దళితులను పట్టించుకోని ఎంఐఎం పార్టీకి కొమ్ము కాస్తున్న ప్రభుత్వము

128

A1 ముద్దాయి జిహెచ్ఎంసి ఏరియా కమిటీ సభ్యులు “షకీల్ “
A2 ముద్దాయి మలక్ పెట్ ఎంఐఎం శాసనసభ్యులు బలాల
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న మలక్ పెట్ ఎంఐఎం శాసనసభ్యుడు బలాల ముఖ్య అనుచరుడు జిహెచ్ఎంసి ఏరియా కమిటీ సభ్యుడు “షకీల్” అనే కామాంధుడికి పదహారేళ్ల దళిత అమ్మాయి బాలి అయిన విషయం అందరికి తెలిసిందే.
భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ ఇంచార్జ్ &కేంద్ర సెన్సార్ బోర్డ్ సభ్యులు రవిప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ
“షకీల్” అనే కామాంధుడికి నిర్భయ కేసు కింద కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నము
దళిత మైనర్ అమ్మాయికి ప్రభుత్వము అన్ని రకాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాము లేనిపక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా
దళిత మైనర్ అమ్మాయికి న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని అన్నారు
మలక్ పెట్ అసెంబ్లీ పక్కనే ఉన్నా మన రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ అలీ గారు దళితులపై జరుగుతున్న ఈ విషయంపై ఒక్క మాట కూడా మాట్లాలేదు
పాత బస్తీలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దేశం మొత్తం తిరిగి మైనార్టీలు, దళితులు ఐక్యంగా ఉండాలన్నారు. ఓ దళిత బాలికపై ఎంఐఎం ఎమ్మెల్యే బాలల సన్నిహితుడు షకీల్ అత్యాచారానికి ఒడికడితే ఓవైసీ మాట్లాడకపోవడం దారుణమన్నారు
జాతీయ SC కమిషన్ సభ్యుడు రాములు గారి పై మరియు జాతీయ మహిళా మోర్చా కార్యదర్శి బంగారు శృతి వారిపై మలక్ పెట్ శాసనసభ్యుడు బాలల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు SC అట్రాసిటీ కేసు కింద నమోదు చేసి శాసనసభ్యత్వాన్ని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాము
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మేకల సారంగపాణి ,సాయి దత్తు ,అజయ్ కుమార్ , సత్యనారాయణ ,వెంకట్ చైతన్య ,సురేందర్ రావు ,రాజు ,రాజ శేకర్ ,రాకేష్ , మల్లేశ్వేర్ ,తదితరులు పాల్గొన్నారు …