వాన‌ల‌తో కాళోజీ, ఓయూ, జేఎన్‌టీయూ ప‌రీక్ష‌లు వాయిదా

హైద‌రాబాద్‌: వ‌ర్షాల కార‌ణంగా కాళోజీ ఆరోగ్య విశ్వ‌విద్యాల‌యం ప‌రిధిలో జ‌రుగుతున్న ప‌లు ప‌రీక్ష‌లు వాయిదాప‌డ్డాయి. రెండురోజులుగా ఎడ‌తెర‌పిలేకుండా వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో ఇవాళ జ‌ర‌గాల్సిన ప‌రీక్ష‌లు వాయివేస్తున్నామ‌ని వ‌ర్సిటీ రిజిస్ట్రార్ ప్ర‌క‌టించారు. మిగిలిన ప‌రీక్ష‌లు య‌ధాత‌థంగా నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు. వాయిదాప‌డిన ప‌రీక్ష‌ల తేదీల‌ను త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పారు. అదేవిధంగా భారీ వ‌ర్షాలనేప‌థ్యంలో ఓయూ, జేఎన్టీయూ ప‌రిధిలో జ‌రుగుతున్న వివిధ‌ ప‌రీక్ష‌ల‌ను అధికారులు వాయిదావేశారు. ఇవాళ‌, రేపు జ‌ర‌గాల్సిన ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేశామ‌ని, వాటిని త‌ర్వాత నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు. ఈనెల 16 నుంచి జ‌ర‌గాల్సిన ప‌రీక్ష‌లు య‌ధాత‌థంగా జ‌రుగుతాయ‌ని ఓయూ అధికారులు తెలిపారు.

You may also like...

2 Responses

  1. zortilonrel says:

    Thank you for sharing superb informations. Your website is very cool. I am impressed by the details that you have on this site. It reveals how nicely you understand this subject. Bookmarked this website page, will come back for extra articles. You, my pal, ROCK! I found simply the information I already searched all over the place and just could not come across. What a perfect site.

  2. Liza Leete says:

    I am often to blogging and i really recognize your content. The article has really peaks my interest. I am going to bookmark your site and maintain checking for new information.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner
Bitnami