కమలం కార్యకర్తల కష్టం రెండు వేల కోట్లు

128

ఆ కష్టంలో వెయ్యి కోట్లు వలస కార్మికులకే

ప్రధాని మౌనంగా వుండలేదు.తన పార్టీ కార్యకర్తలను దేశం కోసం కనీసం వందరూపాయలు ఇమ్మని కోరాడు ..ఎంతో మంది అవహేళన చేసారు.ఈ నిధులు సమీకరణ ఏంటి అని.ఒక ఉద్యమం లా దేశ వ్యాప్తంగా నిధులు సమీకరించారు బీజేపీ కార్యకర్తలు .సింహ భాగం లో నిలిచి పరితపించారు.ఉద్యమం లా సేకరించి ప్రధాని పిలుపుని గౌరవించారు .పేదవాడైన కార్యకర్తలు ఇచ్చిన డబ్బు ఇప్పుడు రెండువేల కోట్లు ..వెంటి లెటర్స్ కి వెయ్యి కోట్లు వలస కూలీలకు ఇచ్చారు.వాక్సిన్ అభివృద్ధికి 100..కోట్లు ఇచ్చారు ప్రధాని .ఇదంతా మన స్వేదం .దేశాన్ని కాపాడుకోవాలన్న మన తపన.ఈ దేశం ని కాపాడడం అంటే మన బిడ్డలా భవిష్యత్ ని కాపాడుకోవడమే.దేశం అంటే మట్టి కాదు మనుషులే .ఆరోజు వాళ్ళు అనుభవించడం కోసం స్వాతంత్ర్య సంగ్రామం నడప లేదు.వారి త్యాగాల వల్లే మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నాం.ప్రభుత్వం తన చేతిలో పవర్ వుంది కదా అని నోట్లు ముద్రించలేదు.మన సంపద కొనుగోలు శక్తే దేశ సంపద.ఎలాగూ సినిమాలకు మనం వెళ్లడం లేదు .పిజ్జాలు ..బర్గర్లు ఆర్డర్ ఇవ్వలేం .కార్లు కొని ఆడంబరం చూపలేం.మన అవసరాలు తీర్చుకొంటూ అవకాశం వున్న మేరకు పీఎంకేర్స్  కి ..ఇద్దాం.ఇప్పుడు కొన్న వెంటిలేటర్లల్లో ..వలస కూలీలకు ఇచ్చిన డబ్బుల్లో ..వాక్సిన్ తయారీలో నా రూపాయి కూడా ఉందన్న ఫీలింగ్ ఎంత గొప్పగా ఉందో క్షణ కాలం ఆలోచించండి .అవును ప్రభుత్వానికి డబ్బులు ఊరకనే రావు …
ఆర్ డి .విల్సన్ ..
రాష్ట్ర కార్యదర్శి..బీజేపీ