అంబాని అంటే అందుకే కమ్యూనిస్ట్ వాళ్ళకి కడుపు మంట ..

572

5G అనేది అత్యంత ఖరీదైన టెక్నాలిజి… 5G టెక్నాలిజితో. కమ్యూనిస్ట్ చైనా ప్రంపంచాన్ని తన గుప్పెట్లో ఉంచుకోవాలి చూసింది.. కమ్యూనిస్ట్ చైనా కంపెని హువాయి ని ఇప్పటికే ప్రంపంచంలో అన్ని దేశాలు ఛీ కొట్టి మరి బ్యాన్ చేశాయి.. ఘల్వాన్ లో భారత్ పై దుస్సాహాసం కాని , కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలు భారత్ వైపు మొగ్గుచూపుతున్నాయి.

ఇప్పటికే నరేంద్ర మోదీ భారత్ ఫార్మా సత్తా చూపారు… ఇప్పుడు ప్రతి రంగంలో చైనా ఆధిక్యం ను పక్కకు నెట్టి జగద్గురు భారత్ సంకల్పంతో అడుగులు వేస్తున్నారు..

కరోనా తరువాత జరుగుతున్న పరిస్థితులని గమనిస్తున్న అంబాని 5G టెక్నాలజిని స్వదేశంలో తయారు చేయాలని సంకల్పించారు.. అంతేకాదు టెలికాం నెట్వర్కింగ్ లో దిగ్గజం మైన మరో భారత్ కంపెని స్టెర్లైట్ టెక్నాలజితో కలిసి 5G కోసం భాగస్వామ్యంలో పని చేస్తున్నారు.స్టెర్లైట్ టెక్నాలజి 150 దేశాలలో డిజిటెల్ సేవలు అందిస్తున్న భారత్ కంపెని. మరో భారత్ కంపెని టెక్ మహింద్రా కూడ 5G కోసం పనిచేస్తుంది..

అన్ని అనుకున్నట్టు జరిగితే ప్రపంచంలో 5G టెక్నాలజిని శాసించేది భారత్.. అప్పుడు మేక్ ఇన్ ఇండియా కాదు మేడ్ ఇన్ ఇండియా అవుతుంది.. నరేంద్రుడి ఆత్మనిర్బర్ భారత్ సాకారం అవుతుంది..

ఇవన్ని గిట్టని వాళ్ళు భారత్ లో పెట్టుబడులు వరద ఆపటానికి బెంగుళూర్ లో ని ఐఫోన్ విన్ స్ట్రాన్ మహారాష్ట్రలో అమెజాన్ సంస్థలపై మరియు పంజాబ్ లో జియో టవర్ల పై దాడి .. కమ్యూనిస్ట్ ల జిహాదీల విదేశి ఉగ్రవాదులు ఎర్ర నికృష్టుల హస్తం ఉంది అని క్లియర్ గా అర్ధం అవుతుంది.

-Dilip