నిత్యావసరాలు పంపిణీ

200

కరప:రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రoట్ ఆధ్వర్యంలో ఆదివారం 10 మందికి నిత్యావసర వస్తువులు అందచేయడం జరిగింది. ఆర్ బి ఎఫ్ జిల్లా ప్రతినిధి, అర్చకులు ఖండవల్లి హనుమంతరావు, ఫణిశ్రీ దంపతుల సహాయంతో వారికి బియ్యం, నిత్యావసరాలు, కూరగాయలు, పండ్లు అందచేయడం జరిగింది.ఆర్బిఎఫ్ ప్రతినిధిగా హనుమంతరావు చేసిన సహాయానికి ప్రoట్ జాతీయ అధ్యక్షులు సాయినాధ్ శర్మ అభినందించారు.కార్యక్రమంలో సాంబశివరావు, చాగంటిపాటి అబ్బు, పెద్దింటి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.