రోహింగ్యాల పాస్‌పోర్టుల కుభంకోణాన్ని బట్టబయలు చేసిన సాహసి
ఎక్కడో మయన్మార్‌లో ఉన్న రోహింగ్యాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఎలా తిష్ఠ వేస్తున్నారు? స్వయంగా రాష్ట్ర రాజధాని తెలంగాణలో వారికి ప్రత్యేకంగా స్థలాలు ఎక్కడి నుంచి వచ్చాయి? టెంటులు ఎవరు వేయిస్తున్నారు? వారికి రేషన్‌కార్డులు ఎలా వస్తున్నాయి? ఓటర్ల జాబితాలో ఎలా చేరుతున్నారు? ఇంతింతై వటుడింతై అన్నట్లు, రోహింగ్యాలు ఎలా పుట్టుకొస్తున్నారు? అసలు వీరికి ఆశ్రయమిస్తున్నదెవరు? వారికి పాస్‌పోర్టులు పుట్టిస్తుందెవరు? ఇవీ.. ఇప్పటివరకూ జవాబు లేని శేషప్రశ్నలు. అందుకే రోహింగ్యాలను తరిమివేయాలని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ నినదిస్తున్నారు. పాతబస్తీలో దాగున్న వారిపై సర్జికల్ స్ట్రైక్స్ చేయాలని గళమెత్తారు.
ఇప్పుడు ఆయన చెప్పిందే నిజమయింది. సంజయ్ ఆందోళన సరైనదేనని నిజామాబాద్ ఘటన నిరూపించింది. నిజామాబాద్ బోధన్ అడ్డాగా, స్వయంగా ఒక పోలీసు అధికారి సూత్రధారిగా రోహింగ్యాలకు పాస్పోర్టులిప్పించిన కుంభకోణాన్ని.. నిజామాబాద్ బీజేపీ యువ ఎంపీ అర్వింద్ బట్టబయలు చేశారు. రోహింగ్యాలకు దర్జాగా పాస్పోర్టులిప్పిస్తున్న సదరు పోలీసు ఖాతాలో, ఎంతమంది రోహింగ్యాలు ఇప్పటివరకూ వాటిని అందుకున్నారో దేవుడికెరుక. ఈ బండారాన్ని కేంద్రప్రభుత్వ సహకారంతో, పట్టుపట్టి మరీ బట్టబయలు చేసిన యువ ఎంపీ ధర్మపురి అర్వింద్ దేశభక్తిని మెచ్చుకోవలసిందే. ఏ దేశం వాడు వస్తే మనకేంటి? ఓటరు లిస్టులో పేరు, రేషన్‌కార్డు, పాస్‌పోర్టు ఇప్పించి ఓట్లేయించుకుంటే చాలనుకునే రాజకీయ పార్టీలు.. అర్వింద్‌ను చూసి.. ఆయన దేశభక్తిని చూసి సిగ్గుతో తలవంచుకోవలసిందే. లేదా ప్రజలే వంచేలా చేయాలి.
బోధన్ అడ్డా కేంద్రంగా… తెలంగాణలో రోహింగ్యా ముస్లింలకు వందల పాస్‌పోర్ట్‌ల మంజూరి.. మయన్మార్‌కు చెందిన వీళ్ళను తెలంగాణ బోధన్ ప్రాంత వ్యక్తులుగా చూపిస్తూ పోలీసుల అండతో పాస్‌పోర్టుల జారీ.. జిహాదీ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి అని సమాచారం.. పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్న భారత విదేశాంగ శాఖ, జాతీయ దర్యాప్తు సంస్థ ,కేంద్ర హోం శాఖ.. ఉగ్రవాద నెట్వర్కు బయటకు తెచ్చి కృషి చేసిన నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్… ఇదీ అసలు వార్త.
సాక్షాత్తూ ఎస్సై ఇంటినుంచే 35 కు మించి పాస్‌పోర్టు మంజూరు చేసిన పోలీసులు, ఈ పాస్‌పోర్ట్ లు అన్నీ ఉగ్రవాదులతో సంబంధం కలిగిన మయన్మార్ రోహింగ్యా ముస్లింలకు.. వాళ్లను తెలంగాణ బోధన్ ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా పాస్‌పోర్ట్ ల చారి…POLICE శాఖలోని కొంత మంది కానిస్టేబుళ్లు మరియు సాక్షాత్తు పోలీస్ కమిషనర్ తో సంబంధము,GOVT సహకారం సహకారం ఉండటం వల్లనే.. ఈ పాస్‌పోర్ట్ లు జారీ అయ్యాయి… దీని వెనుక ఒక పెద్ద ఉగ్రవాదం నెట్వర్క్ ఉంది బయటకు తీయాలని గట్టిగా డిమాండ్ చేసిన నిజాంబాద్ ఎంపీ!
మయన్మార్‌కు చెందిన ఈ రోహింగ్యా ముస్లింలు తెలంగాణలో బోధన్ లో పాస్‌పోర్ట్ ను పొంది, విదేశాలకు పాకిస్థాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ వెళ్తూ.. శంషాబాద్ లోని ఎయిర్ పోర్ట్ లో ని పోలీసులకు అనుమానం వచ్చే.. లోతుగా తనిఖీ చేస్తూ, వాళ్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పూర్తి విషయాలు బయటకు వచ్చాయి.. వీళ్లంతా గత రెండు సంవత్సరాల క్రిందనే ఆ పాస్‌పోర్ట్ లు పొందినట్టు, మంచివాడు, దేశభక్తులు బోధన్ ప్రాంతవాసులు అని జిల్లా స్థాయి పోలీసు కార్యాలయంలో పెద్ద అధికారులు.. నేరుగా సర్టిఫై చేయడం వల్లనే వాళ్లు పాస్ పోర్టు పొందారు అని భయంకరమైన నిజాలు విచారణలో తేలింది.
పాకిస్తాన్లో హింసకు గురి అయినా హిందువులను భారతదేశానికి రప్పించడానికి మోడీ ప్రభుత్వం గొప్పగా CAA ఏ చట్టం అమలు చేస్తే.. కాంగ్రెస్, కమ్యూనిస్టు ఎర్ర నక్కలు, ప్రాంతీయపార్టీలు సొమ్ము ఏదో పోయినట్టు.. ఏడ్చి, ఏడ్చి చచ్చారు, పనికిరాని నిరసనలు చేసి దేశమంతా అల్లకల్లోలం చేశారు.. ఇస్లామిక్ దేశాల నుండి వచ్చే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్ అన్ని దేశాల నుండి వచ్చి ముస్లింలకు కూడా పౌరసత్వం ఇవ్వాలని.. దేశద్రోహులకు మద్దతుగా ఈ వెధవ వేషాలు నాటకాలు వేశారు.
వాస్తవానికి రోహింగ్యా ముస్లింలు భయంకరమైన నరరూప రాక్షసులు, ఇస్లామిక్ మతోన్మాదం గలిగిన మూర్ఖులు.. వాళ్ల సొంత దేశమే మయన్మార్ వాళ్ళని తరిమి తరిమి కొట్టింది బహిష్కరించింది.. ప్రపంచంలో ఏ దేశంలో కూడా వీళ్ళని ఆదరించరు బొంద పెడతా.. అయినా వీళ్ళకు ఆశ్రయమిచ్చి ఈ జిహాదీలు దొంగ ఓట్ల తో గెలిచేది బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వం, కేరళలోని కమ్యూనిస్టు ఎర్ర నక్కలు, కుటుంబ పార్టీలు ఉన్న STATES అంత వీళ్ళకు ఆశ్రయమిచ్చి ,వాళ్ళ ఓట్ల కోసం దేశాన్ని సర్వనాశనం చేస్తారు ఈ దేశద్రోహ…తెలంగాణలో నేరుగా పోలీసుల అండతో మయన్మార్‌కు చెందిన ముస్లింలు ఉగ్రవాదులతో నెట్వర్క్ పాస్ పోర్ట్ పొందడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.. ఇది భయంకరమైన దేశద్రోహ కుట్రగా చెప్పవచ్చు.
భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ అరవింద్ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి మరియు హోం శాఖకు ఫిర్యాదు ఇవ్వడం వల్ల , మొత్తం విషయాలు బయటకు వచ్చాయి, రాబోయే రోజుల్లో అన్ని భాగోతాలు బయటకు వస్తాయి, ఈ రోహింగ్యా ముస్లింలకు అన్ని రకాల గుర్తింపు పత్రాలు ఆశ్రయమిచ్చి దేశద్రోహ పనులు చేస్తున్నారు. హైదరాబాద్ పాతబస్తీలో, నిజాంబాద్ లో ఉన్నారు అని గతంలో బండి సంజయ్ కూడా చెప్పడం జరిగింది అది ఇప్పుడు అక్షరాలా నిజమైంది.. పాతబస్తీ రోహింగ్యా ముస్లింల మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తామని కూడా బండి సంజయ్ హెచ్చరించాడు.
ద్రోహ కాంగ్రెస్, కమ్యూనిస్టు నక్కలు ,టిఆర్ఎస్ పార్టీ లందరికీ, మమతా బెనర్జీ మరియు మహారాష్ట్ర ప్రభుత్వాలు అందరికీ ఈ అక్రమ వలసదారులకు ఓట్లు కావాలి.. ఈ ఉగ్రవాదుల జిహాదీ ఓట్లతో మాత్రమే గెలుస్తారు.. దేశం సర్వనాశనం అయిన వీళ్లకు అవసరం లేదు. అధికారం ఉంటే చాలు… కాబట్టి వీరిని తరిమితరిమి కొట్టాలి. బొంద పెట్టాలి.. అప్పుడు మాత్రమే ఈ సనాతన భారతదేశం హిందుస్థాన్ సురక్షితంగా ఉంటుంది
– S.R.R