కేటీఆర్ కు హైకోర్టు లో ఊరట.

200

ఫాం హౌజ్ వ్యవహారంలో.. ఎన్జీటీ జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించిన హైకోర్టు..

ఎన్జీటీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. హైకోర్టును ఆశ్రయించిన మంత్రి కేటీఆర్

ఎన్జీటీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది -కేటీఆర్

ఇది రాజకీయ కక్షపూరిత పిటిషన్ -మంత్రి కేటీఆర్

రేవంత్‌పై క్రిమినల్ కేసులు ఉన్నాయి -కేటీఆర్

ఫాంహౌజ్‌తో ఎలాంటి సంబంధం లేని నాకు..
ఎన్జీటీ నోటీసులు ఇచ్చింది -కేటీఆర్

నిజానిజాలు పరిశీలించకుండానే ఎన్జీటీ నిర్ణయం తీసుకోవడం ఘోర తప్పిదమే -కేటీఆర్

ఎన్జీటీ ఉత్తర్వులుపై స్టే విధించాలని కేటీఆర్ వాదనలకు ఏకీభవించి హైకోర్టు
స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు