కొడాలినానీ తల్లిదండ్రులకు పుట్టాడా…బూతులకు పుట్టాడా?

512

– ముఖ్యమంత్రి, మంత్రుల ఆలోచనలు జులాయి సినిమాలో బిట్టూ గ్యాంగ్ ఆలోచనల్లా ఉన్నాయి.
– ప్రజల దృష్టిని, వారి ఉద్యమాలను తప్పుదారి పట్టించాలనుకున్నప్పుడు బూతులమంత్రి, కళావర్ రాణి  కొడాలినానీ మీడియా ముందుకొస్తాడు.
– నానీ భాష వింటుంటే అతను తల్లిదండ్రులకే పుట్టాడా అనిపిస్తోంది.
– బూతులకు పుట్టాడు కాబట్టే, ఏదేదో వాగుతున్నాడు.
– తండ్రి చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డికి, షర్మిలకు కనీసం తలనొప్పికూడా రాలేదు.
– జగన్మోహన్ రెడ్డిలా అధికారంకోసం కోడికత్తి డ్రామాలాడి, ముద్దులుపెట్టి, అవసరం తీరాక తల్లిని, చెల్లినీ చెల్లనికాణీలుగా మార్చిన చరిత్ర చంద్రబాబుకులేదు.
– కొడాలినానీలాగా బూతులు మాట్లాడేవారంతా మగాళ్లుకారు.
–  టీడీపీ అధికార ప్రతినిధి,  పిల్లి మాణిక్యరావు విలేకరుల  సమావేశం వివరాలు..

★ బూతులమంత్రి, కళావర్ రాణి అయిన కొడాలినానీ ప్రెస్ మీట్ పెట్టేదే ప్రజలదృష్టి మళ్లించడానికని, విశాఖస్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడానికి ప్రజలంతా ఐక్యంగా ముందుకెళుతున్న సమయంలో వారిసంకల్పాన్ని నిర్వీర్యంచేయడానికే బూతు లమంత్రి మీడియాతో పిచ్చిపిచ్చిగా మాట్లాడాడని టీడీపీ అధికారప్రతినిధి పిల్లిమాణిక్యరావు మండిపడ్డారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

★ ముఖ్యమంత్రి, ఇతరమంత్రుల ఆలోచనలు చూస్తుంటే, జులాయి చిత్రంలో బిట్టూఅనేవిలన్ని తలపిస్తున్నాయి.  ఆ సినిమాలో బిట్టూఅతనిగ్యాంగ్ లానే రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రుల ఆలోచనలు నేరపూరితంగా కొనసాగుతున్నాయి.  ఏప్రియల్లో ముఖ్యమైన కార్యక్రమాలంటూ ప్రభుత్వం క్యాలం డర్ విడుదలచేసింది.  దానిలో ఏప్రియల్ 6న వైస్సార్ బీమా, ఏప్రియల్ 9న జగనన్నదీవెన, 13వతేదీన వాలంటీర్లకు సత్కారం, 16న సున్నావడ్డీ, 26వతేదీన డ్వాక్రామహిళలకు సున్నావడ్డీ ఏప్రియల్ 27న జగనన్నవసతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

★ జగన్మోహన్ రెడ్డి అదేతారీఖుల్లో ప్రభుత్వపథకాలు, కార్యక్రమాలను ఎందుకు పెట్టాడోప్రజలకు తెలియదు. కానీ బిట్టూ గురించి తెలుసున్నవారికి ఎవరికైనా ముఖ్యమంత్రిఆలోచనలు తెలుస్తాయి. ఏప్రియల్ 6న ముఖ్య మంత్రి ఈడీకోర్టుకిహాజరు కావాల్సిఉంది.  అలానే 13, 20, 27  తేదీల్లోకూడా ఈడీకోర్టుకి వెళ్లాల్సిఉంది.  ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి లక్షలకోట్లుదోచుకొని ఈడీ కోర్టుకు హాజరైనాడని అనుకోకుండా, అదే తేదీల్లో ప్రభుత్వకార్యక్రమాలు పెట్టు కున్నాడు.
అది జగన్ అలియాస్ బిట్టూ ఆలోచన.

నేరస్తులు ఆలోచనలుఎలా ఉంటాయో ఈ తేదీలను బట్టే ప్రజలు గ్రహించాలి. కళావర్ రాణి అయిన కొడాలినానీ వింతజంతువు.  దాన్ని కొట్టినా, తిట్టినా అది వినేజంతువుకాదు.  దానిఖర్మన అది పోవాల్సిందే. స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఉధృతంగా ముందుకెళు తున్నసమయంలో చంద్రబాబునాయుడిపై సీఐడీతో తప్పుడు కేసులుపెట్టారు.   సీఐడీవిభాగం గతంలో ప్రభుత్వం చేతిలో ఎలా అభాసుపాలైందో తెలుసు.  కమలాసన్ రెడ్డి, అలియాస్ పిచ్చిరెడ్డితో తప్పుడు కేసుపెట్టించి, సీఐడీతో నోటిసులిచ్చారు.

దానిపైకోర్టు పిచ్చిపిచ్చి ప్రయత్నాలు మానుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. విశాఖ ఉద్యమంలో భాగంగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని కార్మికులు నిర్ణయించారు.   ఆసభ విజయవంతం కాకూడదనే, బూతులమంత్రి కొడా లినానీతో ప్రభుత్వం బూతులు తిట్టించింది.  పనికిమాలిన, వెధవభాష మాట్లాడే కొడాలిని తిరిగిమాటనడం ఎంతోసేపు పట్టదు.  అతనికంటే వెధవ, పోరంబోకు, అక్షరజ్ఞానంలేని వాడు మరొకడు ఉండడు.

స్టీల్ ప్లాంట్ ఉద్యోగి చనిపోయాడని, అతనిశవంతో చంద్రబాబు రాజకీయం చేయాలని చూస్తున్నాడని కొడాలినాని మాట్లాడాడు. అతని పుట్టుకను అవమానించేలా మాట్లాడాలికానీ, నానీ తల్లిదండ్రుల ముఖం చూసిఊరుకుంటున్నాను. స్టీల్ ప్లాంట్ ఉద్యోగి ఎవరూ చనిపోలేదు.

ఉద్యమంలో భాగంగా తానుచావడానికి సిద్దమని మాత్రమే చెప్పాడు. అదే తెలియచేస్తూ లేఖరాశాడు.
అటు వంటి వ్యక్తి వ్యాఖ్యపై మంత్రి ఎలామాట్లాడాలి.   తమపార్టీఎంపీ లున్నారు, వారు వీరులు,శూరులు పార్లమెంట్ లో పోరాడి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటారని చెప్పాల్సిన బాధ్యత కళావర్ రాణిపై లేదా? వైసీపీ ఎంపీలంతా సిగ్గుతోతలొంచుకోవాలి.

స్టీల్ ప్లాంట్ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడవద్దని, తామంతా ఉన్నామని భరోసాకల్పించేలా టీడీపీఎంపీ రామ్మో హన్ నాయుడు మాట్లాడాడు గానీ, వైసీపీఎంపీ ఒక్కడూ మాట్లాడలేదు. ప్రాణాలు తీసుకోవడంవల్ల ఏంసాధించలేమని స్టీల్ ప్లాంట్ ఉద్యోగికి టీడీపీఎంపీ ధైర్యాన్ని నూరిపోశాడు. ఇటువంటి ఆలోచనలు వైసీపీఎంపీలకు రావు.

వారుఏనాడూ కూడా రాష్ట్రప్రయోజనాలగురించి పార్లమెంట్లో మాట్లాడింది లేదు.  మోడీదగ్గర మోకాళ్లొంచుకొని, ఆయనమోచేతి నీళ్లు తాగడానికితప్ప,  వైసీపీఎంపీలు దేనికి పనికొస్తారు.  స్టీల్ ప్లాంట్ ఉద్యోగికి ఒక్కటేచెబుతున్నాను. పోరాటంతోనే దేన్నై నా సాధించుకోవాలి. ఉద్యమాలతోనే స్టీల్ ప్లాంట్ ను కాపాడు కోవాలని చెబుతున్నా. ఈరోజు జరిగే బహిరంగసభలో సదరు స్టీల్ ప్లాంట్ ఉద్యోగి పాల్గొనాలని కోరుతున్నాను.

లోకేశ్ ను పప్పు అనే పిరికివెధవ, ఆయన విజ్ఞానం గురించి తెలుసుకుంటే మంచిది. విదేశాలకువెళ్లి చదువుకున్న వ్యక్తి గురించి, ఏబీసీడీలుకూడా రాని వెధవ మాట్లాడుతున్నాడు.  అజ్ఞాని, పనికిమాలిన వెధవైన కొడాలినానీకి స్టాన్ ఫోర్డ్ యూ నివర్శిటీకి లేఖరాసేజ్ఞానముందా? ఏమని లేఖ రాస్తాడు. లెటర్ రాయడానికి కూడా నానీకి మరొకరు కావాలి.

ఇంగ్లీష్ లో తనపేరు రాయలేని నానీ, స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి లేఖరాస్తాడా?   లోకేశ్ అనేవ్యక్తి ఎవరికీ ప్రమాదంలేదు. నిరంతరం రాష్ట్రాభివృద్ధి గురించి ఆలోచించడం తప్ప, మీకుమాదిరి దోపిడీఆలోచనలు, దుర్మార్గపు కుట్రలు చేయడం ఆయన కు తెలియదు.  నిజమైన గన్నేరుపప్పు మీరు.  మీవిష పూరి తఆలోచనలు రాష్ట్రాన్ని నాశనంచేస్తున్నాయి.

గన్నేరుపప్పు సీఎంవల్ల ఇప్పటికే రాష్ట్రం చంకనాకిపోయింది. మంత్రులు, అధికారపార్టీఎమ్మెల్యేలు ఆగన్నేరు పప్పు కొంచెంకొంచెం తిని వారుకూడా విషపూరితంగా మారిపోయారు.   జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి వారసుడా?  తల్లిదండ్రుల గౌరవాన్ని పెంచేలా ఏనాడైనా ఆయన వ్యవహరించాడా?  తల్లిదండ్రుల ప్రతిష్టను పెంచేలా ఆలోచించేది లోకేశ్ ఒక్కడే. రాజశేఖర్ రెడ్డి 30ఏళ్లపాటు ఒకేపార్టీని నమ్ముకున్నాడు.  తనపార్టీకోసం సైనికుడిలా పనిచేశాడు.  ముఖ్యమంత్రయ్యాక ప్రజలకోసం కొన్ని పథకాలు అమలుచేశాడు.  అలాంటి తండ్రి పోగానే ముఖ్యమంత్రి పీఠంపై జగన్ కు ఆశకలిగింది.  వెంటనే తండ్రి రక్తపుముద్దలతో బేరాలుసాగించాడు.

వైఎస్సార్ సీపీ అనే పార్టీని జగన్మోహన్ రెడ్డి పెట్టాడా? అసలు ఆపార్టీ వ్యవస్థాపకు లు ఎవరు? ఆపార్టీ సిద్ధాంతాలేమిటో జగన్ కు తెలుసా?  వరంగల్ కు చెందిన శివకుమార్ అనేవ్యక్తి వైఎస్ మీదున్న అభిమానంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపెడితే, దాన్ని అతని నుంచి దొంగిలించలేదా?
ఎవరికో పుట్టిన బిడ్డను,  మాబిడ్డ. ..మాబిడ్డ అని ముద్దాడేది ఇప్పుడున్న వైసీపీనేతలు కారా? వారికి దమ్ముంటే వైఎస్సార్ అంటే అర్థం చెప్పండి.  తండ్రి పదవిని అడ్డుపెట్టుకొని కోట్లుసంపాదించినట్టే, తండ్రి పేరుని పార్టీకి వాడుకుంటున్నారు. మీరునిజంగా రాజశేఖర్ రెడ్డి వారసులైతేఆయనఉన్న పార్టీలోనే ఉండేవారు. అలాంటి మీరు ఏవిధంగా రాజశేఖర్ రెడ్డి వారసులవుతారు?

రాజశే ఖర్ రెడ్డిని చంపింది రిలయన్స్ వారంటూ, వారిఆస్తులు ధ్వంసంచేయలేదా? ఆపనిచేసి జైలుకువెళ్లినవారిని ఏం చేశా రు? ఇప్పుడు అధికారంలోకి రాగానే రిలయన్స్ వారు జగన్ కు మిత్రులెలా అయ్యారు.  రిలయన్స్ వారు చెప్పారని, వారి కుటుంబానికి సన్నిహితుడైన వ్యక్తికి రాజ్యసభ పదవిఎలా ఇచ్చాడు ఈ జగన్ రెడ్డి. సొంత బాబాయిని బాత్రూమ్ లో చంపేసి, కోడికత్తి డ్రామాలాడి, ముద్దులుపెట్టి అధికారంలోకి వచ్చారు.  రాజశేఖర్ రెడ్డి వారసులని చెప్పుకునేవాళ్లు గుర్తించాల్సింది ఒకటుంది.    ఆయన ఏనాడూ జగన్మోహన్ రెడ్డిలా సొంతబాబాయిని చంపలేదు.  పదవికోసంకుటుంబస భ్యుల్ని నాశనంచేయలేదు.

చంద్రబాబునాయుడుగారు ఎన్టీఆర్ కు నిజమైన వారసులు.  అత్యంతపవిత్రురాలు, పతివ్రత అయిన లక్ష్మీపార్వతి ఇప్పుడు మీదగ్గరే ఉంది.  ఆమెనుంచి తెలుగుదేశం పార్టీనికాపాడుకోవడానికి ఆనాడు చంద్రబాబు ధైర్యంగా ముం దడుగువేశారు.  అటువంటి ధీశాలిని, దిక్కుమాలిన జగన్మో హన్ రెడ్డితో పోలుస్తారా? ఆయన కొడాలినానీకి పదవి ఇచ్చాడు. అందుకే మితిమీరిన కృతజ్ఞతచూపుతున్నాడు. దాన్ని మేం తప్పుపట్టం.

రాజధానిలో పంటలు తగలబెట్టినవారికి, తనకు ఫిజియోథెరపీచేసినవారికి పదవులివ్వడం అనేది జగన్ కు అలవాటేకదా? అదేగా మీనాయకుడి వారసత్వం. కానీ ఏనాడూ రాజశేఖర్ రెడ్డి వారసులమని చెప్పుకోకండి. ఆయనచనిపోయాక అనేకమంది చనిపోయారు.  కానీ కుటుం బసభ్యులు, వారసులైన షర్మిల, జగన్మోహన్ రెడ్డికి కనీసం జ్వరంకూడా రాలేదు.  రాజశేఖర్ రెడ్డి శరీరం ముద్దలు, ముద్దలైతే, ఆసమయంలో జగన్ హృదయం ద్రవించాలి. వాస్తవంగా తండ్రిలేడన్న బాధతో ఆయన కోమాలోకి వెళ్లాలి. అటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డికి వారసుడెలా అవుతాడు. కాంగ్రెస్ వారు మొత్తుకునేది అదేగా, రాజశేఖర్ రెడ్డి పేరువాడవద్డని.

జగన్ తల్లి విజయమ్మ విశాఖపట్నంలో ఎందుకు ఓడిపోయిదో చెప్పండి, తరువాత లోకేశ్ ఓటమిగురించి మా ట్లాడుదురుగానీ. తల్లిని, చెల్లినీ చెల్లనిచీటీలుగా మార్చేసిన జగన్ రెడ్డి గొప్పలగురించి కళావర్ రాణి నానీ చెప్పడం విచిత్రం.  ఆయనకు అంత అభిమానముంటే జగన్ రెడ్డికి చిడ తలుకొట్టుకోమనండి. అంతేగానీ విశాఖ ఉక్కుఉద్యమాన్ని ఎందుకు తెరపైకి తెస్తాడు షర్మిల హైదరాబాద్ కు వెళ్లి, తనకు అవకాశం ఇవ్వమని అడగడానికి జగన్మోహన్ రెడ్డి కారకుడుకాడా? అటువంటి వ్యక్తి ఎదుటివారి గురించి మాట్లాడతాడా?

జగన్ జైలుకెళ్లాడు కాబట్టే, వైసీపీవారికి జైలు ఆలోచనలు వస్తున్నాయి.   ఆయన చిప్పకూడు తిన్నాడు కాబట్టే, అందరూ తినాలనుకుంటున్నాడు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ, సీఐడీ ఉన్నాయా? ఉంటే దళితులకు  శిరోముండ నాలుజరిగినప్పుడు, వారిపై హత్యలు, అత్యాచారాలు జరిగి నప్పుడు ఏంచేశారు? వైసీపీవారిని ఎందుకు జైల్లో పెట్టలేదు?  దళిత జడ్జీని, లాయర్ ని పిచ్చివాళ్లనుచేసినప్పుడు పోలీ సులంతా ఏమయ్యారు? ప్రెస్ మీట్ లో మాట్లాడేటప్పుడు కొడాలినానీ దగ్గాడు. అతని ప్రెస్ మీట్ కు వెళ్లినవారంతా కరోనా టెస్ట్ లు చేయించుకోండి.

పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో గెలిచామని చెప్పుకుంటున్నారు. ఎలా గెలిచారో చెప్పండి.
నేరస్తులు, గాలివాళ్లతో మాకెందుకని ప్రజలు భయ పడి ఓట్లేశారు. దానికే ఓపూనకం వచ్చినట్లు ఊగిపోకండి.ఎమ్మెల్యేలు, మంత్రులు, వాలంటీర్లు అందరూ పింఛన్లు తీసేస్తామని, రేషన్ కార్డులు తొలగిస్తామని బెదిరించింది నిజంకాదా? అరాచకత్వానికి ప్రజాస్వామ్యమనే ముసుగేసి గెలిచిన గెలుపుకూడా ఒకగెలుపేనా?   2019 ఎన్నికలకు ముందు ప్రజలను జగన్మోహన్ రెడ్డి బతిమాలాడాడు. ఇప్పుడు స్థానికఎన్నికల్లో బెదిరించాడు.

భవిష్యత్ లో చూడాలి జనం సంగతి … ఎలా ఉంటుందో.  తండ్రిని అవమానపరిచి, ఆ తండ్రికి వారసుడినని చెప్పుకోవడానికి సిగ్గుండాలి. తిరుపతి ఉపఎన్నికలో ఏంచేస్తారో చూడాలి.  ఇప్పుడున్న వైసీపీ ఎంపీలు ఏంచేస్తున్నారో చెప్పండి.

కొడాలినానీ తనతల్లిపై ప్రమాణంచేసి చెప్పాలి. 25కు 25మంది ఎంపీలనిస్తే ప్రత్యేక హోదా, రైల్వేజోన్ తెస్తానని జగన్మోహన్ రెడ్డి అన్నాడో లేదో చెప్పాలి.  అసలు వింతజంతువు ఎలా ప్రమాణంచేస్తుంది? అరాచకాన్ని అడ్డుపెట్టుకొని, బెదిరింపులు, దౌర్జన్యంతో గెలవ గలరు తప్ప, ప్రజలను మెప్పించి, వారిఓట్లతో మీరు గెలవలేరు.   ఆ విషయం ప్రజలందరికీ తెలుసు. బూతులు తిట్టడం మాకువచ్చు.
మేం కొడాలినానీ లాగా బూతులకు పుట్టలేదు.  అతనికి తల్లిదండ్రులు ఉండేఉంటారు. కానీ కొడాలినానీ తల్లి దండ్రులగురించి ఎవరూ చెప్పుకోవడం లేదు. వారుకూడా తలదించుకునేలా నానీ భాషఉంటుంది.ఇకనుంచి నానీ మాట్లాడేటప్పుడు అతని తల్లిదండ్రులను తలుచుకొని మాట్లా డితే మంచిది. నానీ తల్లి బూతులు కాదు, తండ్రి బూతులు కాడు. కానీ అతను మాత్రం బూతులకు ప్రతినిధిలా మారాడు.

విశాఖపట్నంలో జరుగుతున్న బహిరంగ సభ పూర్తయ్యేలోగా, వైసీపీఎంపీలు ప్రధానిమోదీతో విశాఖస్టీల్ ప్లాంట్ ప్రైవే టీకరణనువెనక్కుతీసుకున్నామని చెప్పించగలరా?  వారంతా నిజంగా మగాళ్లయితే, ఆపనిచేసిచూపాలి. అలాంటి పనిచేస్తే, అదీ మగతనం. అంతేగానీ బూతులు మాట్లాడటం మగతనం కాదని నానీ తెలుసుకోవాలి.  వైసీపీప్రభుత్వానికి, ఆపార్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలకునిజంగా మగతనం ఉంటే, ప్రజలకోసం రాష్ట్రంకోసం పనిచేయండి. టీడీపీఎంపీలు ఎలా మాట్లాడుతున్నారో చూసి నేర్చుకోండి.

వైసీపీఎంపీల కు బూతులు, తప్పుడుకేసులు పెట్టడంతప్పఏమైనా తెలుసా ?  విశాఖ బహిరంగసభనుంచి ప్రజలదృష్టిని మళ్లించడానికే బూతులమంత్రి  చంద్రబాబునాయుడిని, లోకేశ్ ని లక్ష్యంగా చేసుకున్నాడు.