1) కడుపులో గేస్ సమస్య ఆహార లోపాల వలన కంటే, మానసిక ఒత్తిడి వలన ఎక్కువ వస్తుందంట !
2) అధికరక్తపోటు సమస్య ఉప్పు ఎక్కువగా తినే వారికంటే ఆవేశ కావేశాలను అదుపులో పెట్టుకోని వారిలో ఎక్కువట !
3) చెడుకోలెస్టిరాల్ సమస్య కొవ్వు పదార్థాలు తినేవారిలో కంటే అతిబద్ధకం వలన కొవ్వు పెరిగిన వారిలో ఎక్కువట !
4) మధుమేహం సమస్య తీపి పదార్థాలు అధికంగా తినేవారిలో కంటే, అధికస్వార్ధం, మొండి తనం ఉన్నవారిలో నే ఎక్కువట !
5)ఆస్ధ్మా సమస్య ఊపిరితిత్తులకు గాలి అందకపోవడం కంటే, అతివిచారం వలన ఊపిరితిత్తుల లోవచ్చే మార్పుల వలన ఎక్కువట!
6) గుండెజబ్బులు ధమనుల్లో రక్తం ప్రసరణ లోపాలు కంటే, ప్రశాంతత లోపం వలన గుండె కొట్టుకోవడం వలన వచ్చే మార్పుల వలనే ఎక్కువట!
మొత్తం మీద శరీరంలో వచ్చే సర్వ రోగాలకు మూల కారణాలు తరచి చూస్తే ….
50% ఆధ్యాత్మికత లోపంవలన;
25% మానసిక కారణాల వలన;
15% సామాజిక, స్నేహబాంధవ్యాల లోపం వలన;
10% శారీరక కారణాల వలన;
అందుచేత ఆరోగ్యంగా వుండాలంటే
>స్వార్ధం, కోపం, ద్వేషం, శత్రుత్వం, ఆవేశం, పైగా, అసూయ, మొండితనం, బద్ధకం, విచారం, వంటి వ్యతిరేక భావాలను వదిలించుకోవాలని, అలాగే …
>కారుణ్యం, త్యాగం, శాంతం, క్షమ, నిస్వార్ధ్ం, స్నేహభావం, సేవాభావం, కృతజ్ఞత, హాస్య ప్రియుత, సంతోషము , సానుకుల దృక్పథం వంటి భావనలు అలవర్చుకోవాలంటున్నారు వారు.