రేవంత్ రెడ్డి అరెస్ట్…….!

185

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నిన్న జరిగిన ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించేందుకు శ్రీశైలం వెళ్తున్న రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. కాసేపటి క్రితం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఉప్పునుంతల వద్ద అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు రేవంత్ ను తరలించారు.