అష్టధాతు మంగళహనుమాన్..

370

మధ్య ప్రదేశ్ లోని ఇండోర్  సమీపంలో పిత్రృ పర్వతంపై వెలసి ఉన్న ప్రపంచంలోనే అతి పెద్దదైన కూర్చుని భజన చేస్తున్న భంగిమలో ఉన్న అష్టధాతు మంగళమూర్తి హనుమాన్ దేవాలయం..ఈ దేవాలయం కట్టడానికి 7 సంవత్సరాల సమయం పట్టింది..
మంగళమూర్తి ఎత్తు: 72 అడుగులుబరువు: 108 మెట్రిక్ టన్నులు హనుమంతుని గద పొడవు: 45 అడుగులుదేవాలయం ఉన్న వైశాల్యం: 5 ఎకరాలు మొత్తం 9 రకాల ధాతువులతో హనుమాన్ విగ్రహాన్ని తయారుచేశారు….!!