ఈ ఏడాది బోనాల పండుగ రద్దు : మంత్రి తలసాని

268

హైదరాబాద్ ‌: జీహెచ్ఎంసీలో కరోనా ఉదృతి నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లో ఈ ఏడాది బోనాల పండుగను రద్దు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం బోనాల పండుగ నిర్వహణపై నగర మంత్రులు సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ ఆలయాల్లో పూజరులు మాత్రమే బోనాలు నిర్వహిస్తారని.. ప్రజలు మాత్రం ఎవరి ఇంట్లో వారే బోనాలు జరుపుకోవాలని తెలిపారు. గటాల ఊరేగింపు కూడా పూజారులే దేవాలయ పరిసరాల్లో ఉరేగిస్తారని అన్నారు. అమ్మవార్లకు పట్టు వస్త్రాలు కూడా పూజరులే సమర్పిస్తారన్నారు. ఇందుకు గ్రేటర్ ప్రజలు సహకరించాలని కోరుతున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.

1 COMMENT

  1. One thing I’d prefer to say is that often car insurance cancelling is a feared experience and if you’re doing the suitable things like a driver you’ll not get one. A lot of people do get the notice that they have been officially dropped by their particular insurance company and many have to scramble to get supplemental insurance after having a cancellation. Affordable auto insurance rates tend to be hard to get after a cancellation. Understanding the main reasons regarding auto insurance cancellations can help drivers prevent getting rid of in one of the most crucial privileges accessible. Thanks for the strategies shared by your blog.