బిజెపి సీనియర్ నాయకుడు సారంగపాణి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ

280

ఈ రోజు సీతాఫల్మండి డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ లో బిజెపి సీనియర్ నాయకుడు మేకల సారంగపాణి ఆధ్వర్యం లో 50 మంది మహిళ లకు బియ్యo మరియు నిత్యావసర సరుకు లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజక వర్గ ఇంచార్జ్ కనకట్ల హరి .. అంబాల రాజేశవరరావు .స్వర్గం భగ్యమ్మ .మామిడి నగేష్ . ఉపేందర్. రాజశేఖర్..రాకేష్ . స్వర్గం నగేశ్ . నాగేందర్. మంజుల తదితరులు పాల్గొన్నారు.. కారోన తగ్గే వరకు నిరంతరం సేవ కార్య క్రమం కొనసాగిస్తామని సారంగపాణి తెలిపారు.