ముద్ర‘గడబిడ’ లేకపోతే..ఏపీ ఏం కానూ?

రిజర్వేషన్ల కోసం కంచాలు కొట్టేదెవరు? కాపు జాతికి ఇక దిక్కెవరు నాయకా? పాలకులకు లేఖలు రాసేదెవరు? కిర్లంపూడి కినుక, కాపుల అలక (మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144) ముద్రగడ పద్మనాభం. కేరాఫ్ కిర్లంపూడి. తూ.గో.జి! లేఖలు రాయడం ఆయనకు మామూలే. కానీ ఈసారి ఆయన రాసిన లేఖ కాపుజాతి కింద కాళ్లు కంపించింది. ఆవేదన-ఆగ్రహం-అలక అన్నీ కలగలసి ఎదుటపడి చెప్ప‘లేఖ’, తెలుపుటకు భాష చేతకాక.. అన్నట్లు ముద్రగడ రాసిన లేఖ ఇప్పుడో హాట్ టాపిక్! ఆయన సీతయ్య ఒక్కటే…

Read More