అభిమానుల మధ్య ఘనంగా బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు

422

తెలుగు చలన చిత్ర సినీ పరిశ్రమలో,కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ఉన్నతమైన సుస్థిర స్థానం సంపాదించుకున్న వ్యక్తి,బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ పేరుతో ఎంతో మందిని క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న పేద పిల్లలకు,పెద్దలకు వారు వీరు అనీ తారతమ్యం లేకుండా తనదైన శైలిలో సేవలు అందిస్తున్న మహోన్నతమైన వ్యక్తి,హిందూపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా రాజకీయ ప్రస్థానంలో సంపాదించుకొని,తన తండ్రి స్వర్గీయ  నందమూరి తారకరామారావు గారి ఆశయాలకు వంశోద్ధారకుడుగా… మకుటం లేని మహారాజు ”  మా అన్న నందమూరి బాలకృష్ణ గారికి ముందుగా ” హృదయ పూర్వక 60వ జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను నేను ఎనిమిది సంవత్సరాల క్రితం మీతో కలిసి నడిచిన అడుగులు మరొక్కసారి గుర్తు చేసుకుంటున్న బాలయ్య అన్న…

కథానాయకుడిగా కదం తొక్కుతూ…
ప్రజానాయకుడిగా హిందూపురంలో ప్రజా పాలనకు ప్రాణం పోస్తూ…

తండ్రికి తగ్గ తనయుడిగా… బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ గా ముందుకు నడిపిస్తూ…..

పార్టీ పెట్టినప్పటి నుంచి నేటి దాకా ఒక సామాన్య కార్యకర్తగా ఒక అసాధారణ శక్తిగా పార్టీకి అండగా ఉన్న మన బాలయ్య బాబు అన్నకు మరొక్కసారి పుట్టినరోజు శుభాకంక్షలు …

మీ రాఘవ తెలుగుదేశం పార్టీ మహబూబ్ నగర్ పార్లమెంట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ…
నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్…

కేక్ కట్ చేసి కార్యకర్తలుతో పాలుపంచుకున్న టీడీపీ తెలంగాణా అధ్యక్షులు ఎల్. రమణ గారు

నందమూరి బాలకృష్ణ గారి లాండ్మార్క్ జన్మదిన 60 సంవత్సరాలు షష్టిపూర్తి జన్మదినం పురస్కరించుకొని ఎన్టీఆర్ భవన్ హైదరాబాద్ నందు కేక్ కట్ చేసి కార్యకర్తలుతో పాలుపంచుకున్న టీడీపీ తెలంగాణా అధ్యక్షులు ఎల్. రమణ గారు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి అరవింద్ కుమార్ గౌడ్, జాతీయ క్రమశిక్షణ సంగం సభ్యులు బక్కిన నర్సిములు సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు పి. సాయిబాబా,మల్కాజిగిరి పార్లిమెంట్ అధ్యక్షులు అశోక్ గౌడ్,చేవెళ్ల పార్లమెంట్ అధ్యక్షులు సుభాష్ యాదవ, మరియు అనుబంధం సంఘాలు అధ్యక్షులు శ్రీపతి సతీష్ , అశోక్, బోస్