లవ్-జిహాద్ ఆపడానికి ప్రభుత్వం ఒక చట్టాన్ని అమలు చేయాలి

196

లవ్-జిహాద్‌ వల్ల బాలికలు ఆత్మహత్యలు చేసుకోవడం, జిహాదీలు చేసిన, చేస్తున్న క్రూరమైన హత్యలు మరియు లవ్ జీహాద్ కు బలవుతున్న బాలికల దయనీయ దుస్థితిపై విహెచ్‌పి తన తీవ్ర ఆందోళన మరియు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. లవ్ జీహాద్ ను ఆపడానికి ఒక చట్టాన్ని అత్యవసరంగా అమలు చేయాలని వీ హెచ్ పీ డిమాండ్ చేసింది.

వీహెచ్‌పీ కేంద్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ సురేంద్ర జైన్ మాట్లాడుతూ “ఇటీవల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. లక్నోలో ఒక లవ్ -జిహాద్ బాధితురాలు ఆత్మ హత్య ద్వారా ప్రాణం తీసుకున్న సంఘటన  అయినా, సోన భద్రలో దొరికిన మరో లవ్ – జిహాద్ బాధితురాలి తలలేని శరీరం అయినా, గత 8-10 రోజులలో ఈ సంఘటనలు పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. కఠిన హృదయం కలిగిన వ్యక్తులను కూడా భయభ్రాంతులను చేయగలిగిన సంఘటనలివి. కేరళ నుండి జమ్మూ & కాశ్మీర్ మరియు లడ్డాక్ వరకు, ముస్లిమేతర బాలికలను లొంగదీసుకోడానికి అవసరమైన అత్యంత విస్తృతమైన మరియు అతి చురుకైన లవ్ – జీహాద్ నెట్‌వర్క్ ఉంది. ముస్లిమేతర బాలికలను బలవంతంగానో లేదా మోసం ద్వారానో క్రమపద్ధతిలో తమ ఉచ్చులో చిక్కుకునేలా చేసి వారిని వశపరచుకోవడం, అనంతరం నిర్బందించడం నాగరిక సమాజం యొక్క ఆలోచన మరియు మనస్తత్వం కాదు! ఇది జనాభా-జిహాద్‌ను కార్యరూపం దాల్చడానికి ‘ఘజ్వా’ ద్వారా జనాభాను పెంచే అనాగరికమైన మరియు వికారమైన మార్గం మాత్రమే కాదు, ఇది మరో రకమైన ఉగ్రవాదం కూడా. కేరళ గౌరవ హైకోర్టు ఈ ప్రక్రియను మత మార్పిడి యొక్క అత్యంత అసహ్యకరమైన పద్ధతి అని పిలిచి, దీనిని “లవ్-జిహాద్” అని ట్యాగ్ చేసింది.

VHP గత 8-10 సంవత్సరాలలో 170 లవ్-జిహాద్ కేసుల జాబితాను సంకలనం చేసింది. ఈ సమాచారంతో పాటు ఈ జాబితాను కూడా విడుదల చేస్తున్నారు.

ఒక అంచనా ప్రకారం, ప్రతి సంవత్సరం 20,000 మందికి పైగా ముస్లిమేతర బాలికలు ఈ కుట్రకు గురవుతున్నారు. జిహాదీ ఉచ్చులో బంధించబడిన తరువాత, ఈ బాలికలు ఇస్లాం మతంలోకి మారమని బలవంతం చేయడమే కాకుండా, వారి జీవితాలను నరకప్రాయం చేస్తున్నారు. వారిని వ్యభిచార కూపంలోకి నెడుతున్నారు. కొన్ని సార్లు వారిని విక్రయించిన సంఘటనలు, మానవ అక్రమ రవాణా సంఘటనలు మాత్రమే కాకుండా, మొత్తం కుటుంబమంతా కలిసి హింసించడం, ఆ కుటుంబంలోని పురుషులు మరియు వారి స్నేహితులు సైతం లైంగిక వేధింపులకు గురి చేస్తున్న సంఘటనలు కూడా వివిధ వార్తాపత్రికలలో వచ్చాయి. ఈ అమానవీయ హింసలు చాలా భయంకరంగా, భరింప శక్యం కానివిగా మారినప్పుడు, ఈ బాలికలు ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే మార్గం ఉండదు. కానీ చాలా కొద్ది మంది బాలికలకు మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం లభిస్తుంది. లవ్ జిహాద్ బాధిత బాలికలు ఎందుకు అదృశ్యమవుతున్నారని న్యాయస్థానం కూడా ఒక కేసులో వ్యాఖ్యానించింది.

ఈ లవ్-జిహాద్ వల్ల మానవాళి మొత్తం బాధపడుతోంది. కొన్ని కోట్ల దీనిని “రోమియో-జిహాద్” అని పిలుస్తారు మరి కొన్ని చోట్ల దీనిని “పాకిస్తానీ-సెక్స్-గ్యాంగ్” అని పిలుస్తారు. ముస్లిం దేశాలలో, ముస్లిమేతర మహిళలను ముస్లింల లైంగిక బానిసలుగా పరిగణిస్తారు మరియు ఇతర దేశాలలో కూడా, వారు ముస్లిమేతర మహిళలను “మాల్-ఎ-ఘనిమత్” (యుద్ధాన్ని పాడుచేసేవారు) గా చూస్తారు మరియు వారిని బానిసలుగా చేసే ప్రయత్నాలు చేస్తారు. వారు వారి లైంగికతకు బానిసలు. ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలు ఈ సాతాను లవ్-జిహాద్‌కు వ్యతిరేకంగా గొంతు విప్పడం ప్రారంభించాయి. మయన్మార్‌లోని బౌద్ధ-ముస్లిం సంఘర్షణలలో లవ్ జిహాద్ ప్రధానమైనది. శ్రీలంకలో, సమాజం యొక్క ఆగ్రహాన్ని 10 రోజుల అంతర్గత అత్యవసర పరిస్థితి ద్వారా శాంతింపజేయవలసి వచ్చింది. శాంత స్వభావంతో ప్రశాంతంగా ఉండే బౌద్ధ సమాజమే ఇంత ఉగ్రరూపం తీసుకున్నప్పుడు, ఇక మిగిలిన సమాజాల పరిస్థితి ఏమిటి? జిహాదీ చర్యల గురించి ప్రపంచం ఇప్పుడిప్పుడే తెలుసుకుంటోంది. ఇక ఇప్పుడు లవ్ – జీహాదీలు తమ ఉద్దేశాలను, మనస్తత్వాలను, మార్గాలను మార్చుకోవాలి.

లవ్ జిహాద్ కు నిధులందుతున్నాయన్న సంగతి బహిర్గతమయ్యింది. పిఎఫ్‌ఐ, సిమి, ఐఎస్‌ఐ వంటి సంస్థలు వాటి వెనుక ఉన్నాయి. న్యాయస్థానంలో లవ్ జిహాద్ కేసు ఉన్నప్పుడల్లా, పెద్ద న్యాయవాదులకు లవ్-జిహాదీల కోసం కేసులు వాదించటానికి,నిందితులకు అండగా నిలబడటానికి లక్షలాది మరియు కోట్ల రూపాయలను ఫీజుగా ఇస్తారు. కేరళకు చెందిన హదియా కేసును పెద్ద ఎత్తున ఫీజు వసూలు చేసే పెద్ద సుప్రీంకోర్టు న్యాయవాది లవ్ జీహాదీల తరపున వాదించిన ఉదాహరణ ఉంది. అనేక సందర్భాల్లో, అరెస్టయిన జిహాదీలు కొంతమంది మౌల్వీ (మతాధికారులు)లు కూడా ఈ పనికి డబ్బు ఇచ్చారని స్పష్టంగా పేర్కొన్నారు. ఓటు-బ్యాంకు రాజకీయాలు లేదా ఇతర స్వార్థ ప్రయోజనాల కారణంగా, భారతదేశంలో లౌకిక రాజకీయ పక్షాలు నేడు హిందువుల మరియు దేశం యొక్క భవిష్యత్తు గురించి ఏమాత్రం చింతించకుండా ఈ జిహాదీలకు బహిరంగంగా మద్దతు ఇస్తున్నాయి.

ఈ సంఘటనలపై నేడు, భరత్ లోని ముస్లిమేతర సమాజం కూడా కోపంగా ఉంది. ఈ అంశాల పట్ల సమాజం యొక్క ఆగ్రహాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, ఈ అసహ్యకరమైన చర్యలను వెంటనే ఆపాలని VHP హెచ్చరించింది. ఈ కుట్రలపై రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఎప్పటికప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ విషయంలో తమ ఆందోళనలను ఎప్పటికప్పుడు వ్యక్తం చేస్తున్నారు. లవ్-జిహాద్ కుట్ర యొక్క క్రూరత్వం మరియు పరిణామాలను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు గ్రహించి దీనిని ఆపడానికి బలమైన చట్టాలను రూపొందించాలని వీహెచ్‌పీ డిమాండ్ చేసింది. అదే సమయంలో, ఇలాంటి సంఘటనల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని మరియు వాటిని నివారించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని విహెచ్‌పి సమాజానికి విజ్ఞప్తి చేస్తుంది. అని తెలిపారు.

1 COMMENT