూ, ఎవరికీ వారే గొప్ప అని ఊహించుకుంటూ పిచ్చి పట్టి కొట్టుకుంటున్న సందర్భాలు అనేకం. భారతదేశ అపార ధనరాశులు సంపదలు ఈ ముస్లిం నవాబుల వశమై ఒకరికొకళ్ళు యుద్ధాలు చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్న క్రమంలో, వర్తకులైనటువంటి బ్రిటిష్ మరియు ఇతర ఐరోపా దేశస్థులు వచ్చారు.

క్రైస్తవ పాస్చాత్యుల నూతన ఆయుధ సామాగ్రి తయారీ వ్యవస్థ వారిని మన ముస్లిం ఏలుబడిలో కొట్టుకు చస్తున్న ముస్లిం నవాబులపై పడింది. ఐరోపా లో, ముఖ్యం గా బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు 1565-1700 మధ్య కాలంలో తుపాకులు, ఫిరంగులు, క్యానన్స్, తపంచాలు, మందు గుండు సామాగ్రి లాంటి ఆధునిక ఆయుధాలు తయారు చేయటంలో సిద్ధహస్తులై వారి ఆయుధాలను అమ్మటంలో ఒకరిపై ఒకరు ప్రపంచవ్యాప్తంగా పోటీ పడుతూ ఉండేవారు. ఈ ముస్లిం నవాబులు వీళ్లలో వీళ్ళే కొట్టుకోవటానికి పోటీ పడి ఆ వినూత్న ఆయుధాలను కొనటానికి ఆరాటపడేవారు.  చేతుల్లో ధన రాసులు కుప్పలు కుప్పలు గా తెప్పలుగా వచ్చి పడ్డాయి. బానిసలుగా హిందువులు చేతికి వచ్చారు. ఇంకేముంది ఇష్టం వచ్చిన ధరకు ఈ ముస్లిం నవాబులు ఈ ఆధునిక ఆయుధాలను ఐరోపా దేశాల నుండి కొనటం మొదలు పెట్టారు.

ఈ క్రమంలో మైసూరు సంస్థానం 1720 లో ఇరాక్ దేశం నుండి వలస వచ్చిన ఒక బంటు (నడక సైనికుడు) హైదర్ అలీ వశం అయింది. వాడికి నిజాం నవాబుతోను, మొఘల్ నవాబులతోను, సూరత్ నవాబుతోను, ఆర్కాట్ నవాబుతోను, ఇంకా అనేక నవాబులతో ఆధిపత్య వైరం ఉండేది. వాడు ఆ సమయంలో బ్రిటిష్ వర్తక సంస్థ అయినటువంటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అనేక తుపాకులు, ఫిరంగులు, క్యానన్స్, తపంచాలు, మందు గుండు సామాగ్రి లాంటి ఆధునిక ఆయుధాలు తయారు చేసి మైసూరు ముల్క్ మొత్తం పంపిణీ చేయటానికి కంపెనీతో ఒక ఒప్పందానికి వచ్చి, పర్చేస్ ఆర్డర్ (PO) ను ఒక ఫర్మానా రూపంలో 1749 లో జారీ చేసాడు హైదర్ అలీ. ఆ పర్చేస్ ఆర్డర్ బేస్ చేసుకొని ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ నగరంలో ఉన్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారి కర్మాగారాలలో వినూత్న ఆయుధాలను తయారు చేసి 696 అతి పెద్ద నౌకల నిండా నింపుకొని,  సముద్ర మార్గం గుండా ఇంగ్లాండ్ నుండి దక్షిణ భారతదేశం ఓడరేవులకు రవాణా చేసి తీసుకు వచ్చారు.

తెచ్చిన ఆయుధ సామాగ్రిని హైదర్ అలీ దక్షిణ భారత దేశం లో కృష్ణ నది మొదలు కన్యాకుమారీ వరకు (అంటే ఇప్పటి కర్ణాటక, తమిళ నాడు, కేరళ, గోవా రాష్ట్రాలు) గల అన్ని ముఖ్య సైనిక స్థావరాలలో, కేంద్రాలలో, కోటలలో అమర్చి రమ్మని ఆదేశాలు ఈస్ట్ ఇండియా కంపెనీ ని మరలా పురమాయించి, ఆ తరువాత వాటికి సంబంధించి చెల్లించవలసిన బిల్లులకు ధనాన్ని చెల్లిస్తానని నమ్మబలికాడు. ఆ బుకాయింపును నమ్మిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఆయుధాలను ముల్క్ (అనగా రాజ్యం) మొత్తం బట్వాడా చేసి, హైదర్ అలీ కొలువుకు వచ్చి Invoice అందచేశారు. అప్పట్లో ఆ ఆయుధ సామాగ్రి విలువ కొన్ని లక్షల బంగారు పగోడాలు (అనగా బంగారు రూపాయలు అన్నమాట).  ఆయుధాలను Supply చేసి, invoice raise చేసిన తరువాత ఒక్క పగోడా అంటే ఒక్క పగోడా కూడా హైదర్ అలీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి చెల్లించకుండా మొసం చాటేశాడు.

ఈ పరిమాణానికి విస్తు పోయిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పాపం ఏమి చేయాలో తెలియక తల పట్టుకొని గోవా మరియు కేరళ-క్యాలికట్ చర్చీలలో తల దాచుకొని వేచి చూస్తూ డబ్బులు రాబట్టటానికి తమ ప్రయత్నాలు చేసుకుంటూ వున్నారు.
ఆ ఆయుధాలు (ముఖ్యంగా ఫిరంగులు) సుమారుగా రెండు సంవత్సరాలకు ఎండకు వానకు తడిసి అన్ని ప్రాంతాలలోనూ తుప్పు పట్టేవి. తుప్పు పడితే ఫిరంగులు ముందుకు పేలకుండా వెనక్కు పేలే ప్రమాదం వుంది (Example: మొఘల్ షహేన్షా సూహ్రి అనే నవాబు కలింజర్ కోటలో బుంద్వేల్ ఖండ్ రాజ్పూత్ రాజులతో యుద్ధం చేసే క్రమంలో తుప్పు పట్టిన ఫిరంగి ఉపయోగించటంతో అది వెనక్కు రివర్స్ లో పేలి మరణించాడు).

ఈ క్రమంలో తగులుకున్నారు ఫ్రెంచీ వారు. అప్పట్లో ఫ్రెంచీ, బ్రిటిష్, డచ్, పోర్చుగీస్ ఆయుధ సామాగ్రీ తయారీ దారుల మధ్యన విరివిగా వాణిజ్య పోటీ ఉండేది. హైదర్ అలీ ఈ ఫ్రెంచ్ కంపెనీ వారిని పిలిచి కొన్ని బంగారు పోగోడాలు చెల్లించి బ్రిటిష్ వారు సప్లై చేసిన ఆయుధాల మెయింటనెన్స్ కాంట్రాక్ట్ ఫ్రెంచ్ కంపెనీ వారికి ఇచ్చాడు.

ఇది తెలిసిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఆ ఆయుధాలు సప్లై చేసింది తాము అని, వాటికి బిల్లులకు ఇస్తే ఇంతవరకూ డబ్బులు హైదర్ అలీ చెల్లించలేదు అని, కనుక వాటిపై ఓనర్ షిప్ హక్కులు (ownership rights) తమకే ఉంటాయి అని అడ్డుకున్నారు. ఫ్రెంచీ కంపెనీ వారు వినలేదు సరికదా, ఆయుధాల మెయింటనెన్స్ పనులు మొదలు పెట్టి హైదర్ అలీ నుండి వివిధ సందర్భాలలో డబ్బులు తీసుకోవటం కూడా చేశారు.

బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ కంపెనీలు రెండూ కూడా ఆయుధ తయారీ దారులే. దాంతో వీరిరువురికీ జగడం మొదలైంది.  అది కాల క్రమంలో ఎంతగా వైరం ప్రబలేటట్టు చేసిందంటే, మొదటి ప్రపంచ యుద్ధానికి క్రమ క్రమంగా దారితీసినటువంటి వైరం. హైదర్ అలీ కుట్ర పూరిత నమ్మకద్రోహం వలన కేవలం రెండంటే రెండు ఐరోపా మూలాలు గల కంపెనీల మధ్య మొదలైన శత్రుత్వం, కాలక్రమంలో అతి పెద్ద యుద్ధాలకు దారితీసాయి. మొదటి ప్రపంచ యుద్ధానికి అంకురార్పణ జరగడానికి ముఖ్య మూల కారణం
హైదర్ అలీ.

ఈ సమయం లోనే హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ లకు నిజాం నవాబుతో వైరమేర్పడింది. ఎందుకు అంటే, విజయనగర సామ్రాజ్యపు అపార సంపద 1565 తల్లికోట యుద్ధంలో అయిదుగురు బహమనీ సుల్తానులలో గోల్కొండ సుల్తానుకు వశమైంది. అందుకే బీజాపూర్, బీదర్, అహ్మద్నగర్, బీరార్ సుల్తానులకంటే, గోల్కొండ సుల్తాను మరియు గోల్కొండ రాజ్యం అతి సంపన్న రాజ్యంగా యుద్ధానంతరం అవతరించింది. మిగిలిన నలుగురు నవాబులు కాలక్రమంలో మట్టి కరిచి పోయారు. ఆ విజయనగర నిధి నిక్షేపాలు, అపార సంపద, వజ్ర వైఢూర్యాలు, బంగారం, ఆభరణాలు, ధనరాసులూ, ఆస్తులూ చివరికి  నిజాం వశమైయ్యాయి. గోల్కొండ లాగానే, హైదరాబాద్ నిజాం రాజ్యం కూడా అత్యంత సంపన్న ముల్క్ (రాజ్యం) గా ఫరిఢవిల్లింది. అంటే కేవలం నిజాం నవాబులు, ముస్లింలు మాత్రమె సంపన్నులుగా వుండేవారు. సామాన్య ప్రజలు కాదు అని గుర్తుంచుకోండి. ఈ నిజాం నవాబులు దక్షిణభారత దేశపు తెలంగాణా, మరాట్వాడా, ఉత్తర కన్నడ, రాయలసీమ ప్రాంతాలను పరిపాలించేవారు. వీరు ఇరాన్ నుండి వచ్చిన వారు. ఇరాక్ నుండి కాదు. But, మైసూర్ హైదర్ అలీ కుటుంబం మాత్రం ఇరాక్ బాగ్దాద్ నుండి వచ్చిన వాళ్ళు. నిజాం నవాబులు హైదర్ అలీ కుటుంబాన్ని ముస్లింలలో నీచ జాతి ముస్లింలుగా భావించే వారు (ఇప్పటికీ ఇరాన్ ఇరాక్ మధ్యన వీరికి ఈ జాతి వైరం వున్నది. రెండు దేశాలకు పడదు).

నిజాం నవాబుల వద్ద వున్న ఆ విజయనగర సంపదపై హైదర్ అలీ ఆ తరువాత వాడి కొడుకు టిప్పు సుల్తాన్ కన్ను పడింది. ఆ క్రమంలో వీరి మధ్యన జాతి వైరంతో పాటు హక్కుదారీ వైరం కూడా మొదలైంది. హైదర్ అలీ ఏమంటాడంటే పూర్వపు విజయనగర సామ్రాజ్యం అంతా ఇప్పుడు తన గుప్పెట్లో వుంది కనుక విజయనగర సంపదపై తానే పూర్తి హక్కుదారు అని చాటింపు చేయించి నిజాం నవాబుపై ఒక సందర్భంలో యుద్ధం ప్రకటించాడు. అందుకు నిజాం ససేమిరా అనటమే కాదు, యుద్ధ సన్నాహాలు కూడా చేసుకోవటం మొదలు పెట్టాడు.దాంతో నిజాం నవాబు సుమారు 530 పెద్ద పెద్ద నౌకల నిండా ఆయుధ సామాగ్రిని బ్రిటిష్ వారి నుండి హైదర్ అలీ తెప్పించినట్టే తెప్పించాడు. ఇంతలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారికీ హైదర్ అలీ కి వైరం ముదిరి పాకాన పడటం నిజాం నవాబుకు ఆనందాన్నిచ్చింది. ఎలాగంటారా? ఒకవేళ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కనుక ఓడిపోతే నిజాం నవాబు తాను తెప్పించుకున్న ఆయుధాలకు చెల్లించవలసిన ధనము బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి ఎగ్గొట్టచ్చు. ఒకవేళ హైదర్ అలీ ఓడిపోతే, మైసూర్ రాజ్యాన్ని నిజాం రాజ్యం లో కలిపేసుకోవచ్చు. తద్వారా మొత్తం దక్షిణ భారత దేశం నిజాం నవాబు వశమౌతుంది అని హైదరాబాద్ నిజాం నవాబు భావించాడు.
ఈ క్రమంలో మైసూర్ హైదర్ అలీ కొడుకు టిప్పు సుల్తాన్ యుద్ధం లో చనిపోవటం, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు గెలవటమే కాదు, మొత్తం మైసూరు రాజ్యం బ్రిటిష్ వారి పరి పాలన క్రిందకు తెచ్చుకోవటం జరిగింది.

ఈ పరిణామం మొత్తం భారతదేశ చరిత్రనే మార్చి వేసింది.వేయటమే కాదు నిజాం నవాబుకు వెన్నులో వణుకు కూడా పుట్టించింది. ఎలాగంటారా? ఒక ఆయుధాల వర్తకం చేసుకునే కంపెనీ కి ఇంగ్లాండ్ కంటే రెండు రెట్లు పెద్దదైన ఒక అతి పెద్ద మైసూర్ రాజ్యం వశమైంది. తానొకటి తలుస్తే అల్లా ఇంకోటి తలచాడు. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు ఓడిపోయినా తనకు లాభమే అనుకున్నాడు నిజాం నవాబు. కానీ రెంటికీ చెడ్డ రేవడి లాగ అయింది నిజాం నవాబు పరిస్థితి. బ్రిటిష్ వారు నిజాం కు తమకు కట్టవలసిన డబ్బులు వడ్డీతో సహా వెంటనే చెల్లించవలసిందిగా నోటీసు పంపించారు. లేదంటే యుద్ధం తప్పదు అని ప్రకటించారు. ఇంక నిజాం నవాబుకు నిద్ర ఆహారాలు లేవు. కాలు చెయ్యి ఆడలేదు కొన్ని రోజులు.  ఇంకా వేరే దారి లేక, తన కింద ఉన్న మొత్తం రాయలసీమపై తన హక్కును వదులుకుంటూ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి ధారాదత్తం చేసేసాడు. అందుకే తెలుగు సినిమాలలో డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఆంధ్ర, నిజాం, సీడెడ్ (Andhra, Nizam, Ceded) అంటూ ఇప్పటికి చూపిస్తారు. కానీ ఈ విషయ పరిజ్ఞానం హిందువులకు లేదు, తెలియదు. ఎందుకు రాయలసీమను సినిమా వాళ్ళు “సీడెడ్” అని సంబోధిస్తున్నారో సరిగ్గా అర్ధం చేసుకునేటంత విజ్ఞత హిందువులకు లేదు.

ఇక బ్రిటిష్ వారికి ఇంతకంటే అదృష్టం ఏమిటి ఉంటుంది ఈ ప్రపంచంలో? అసలే ఆయుధ సామాగ్రీ తయారీ చేసే కంపెనీ. ఇంకేముంది, మైసూరు రాజ్యం ఒక వర్తకం చేసుకొనే కంపెనీ చేతికి వచ్చేసింది, బ్రిటిష్ వారి హస్తాలలోకి వెళ్లిపోయింది. హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ ల ఆలోచనా రాహిత్యం ఎంతటిదంటే ఆయుధాలను తయారు చేసే ఒక కంపెనీ తో పెట్టుకోవటం. ఈ పరిణామం నిజానికి మామూలు విషయం కాదు. ఒక వ్యాపార కంపెనీ ఒక సామ్రాజ్య భూభాగంపైనా పూర్తి స్థాయి పరిపాలనా హక్కులను పొందటం చరిత్రలో ఎక్కడా జరగలేదు.  ఇది ప్రపంచం లోనే అతిపెద్ద విడ్డూరం కూడా!

ఇలా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి, తరువాత్తరువాత బ్రిటిష్ వారికి భారత దేశంలోని అన్ని ముస్లిం నవాబులతో వైరం ఏర్పడింది. హిందువులతో మాత్రం కాదు. ఎందుకంటే హిందువులు 800-1000 ఏళ్ళ ముస్లింల పాలనలో అస్సలు ఉనికినే కోల్పోయి తమ చరిత్రను తామే మర్చిపోయి దాస్య శృంఖలాల్లో బ్రతికారు.  బ్రిటిష్ వారు అడుగు పెట్టిన తరువాతనే హిందువులకు తిరిగి వారి పూర్వ వైభవం వచ్చింది.  స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, సుభాష్ చంద్రబోస్, బంకించంద్ర చట్టర్జీ, ఇంకా అనేక మహా పురుషులు బ్రిటిష్ వారి హయాంలోనే ప్రాభవం లోకి వచ్చారు. అదే ముస్లింల పాలనే వుండి ఉంటే అటువంటి మహానుభావులు అసలు వుద్భవించేవారా? ఒకసారి ఆలోచించండి హిందువులారా. ఒకవేళ ముస్లింల పాలనలో ఇటువంటి వారు ఉండివుంటే, కాఫిర్లు అని ఎప్పుడో తల్వార్లతో నరికి చంపేసి ఉండేవారు.

ఇదే అసలు సిస్సలు నిజమైన చరిత్ర.
హిందువులు అనవసరంగా బ్రిటిష్ వారిపై స్వతంత్ర పోరాటం చేసి దిక్కు మాలిన కాంగ్రెస్ నెహ్రు చేతిలో దేశాన్ని బుద్ధిమాంద్యంతో పెట్టటం అతి పెద్ద చారిత్రిక తప్పు. ఒక విధంగా మనకు మనం అనుకునే స్వతంత్రం రాకపోయి ఉంటే ఈరోజు హిందువులు బ్రిటిష్ వారి పాలనలో ఎంతో ఉన్నతంగా ఉండేవారు, మన భారతదేశం అసలు విడిపోయి ఉండేది కాదు. కాంగ్రెస్ పాలన వలన హిందువులు చక్కటి అవకాశాలను కోల్పోయి ఇవ్వాళ ఎటూ కాకుండా మల్లి నాశనం అయిపోయారు అనేది వాస్తవం. మనం పోరాడక పోయినా మన అస్తిత్వం, మన మర్యాద, మన స్థాయి, మన సామాజిక నేపధ్యానికి ఏమంత భంగం కలిగేది కాదు. ఎప్పుడైతే మన హిందువులు బ్రిటిష్ పాలన లో చైతన్యవంతులైయ్యారో అప్పుడు ముస్లింలు చాలా జాగ్రత్త పడ్డారు. చాలా భయపడ్డారు. ఎందుకంటే, వాళ్ళు చేసిన దురాగతాలు అంతా ఇంతా కావు అన్న విషయం వాళ్లకు స్పష్టంగా తెలుసు. కనుక హిందువుల చైతన్యం తమకు ప్రమాదమని వారు పూర్తిగా భయపడిపోయారు.

హిందువుల పాలన వస్తే ముస్లింల బ్రతుకు గజ్జి కుక్క లాగా అవుతుంది అని మహమ్మద్ అలీ జిన్నా భావించాడు. కనుకనే East-పాకిస్థాన్, West-పాకిస్థాన్ అని రెండు భూభాగాలను భారతదేశం నుండి విడదీసి పబ్బం గడుపుకున్నాడు. కానీ గతం మర్చి పోయిన మన బుద్దిహీన హిందువులు మాత్రం అన్ని మతాలు ఒక్కటే అంటూ చిలక పలుకులు ఇప్పటికీ పలుకుతూ ఈ ముదనష్టపు పీనుగలను తమ తలపై ఇంకా పెట్టుకొని, ఇప్పుడు దిక్కుమాలిన ఏడుపులు ఏడవటం మొదలు పెట్టారు అనేది పచ్చి నిజం, వాస్తవం. హిందువులది ప్రపంచంలో ఎక్కడా కనీ వినీ ఎరుగని ఎక్కడా వినని అతి గొప్ప ఆత్మవంచన డ్రామా.

స్వతంత్ర పోరాటం అంటూ అనవసర పోరాటాలలో పాల్గొని మన హిందువులే చివరికి తమకు తాము బలి పశువులయ్యారు. చివరికి భారత దేశం ఏమైంది? కమ్యూనిస్ట్ ల చేతిలో, కుహనా సెక్కులరిస్టుల చేతిలో, కుహనా దళిత క్రైస్తవుల చేతిలో, ఇంకా మిగిలి ఇక్కడే మళ్ళి జనాభా ప్రకారం అభివృద్ధి విపరీతంగా అభివృద్ధి చెందిన ముస్లింల వలన, నక్సలైట్లు, మావోయిస్టుల వలన, దేశం సర్వనాశనం అయిపోయింది. హిందువులు మరలా మోసపోయారు, దళిత వాదం వలన మరింతగా విడిపోయారు కూడా. ఇప్పటికైనా జరిగిన, జరుగుతున్న తప్పులను గ్రహించి కుల వివక్షతను పక్కనపెట్టి, ఇకమీదట ఆ తప్పులను చేయకుండా, హిందువులు ఏకమై భారతదేశాన్ని కాపాడుకో గలరు.

–    కళ్యాణ్ చక్రవర్తి