పారిశుద్ధ్య సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపిణి

674

ఈరోజు సికింద్రాబాద్ నియోజకవర్గంలోని బౌద్ధ నగర్ డివిజన్ లో నియోజకవర్గ ఇన్చార్జ్ రవి ప్రసాద్ గౌడ్, మేకల సారంగపాణి, మేకల హర్ష కిరణ్  ఆధ్వర్యంలో పేదలకు, పారిశుద్ధ్య సిబ్బందికి నిత్యావసర సరుకులు పంచడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఎక్స్ ఎమ్మెల్యే డాక్టర్ కే లక్ష్మణ్  హాజరయ్యారు. లక్ష్మణ్  మాట్లాడుతూ మన ప్రధాని నరేంద్ర మోడీ గారూ ఒకవైపు కారో నా వ్యాప్తి చెందకుండా మరోవైపు దేశ ప్రజానీకం ఆర్థికంగా నష్టపోకుండా చేపడుతున్న చర్యలే మనకు శ్రీరామరక్ష అని తెలిపారు.ఈ కార్యక్రమంలో కన్వీనర్లు కన కట్ల హరి, కన్నాభిరాన్, సాయి, దత్తు, డివిజన్ అధ్యక్షులు హనుమంతు, సత్యనారాయణ, వి.యస్ రాజు, భాస్కర్ ముదిరాజ్, అజయ్ నాయుడు, రాజ్ కుమార్ నేత, భాస్కర్ గౌడ్, ఆర్ వి రమణ, చంద్రమోహన్, బట్టల శీను, పంపర యాదగిరి, ఓ ములు, డేవిడ్ రాజు , ఆనంద్, యాదగిరి , రాజశేఖర్, జగదీష్, ఉపేందర్, రాకేష్, క్రాంతి, రమేష్, దేవేందర్, గణేష్, లడ్డూ,EL ప్రతాప్ , నాగేష్ మామిడి, సంపత్, కుమార్, తదితరులు పాల్గొన్నారు