అభ్యుదయం అసలు ముసుగు..

309
తెలుగునాట కుల చర్మాన్ని విసర్జించి అభ్యుదయ తోలును కప్పుకునే ఆరాటంలో కొన్ని కులాల మేధావులు (ఈ నరేష్ శర్మ గారి వ్యాఖ్యలో బ్రాహ్మణుల గురించే చెప్పినా మిగతా కులాల వారికి కూడా వర్తిస్తుంది) ఇప్పుడు, అప్పుడు ఉన్న లౌకిక గుంపులో చేరి ఏ విధంగా భ్రష్టుపడుతున్నారో కొంత కటువుగానే చెప్పారు…
నరేష్ శర్మ.. బురదలో దొర్లిన పంది వచ్చి ఆ బురదను మీ ఇంటికి, మీకు అంటిస్తాను అంటే ఎవరైనా అంటించుకుంటారా???ఎవ్వరూ అంటించుకోము అనే అంటారు. ఒక్క ఉదారవాద బ్రాహ్మలు తప్ప. అదేం చిత్రమో ఎక్కడ కనబడని ఇలాంటి దౌర్భాగ్యం బ్రాహ్మలలోనే ఎక్కువగా కనబడుతుంది. అలా బురదలో దొర్లిన పందికి కూడా మనోభావాలు మట్టిగడ్డలు ఉంటాయి. వాటికీ హక్కులున్నాయి అనుకుంటూ ప్రహారి గోడకేసి రుద్దుకుంటే నీ తీట సరిగ్గా తీరదు. దా ఇదిగో ఇంట్లోకి వచ్చి ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్లు పొర్లు… అని సాదరంగా ఆహ్వానించి తమ ఇంటిని అలాంటి పందులకు నివాసంగా మార్చేది మొదటగా ఈ ఉదారవాద బ్రాహ్మలే.
    మొదట్లో ఆ పందులు ఆహా, ఓహో అంటాయి. అది చూసి వీళ్ళు మురుసిపోతారు. ఆహా అదిగదిగో మేమే కదా నవీన మోహనరాయిలు, అప్పారావులం అనుకుంటారు.కొంతకాలానికి మాటలు నేర్చిన ఆ పంది ఒరేయ్ పంతులు అంటుంది.ఊరోళ్ళు పంతులుగారు అంటారు. ఈ పంది మన మిత్రుడు కాబట్టి అలా అనడంలో తప్పులేదు అనుకుంటాడు. ఆ తర్వాత ఒరేయ్ జంధ్యంపోగు, పిలకోడా అంటుంది.అసలు నాకు జంధ్యం ఉంటేనే కదా. నేనెప్పుడో గోడకి తగిలించేసాను కదా… ఐనా నాకు శిఖ ఎక్కడిది, ఎప్పుడో వదిలేశాను. ఐనా ఇవన్నీ కులవాద, మనువాద, అగ్రవర్ణ అహంకార చిహ్నాలు కదా అలాంటివి నాకు లేవు అనుకుంటాడు.
ఆ తర్వాత ఇదిగో నీ పిల్లల్ని నాలాంటివాళ్ళకు ఇచ్చి చేస్తేనే నీది అభ్యుదయం అంటాను లేకపోతే లేదు అంటుంది ఆ పంది.
ఆహాహా… ఇదిగో అభ్యుదయం పైన నా పాతివ్రత్యం నిరూపించుకునే సమయం వచ్చిందని అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లల్ని పందులచేతిలో పెడతాడు. ఇక్కడ చాలాసార్లు ఆ పిల్లలే ఈ మాట చెప్పొచ్చు. నాకు ఆ అభ్యుదయ పందే కావాలి అని.ఈ లోపులో మిగిలిన పందులు తమ గబ్బుదయాన్ని తక్కిన ఉదారవాద బ్రాహ్మలకు అంటించే పనిలో ఉంటాయి.కాలం ఎవడి కోసం ఆగదు. అది నిర్ధాక్షిణ్యంగా అడ్డొచ్చిన వాటిని తొక్కుకుంటూ… పరిగెడుతూనే ఉంటుంది.
    కోడిగుడ్డు తింటే పరవాలేదు అనుకునే సమయం నుండి అశుద్ధం తినాల్సిన వరకు ఎదిగిన తర్వాత ఆ అభ్యుదయం అసలు ముసుగు తొలగే సమయం వస్తుంది.తత్వం బోధ పడుతుంది. వెనక్కు తిరిగి చూస్తే… కళకళలాడుతూ ఉండే ఇల్లు పెంటకుప్ప అవుతుంది. చేసిన తప్పు అర్ధమవుతూ ఉంటుంది. ఇంతలో ఇంకో కొత్త అభ్యుదయ పురుగు నీ ఇంట్లో నువ్వుండి మమ్మల్ని నీతో పాటూ ఉంచడంలో విశేషం ఏముంది. నువ్వు బయటకు పోయి మాకు మొత్తం ఇస్తేనే నిన్ను నమ్ముతాను అంటుంది.
అదెలా కుదురుతుంది అని అడిగావా… అంతే అప్పుడు ఆ అభ్యుదయ పురుగుతో ఆ మాట అనిపించిన పంది అక్కడకు వచ్చి నీది కులవాద, మనువాద, అగ్రవర్ణ అహంకారమే. తరతరాలుగా మీ జాతి మా జాతిపై చేస్తున్న పోరులో అంతిమ విజయం మాదే అని కసాపిసా తొక్కుకుంటూ పోతారు.అక్కడితో నీ అభ్యుదయం కట్. ఇదంతా అర్ధంకావడానికి ఆ వెఱ్ఱి బ్రాహ్మడకు ఓ జీవితకాలం పడుతుంది.
ఈసారి గుంపు పెద్దదవుతుంది. మరికొన్ని పందులు బురదలో దొర్లి ఇంకొన్ని ఇళ్ళవైపుగా వెళ్తాయి. బురదను అంటించడానికి అనుకునేరు… కాదు మీతో అశుద్ధం తినిపించడానికి.
నమ్మరా… సరే…అభ్యుదయం, నాస్తికత్వం అంటూ ఎగిరెగిరి… మాంసం తినడమే కాదు… దుమ్ములు మెడలో వేసుకుని వీరంగం ఆడిన గోరా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?
నిన్న చదివిన రెండు కథలు…ఆ తర్వాత జరిగిన కథాకేళి…చూసిన తర్వాత ఇది నా అభిప్రాయం.
                                                                                                 – సుందర్. ఆర్జే