గోవిందరాజస్వామికి జీయర్ల ఆభరణాలు

108

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారికి శనివారం సాయంత్రం రూ.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలను టీటీడీ  పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామిలు కలిసి బహూకరించారు.  ఇందులో మూడు బంగారు కిరీటాలు, మూడు జతల కర్ణాభరణాలు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారికి సమర్పించారు.   అనంతరం ఆభరణాలకు ఆలయంలో శాస్రోక్తంగా పూజలు నిర్వహించి స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు అలంకరించారు