బిజెపి వర్చువల్ ర్యాలీ

472

భారతీయ జనతా పార్టీ పిలుపుమేరకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ  రెండవ సారీ పదవి కాలం తొలి ఏడాది పాలన సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ జన సంవద్ వర్చునల్ ర్యాలీ ఈ వీడియో కాన్ఫరెన్స్ లో బిజెపి జాతీయ అధ్యక్షుడు  నడ్డా  ర్యాలీలో పాల్గొన్నటువంటి  జీ.కిషన్ రెడ్డి ,  మురళీధర్ రావు ,  బండి సంజయ్ ,  డాక్టర్ కే. లక్ష్మణ్ , ఎమ్మెల్సీ. ఎన్ రాంచందర్ రావు , అరవింద్ కుమార్ ఎంపీ , మాజీ మంత్రులు  మోత్కుపల్లి నర్సింహులు , డీకే, అరుణ , వివేక్ వెంకట్ స్వామి ,మాజీ ఎంపీ, జితేందర్ రెడ్డి , ప్రేమెందర్ రెడ్డి , బిజెపి సీనియర్ నాయకులు మేకల సారంగపాణి , రవి ప్రసాద్ గౌడ్  కనకట్ల హరి అరవింద్ , బీజేపీ యువ నేత మేకల హర్ష కిరణ్ , ఎస్ ఆనంద్ ,రాజ్ కుమార్ నేత , రాజశేఖర్  ఈఎల్ .ప్రతాప్ , మామిడి నాగేష్ , సల్ల.రాకేష్ , మనోహర్ , శ్రీకాంత్ , మోతిలాల్ గా, నియోగికవర్గం వివిధ ప్రాంతాల్లో డివిజన్ అధ్యక్షులు, మరియు సీనియర్ నాయకులు పాల్గొనడం జరిగింది.

కొత్త చరిత్రను సృష్టించింది

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ లక్షలాది మంది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బిజెపి నిర్వహించిన వర్చువల్ ర్యాలీ లో పాల్గొనడం కొత్త చరిత్రను సృష్టించింది రాష్ట్ర పార్టీ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ఎప్పటికప్పుడు ప్రజల వద్దకు తీసుకెళ్లడం పోరాటం చేయడం కేంద్ర పార్టీ జాతీయ అధ్యక్షులు  జగత్ ప్రకాష్ నడ్డా  నేడు రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై మాట్లాడం రాష్ట్ర పార్టీకి కార్యకర్తలకు ఉత్సాహం ఇవ్వడమే కాకుండా తెలంగాణ ప్రజల్లో టిఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడం జరుగుతుందని భావిస్తున్నారు.

ఢిల్లీ నుండి బిజెపి జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి  జి కిషన్ రెడ్డి, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి  పి మురళీధర్ రావు

హైదరాబాద్ లోని బిజెపి రాష్ట్ర కార్యాలయం నుండి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్, బి జె పి శాసన మండలి పక్ష నాయకులు  ఎన్ రామచంద్ర రావు, పార్లమెంట్ సభ్యులు  ధర్మపురి అరవింద్, మాజీ మంత్రులు  డీకే అరుణ మోత్కుపల్లి నరసింహులు మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి  ఏపీ జితేందర్ రెడ్డి, వర్చువల్ ర్యాలీ సమన్వయకర్త బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి లతోపాటు వివిధ జిల్లాలలో లో పార్టీ సీనియర్ నాయకులు జిల్లా అధ్యక్షులు కార్యకర్తలు ప్రజలు లక్షలాదిగా పాల్గొన్నారు