కేంద్ర మంత్రి కీ తప్పని కరోనా లాక్ డౌన్ కష్టాలు.

147

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తల్లి సంవత్సరీకం కార్యక్రమాన్ని సోదరులు, బంధువుల తో కలిసి నిర్వహించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

తల్లి సంవత్సరికానికి హాజరు కాలేకపోయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

దేశానికి హోం మంత్రి అయినా స్వస్థలానికి వెళ్లలేని పరిస్థితి.

కరోనా పర్యవేక్షణ బాధ్యతల తో గత నెల రోజులుగా ఢిల్లీ లోనే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

హోం శాఖ బాధ్యతలు ఉన్న నేను స్వయంగా లాక్ డౌన్ నియమాన్ని ఉల్లంఘించదలుచుకోలేదు అంటున్న కిషన్ రెడ్డి.

నేడు ఢిల్లీ లోని తన నివాసంలో ఒక్కడే తల్లి సంవత్సరీకం నిర్వహించిన కిషన్ రెడ్డి.

భార్య, పిల్లలు, సోదరులు అందరూ స్వగ్రామం తిమ్మాపూర్ నుంచి, మంత్రి ఢిల్లీ నుంచి online లో సంవత్సరికం.

కష్ట సమయంలో ఢిల్లీ బాధ్యత వదిలి వెళ్ళదలుచుకోలేక అక్కడ నుంచే కార్యక్రమం నిర్వహణ .

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తల్లి సంవత్సరీకం కార్యక్రమాన్ని సోదరులు, బంధువుల తో కలిసి నిర్వహించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.