బ్రహ్మానందం పెయింటింగ్ భళా

194

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం మంచి చిత్రకారుడు అనే సంగతి తెలిసిందే . గతంలో ఆంజనేయస్వామి , గాంధీజీ బొమ్మలను గీసి ఆశ్చర్యపరిచిన బ్రహ్మానందం తాజాగా వేంకటేశ్వరస్వామి చిత్రం గీసి తనలోని కళా నైపుణ్యాన్ని మరోసారి ప్రదర్శించారు . అచ్చం స్వామివారే దిగివచ్చినట్లుగా ఉన్న ఆ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది .