కోవిద్-19 కరోనా వైరస్ వ్యాధి లాక్ డౌన్ సందర్భంగా 15-4-2020 బుధవారం నాడు పట్టాభిపురం పాత ఆర్టీవో ఆఫీస్ వెనకవున్న కలకత్తా వలస కార్మికుల కుటుంబాలకు మరియు గంగిరెద్దుల కుటుంబాల(వెంకటప్పయ్య కాలనీ) వారికి ఆహారాన్ని అందజేసారు ఈ కార్యక్రమాన్ని “ఎపి. బ్రాహ్మణ చైతన్య వేదిక” మరియు “అయ్యప్ప సేవా సమాఖ్య” ఆధ్వర్యంలో శిరిపురపు శ్రీధర్ శర్మ , చైతన్య విజయకర్ లు ఆహారం అందజేసారు.

వారితో పాటు అన్నార్తులైన,నిరాశ్రయులైన పేదవారికి, ప్రజారోగ్య రక్షణార్ధం విధులు నిర్వర్తిస్తున్న పోలీసు వారికి, పారిశుద్ధ్య కార్మికులకు, వైద్య,. ఆరోగ్య సిబ్బందికి వారి వద్దకే స్వయంగా వెళ్లి రుచి,శుచికరమైన భోజనం,మంచినీరు బిస్కెట్లు అందజేశారు.
ఆహారం కావాల్సిన☺ వారు 9394101081 కి ఫోన్ చెయ్యగలరు. మీ దృష్టికి వచ్చిన అన్నార్తుల కోసం తమకు తెలియజేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సాయికిరణ్ రెడ్డి, సాంబయ్య, బి.నాగేశ్వరరావు, వడ్డమాను ప్రసాదు, శ్రీలక్ష్మి, రంజిత,భవాని,పార్వతి,రజని,పద్మ, కూరపాటి కిషోర్, లలితా సంపత్ కుమార్,సాయి,చరణ్,రామారావు తదితరులు
పాల్గొన్నారు.

Leave a Reply

Close Bitnami banner