
అయినప్పటికీ అక్కడి దేవాలయాలు , సంస్కృతి, కళలు, చివరికి ప్రభుత్వము, పాలనతో సహా అన్నీ కూడా ఇప్పటికీ హిందూత్వపు మూలాలతో ఒకప్పటి హిందూత్వపు ఆనవాళ్ళకు సజీవ సాక్ష్యాలుగా మనకు కనిపిస్తూనే ఉన్నాయి..
” మచ్చుకు ఒక ఉదాహరణ ”
ప్రస్తుతం వారి దేశపు సైనిక వ్యవస్థలో సంస్కృత నినాదాలు ( motto ) చూడండి.
ఇండోనేషియన్ నేషనల్ ఆర్మడ్ ఫోర్స్ – త్రి ధర్మ ఏక కర్మ
ఇండోనేషియన్ ఆర్మీ – కార్తీక ఏక పక్షీ
ఇండోనేషియన్ నావీ – జలస్వేవ జయామహే :
Indonesian Marine Corps – జలేషు భూమ్యాచ జయామహై మాయానేత యామాధిపతి
Navy Submarine Unit- వీర అనంత రుధిర
Indonesian Naval Academy- శ్రీ ధర్మశాంతి
ఇండోనేషియన్ ఏయిర్ ఫోర్స్ – స్వభువన పక్ష
ఇండోనేషియన్ నేషనల్ పోలీస్ – రాష్ట్ర సేవకోత్తమ
ఇండోనేషియన్ NADFC – లబ్డ ప్రకాశ నిర్వికార
Infantry army – యుద్ద వస్తు ప్రముఖ
Field Artillery – త్రి సంధ్య యుద్ద
Air Defense Artillery – వ్యక్తి రక్షా బల శక్తి
Cavalry – త్రిదయ శక్తి
Army Military police – సత్య వీర విచక్షణ
Corps of Engineers- యుద్ధ కార్య సత్య భక్తి
Signal Corps – శీఘ్ర ఆప్త నిర్భయ
Psychological Corps – ఉపక్రియ లబ్ద ప్రయోజన బలోత్తమ
Ordnance Corps – ద్విశక్తి భక్తి
Topography Corps – లిఖిత భూతల యుద్ధ కార్య
Army Research and Development – సతితి శక్తి భక్తి
Army Strategic Command – ధర్మ పుత్ర
1st Kostrad Infantry Division – ప్రకాశ వీర గుప్తి
2 st Kostrad Infantry Division – వీర శక్రి యుద్ధ
18th Paratrooper Brigade – సర్వత్ర ఏవ యుద్ధ
Army Special Forces Command – త్రిభువన చంద్రస సత్యధర్మ
Special Forces Education – త్రియుద్ధ శక్తి
1st Para Commandos – ఏక వస్తు బలాధిక
2nd Para Commandos – ద్వి ధర్మ బిరవ యుద్ధ
3rd Group (Combat Intelligence unit)-కోట్టమాన్ వీరనరచాబ్యుహ
Indonesian Military Academy- అధితకార్య మహాత్వవీర్య నగరభక్తి
Indonesian Police Academy – ధర్మ విచక్షణ క్షత్రీయ
Traffic Police Corps – ధర్మకేర్త మార్గ రక్ష్యక
Air force Doctrine, Education and Training Development Command – విధ్యసేన వివేక వర్ధన
Air Force Staff and Command school – ప్రజ్ఞ పరమార్ద జయ
చరిత్రలో ఎక్కడ చూసినా, ఏ దేశంలోనైనా ఎడారి మతాలు విస్తరించడానికి కారణం ఒక్కటే కారణం. వారు
ఏ దేశం వెళ్ళినా ఆ దేశపు ఆర్దిక వ్యవస్థలోకి, వ్యాపారాల ద్వారా చొచ్చుకొని వెళ్లి, వారు మార్చాలి అనుకున్న వర్గాన్ని విడదీసి, తద్వారా పట్టు సాధించి వారి మతాన్ని విస్తరింపజేయడం. ప్రస్తుతం భారతదేశంలో కూడా ఆ కార్యక్రమం చాపకింద నీరులా సాగుతోంది. తస్మాత్ జాగ్రత్త.
–నవీన్ కుమార్ సిరిమల్లె- 9966342460
(VSK ANDHRAPRADESH )