వలస కార్మికులకు బియ్యం పంపిణి

156

వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులకు ఆదివారం పద్మారావు నగర్ లోని స్కందగిరి దేవాలయం వద్ద రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 12 kg ల బియ్యం 500/- నగదును పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, కార్పొరేటర్ హేమలత., ఏసురి మహేష్ , డివిజెన్ ప్రెసిడెంట్ బక్క రాజు, వార్డ్ మెంబర్ సుధాకర్ రెడ్డి, శైలేందేర్, శ్రీకాంత్ రెడ్డి , మిట్టపల్లి బాబురావు, RI శ్రీరాములు లు పాల్గొన్నారు.