హైదరాబాద్‌: మబ్బులకు చిల్లుపడినట్టుగా కురుస్తున్న జోరువానకు తెలంగాణ తడిసి ముద్దవుతోంది. ఎక్కడ చూసినా వరదనీరే ఉండటంతో జన జీవన స్రవంతి అస్తవ్యస్తంగా మారింది. హైదరాబాద్‌ నగరంలో చాలాచోట్ల మంగళవారం సాయంత్రం నుంచి విద్యుత్తు అంతరాయాలు తలెత్తాయి. అనేక సబ్‌స్టేషన్లలోకి వరద నీరు ప్రవేశించింది. ప్రజలు విద్యుత్ స్తంభాలు, తీగలు ముట్టుకోవద్దని అధికారులు హెచ్చరించారు.
విద్యుత్‌ సమస్యల పరిష్కారం కోసం 1912, 100కు డయల్‌ చేయాలని అధికారులు సూచించారు. విద్యుత్‌ శాఖ కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు 73820 72104, 73820 72106, 73820 7157ను సంప్రదించాలని కోరారు. విద్యుత్‌ పునరుద్ధరణకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.
1) Ghmc disaster dept. Emergency , ph: 9000113667
2) GHMC tree cutting cell:-6309062583
3) water loging cell:-9000113667
4) electric control Cell:-9440813750
5) N. D. R. F cell:- 8333068536
6.M.C.H disaster cell:- 97046018166

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner