రైతుల ముసుగులో…దేశద్రోహులు?

493

ఢిల్లీలో జరిగిన సంఘటన పూర్తిగా కాంగ్రెస్  మరియు చైనా కుక్కలు చేసిన పని వలన మన శత్రువు దేశాలైన పాకిస్థాన్ చైనా ఖలిస్తాన్ ఏర్పాటు వాదులు పండగ చేసుకుంటున్నారు.మనము మన దేశానికి తల తీసుకునే విధంగా చేసిన దేశద్రోహులను మేరి వేయాలి భవిష్యత్తులో దేశంలో కుట్ర చేయాలి అంటే వణుకు పుట్టే విధంగా ఉండాలి ఎవరిని వదలకూడదు. విచారకరం ఏమిటంటే ఇప్పటి వరకు రైతు ముసుగు తొడుక్కొని ఉద్యమం చేస్తున్న ఏ ఒక్క నాయకుడు మన జాతీయ జెండాకు జరిగిన అవమానం గురించి స్పందించి కనిపించకపోవడం .  వారికి మన జాతీయ జెండా గణతంత్ర రోజు అంటే ఎంత గౌరవం ఉందో,  దేశమంటే గౌరవం ఉన్న దేశపౌరులం అలా అలా చేయగలమా అన్ని ప్రపంచ దేశాల ముందు మన దేశాన్ని అవమానపరిచి తలదించుకునేలా నేడు ఢిల్లీలో జరిగిన సంఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుందాం.  తలకెక్కిన ఉన్మాదం రైతుల పేరిట ఉగ్రవాదుల అరాచకత్వం దేశద్రోహం దేశ రాజధానిలో జాతీయ జెండాకు అవమానం. అది కూడా దేశ రిపబ్లిక్ డే జరుపుకుంటున్న రోజున రాజధానిలో ఏకంగా త్రివర్ణ జెండాను పీకి పారేసి ఖలిస్తాన్ జెండాను ఎగురవేసిన నకిలీ రైతులు ఖలిస్తాన్ పాకిస్తాన్ తీవ్రవాదులు విచ్ఛిన్నకర శక్తులు.

ఎర్రకోట పైకి ఎక్కి.. దేశ ప్రధాని మోడీ స్వాతంత్ర దినోత్సవం రోజు, జాతీయ జెండా ఎగురవేసి చోట.. ఖలిస్తాన్ దేశం ఉగ్రవాద జెండాను ఎగురవేసిన ఆందోళనకారులు.. పెద్ద, పెద్ద కత్తులు, తల్వార్లు తిప్పుతూ ఎర్రకోట మీద, టెర్రరిస్టులు దొంగల మాదిరిగా రుబాబు చేస్తున్న దొంగ ఆందోళనకారులు…
మొత్తం జాతీయ మీడియా ఛానల్ అన్ని వీళ్లు దేశభక్తులు కాదు, వీళ్ళు రైతులు కాదు, కేవలం దొంగలు  దేశద్రోహులు ఉన్నారు.. దేశాన్ని అస్థిరం చేయాలి విధ్వంసం చేయాలని చూస్తున్న ఉగ్రవాదులు అని బహిరంగంగా గట్టిగా చెబుతున్నారు..

కానీ మన తెలుగు ఛానల్ లో మాత్రం.. వాళ్లు దేశభక్తుల అక్కడ గొప్ప జెండాను ఎగరవేశారు, వాళ్లు ఎర్రకోటను పార్లమెంటును ఆక్రమించుకొన తప్పు లేదు, అనే విధంగా అర్థం వచ్చేలా దొంగ కూతలు కూస్తున్నాడు.

ఇప్పటికైనా దేశభక్తులు మేల్కొనండి.  ఈ దేశద్రోహులు దొంగలను తరిమి తరిమి కొట్టండి…  ఈ దేశం మీద, ఈ ధర్మo మీద జరుగుతున్న దాడిని గుర్తించండి.  ఇది రైతుల ముసుగులో  సాగుతున్న దేశ వ్యతిరేకులు మోడీపై ఉన్న అక్కసుతో చేస్తున్న దేశద్రోహుల పని.  ఇటు పాకిస్తాన్ అటు చైనా ఖలిస్తాన్ కన్ను సంధానం లో జరుగుతున్న ఉన్మాదుల దుశ్చర్యలు.  మోడీ వచ్చాక బయట దేశాల నుండి వీరికి అందే ఆర్థిక మూలాలను పూర్తిగా నిర్మూలించారు. అది  శత్రువుల కుట్రగా భావించాలి.  ఎక్కడికక్కడ నట్లు బిగించి పెట్టారు మోడీ.  మైండ్ బ్లాక్ అయి పిచ్చెక్కి ఉన్మాదంతో చేస్తున్న దేశద్రోహుల చర్యగా భావించాలి వీళ్ళ టార్గెట్ మోడీ.  ఏమి చేయలేక అమాయక రైతులను అడ్డం పెట్టుకొని రైతుల ముసుగులో చేస్తున్న అరాచకంగా భావించాలి.

పెంజర్ల మహేందర్ రెడ్డి
అఖిలభారత ఓసీ సంఘం జాతీయ అధ్యక్షుడు
9666606695