గవర్నర్ అనైతిక తీర్పును ఖండిస్తున్నాం:నారాయణ

142

give& take విధానాన్ని అనుసరించినట్టుంది గవర్నర్ . రాష్ట్రయెన్నికలకమిషనర గా రమేష్ కుమార్ ను నియమించి ,రాజదానిని మూడుముక్కలు చేయడం చూస్తుంటే క్విడ్ప్రొ విధానాన్ని అనుసరించి గవర్నర్ అవున్యుత్యానికి తలవొంపులు చేశారు అని ప్రస్తుతగవర్నర్ చెప్పకతప్పదు .వొకవైపు శాసన మండలి ఆమొదం తెలుపలేదు , మరోవైపు న్యాయస్తానాలలో యింకాపరిష్కారం కాలేదు . యెన్నికల ప్రణాలికలో రాజదానిని మూడుముక్కలు చేస్తామని నవరత్నాలతోపాటు దీన్ని పొందుపరచి ప్రజలఆమోదం పొందలేదు . మరోవైపు రాజదానికొరకు బూములిచ్హిన పేద మద్యతరగతి రైతులు ఆవేదనను పరిగణలోకి తీశికోకుండా గవర్నర్ తీశికున్ననిర్నయానికి వెన్నుదన్నుగా కేంద్ర బిజెపి ప్రభుత్వముందని చెప్పకనేచెబుతున్నది . ఈకారణంగానే ఖన్నాలక్ష్మి నారాయణను అర్దాంతంగ బిజెపి అద్యక్షస్తానాన్నుండి తొలగించి సోమువీర్రాజును నియమించి మార్గం సుగమనం చేశికున్నది . ఈపాపం లో మొదటిముద్దాయి సీఎం రెండవముద్దాయి బిజెపి , మూడవముద్దాయి గవర్నర్ . అయితే అమరావతి రాబోయే ఎన్నికలలో రాజకీయ యెజండాగా మారుతుంది . మేము ముందే చెప్పినట్టు యిది ధీర్గకాలిక పోరాటంగా మారింది . పట్టువదలకుండా ప్రజలలోకి తీశికెళ్ళాల్సిందే .