విద్యుత్ కొనుగోళ్లలో రూ 56 కోట్లు ఆదా

267
  • కరోనా సంక్షోభ నేపథ్యంలో కచ్చితమైన ప్రణాళిక తో ముందుకు వెల్లిన ఏపీ ట్రాన్స్కో
  • మార్చి నెలలో బహిరంగ మార్కెట్ నుండి రోజుకు 14 ఎంయు నుంచి 20 ఎం యు విద్యుత్ కొనుగోళ్లు
  • యూనిట్ ధర రూ 04 నుంచి రూ 2.64 మధ్య కొనుగోలు
  • కరోనా వల్ల రెవిన్యూ వసూళ్లు భారీగా తగ్గిన నేపథ్యంలో విద్యుత్ సంస్థలకు కొంత ఊరట
  • ఏ పీ ట్రాన్స్కో కృషిని అభినందించిన ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి
  • లాక్ డౌన్ నేపథ్యంలో విద్యుత్ కొనుగోళ్ల లో ఆదా చేసిన రాష్ట్రం ఆంధ్ర ప్రదేశే .. ఇంధన శాఖ కార్య దర్శి శ్రీకాంత్ నాగులపల్లి
  • కరోనా నేపథ్యంలో 11000 మెగావాట్ల నుంచి 8500 మెగావాట్లకు పడిపోయిన డిమాండ్… ట్రాన్స్కో జె ఎం డీ చక్రధర్ బాబు
  • కొన్ని జెన్ కో ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపివేత … బహిరంగ మార్కెట్ లో తక్కువ ధరకు కొని డిమాండ్ ను భర్తీ చేసిన ట్రాన్స్కో
  • 13 లక్షల టన్నుల మేర బొగ్గు నిల్వలు పెంచిన ఏపీజెన్కో… జెన్ కో ఎం డీ బీ శ్రీధర్
  • విద్యుత్ ప్లాంట్లు  నిర్వహణ లో మెరిట్ ఆర్డర్, రిటైల్ సప్లై  టారిఫ్ ఆర్డరును కచ్చితంగా అమలు– శ్రీకాంత్

 

కరోనాసంక్షోభంనేపథ్యంలోబహిరంగమార్కెట్లోవిద్యుత్కొనుగోలుచేయాలనేఏపీట్రాన్స్కో  నిర్ణయంవల్లవిద్యుత్సంస్థలకురూ 56 కోట్లమేర ప్రజా ధనాన్ని ఆదా చేయగలిగాయి . లాక్డౌన్ఆంక్షల  నేపథ్యంలోబహిరంగమార్కెట్లోవిద్యుత్చౌకధరకులభించేఅవకాశం  ఉందనిఅంచనాకివచ్చినట్రాన్స్కోఆదిశగాతక్షణచర్యలుచేపట్టింది.

విద్యుత్యూనిట్ధర 2 రూపాయలకుకాస్తఅటుఇటుఉంటుండడంతోరాష్ట్రంలోనికొన్ని పవర్ప్లాంట్లఉత్పత్తినినిలిపేసిఎక్స్చేంజ్లలో  కొనడంప్రారంభించారు . దీనివల్ల  విద్యుత్  సంస్థలపైఆర్ధికభారంతగ్గటమేకాకుండాజెన్కోప్లాంట్లలోబొగ్గునిల్వలుపెంచుకోటానికికూడాదోహదపడింది .

అధికారులుతెలిపినవివరాలప్రకారంమార్చినెలలోరోజుకు 14 ఎంయూ (మిలియన్యూనిట్లు) నుంచి 20 ఎంయూచొప్పునఎక్స్చేంజ్  నుంచి  విద్యుత్కొనుగోలుచేయటం  జరిగింది. ఈవిధంగా  357. 22 మిలియన్యూనిట్లను  యూనిట్ధర  రూ 2.04 నుంచి  రూ 2. 64 వద్దకోనుగోలుచేయటంజరిగింది.  ఏపీఈఆర్సిఅనుమతించిన  ధరకంటేఒకయూనిట్కురూ 1. 57 తక్కువగధరకే  ఎక్స్చేంజిలో విద్యుత్  కొనుగోలుచేయటంజరిగిందని వారు తెలిపారు .  దీనివల్ల  మార్చిలోనేవిద్యుత్సంస్థలురూ 56 కోట్లు  ఆదాచేయగలిగాయి.  అంతేకాకుండాఎక్స్చేంజ్లో  రోజువారీధరలనుగమనిస్తూవిద్యుత్కొనుగోలుపైనిర్ణయంతీసుకుంటున్నట్లు  ఇంధనకార్యదర్శిశ్రీకాంత్నాగులపల్లితెలిపారు. ఈవిషయమైఆయనఅధికారులతోటెలికాన్ఫరెన్స్నిర్వహించారు . ప్రస్తుతకరోనాసంక్షోభంలోవిద్యుత్  కొనుగోలుపై  జాగరూకతతోవ్యవహరించిప్రజాధనాన్నిఆదా  చేసినఅతికొద్దిరాష్ట్రలలోఆంధ్రప్రదేశ్  ముందువరుసలోఉందనిఆయనతెలిపారు.

విద్యుత్కొనుగోలుకుసంబంధించి  ఏపీపవర్కో-ఆర్డినేషన్కమిటిలోనిఆర్ధిక, వాణిజ్య, సాంకేతికవిభాగాలనునిర్వహించేబాధ్యతనుట్రాన్స్కోజ్ఎండీకేవీఎన్చక్రధర్బాబుకుఅప్పగించారు . ఏపీట్రాన్స్కోలోనినిపుణులైనబృందంతోసమన్వయముచేసుకుంటూ  ఈబాధ్యతనునిర్వహిస్తున్నారు.

కేంద్రప్రభుత్వంమార్చి  నెలలోజనతాకర్ఫ్యూప్రకటించినపుడేరాష్ట్రంలోగ్రిడ్డిమాండ్ఎలాపడిపోనుందనే  విషయంపైఏపీట్రాన్స్కోఒకఅంచనాకువచ్చింది. అనంతరంలాక్డౌన్ప్రకటించినవెంటనేఇంధనకార్యదర్శిఆదేశాలమేరకుఏపీట్రాన్స్కోబృందంతక్షణంరంగంలోకిదిగికార్యాచరణనురూపొందించింది . విద్యుత్డిమాండ్భారీగాపడిపోతుందని , ఇదిరెవిన్యూవసూళ్లపైనతీవ్రప్రభావంచూపుతుందనిఅంచనాకువచ్చింది. విద్యుత్ఎక్స్చేంజ్లోపరిణామాలునిశితంగాగమనించినఅనంతరంబహిరంగమార్కెట్లోవిద్యుత్కొనుగోలుచేయటంద్వారాఆర్ధికభారంతగ్గించుకోవచ్చనినిర్ణయించిందనిట్రాన్స్కోజ్ఎండీ  కేవీఎన్చక్రధర్బాబుతెలిపారు .

ఏప్రిల్ 5 నకొద్దీనిమిషాలసేపువిద్యుత్లైట్లుఆర్పివేయాలని  ప్రధానిపిలుపునిచ్చినసందర్భంలోగృహవిద్యుత్లొడ్కు  సంబంధించిట్రాన్స్కోకుస్పష్టమైనఅవగాహన  వచ్చిందని  వివరించారు . రాష్ట్రంలోవిద్యుత్గరిష్టడిమాండ్ 11000 మెగావాట్లనుంచి 8500 మెగావాట్లకుపడిపోగా,  కనిష్టడిమాండ్ 6000 మెగావాట్ల  వద్దనిలిచిపోయింది . రాష్ట్రంలోసాధారణంగాకనిష్టడిమాండ్ 8000 మెగావాట్లవరకుఉంటుంది. లాక్డౌన్కారణంగాపరిశ్రమలు, వాణిజ్యసంస్థలు, రైల్వేలు , హెచ్టీ  వినియోగదారులవంటివితాత్కాలికంగా  మూతబడటంతోఈపరిణామంసంభవించింది.

ఈనేపథ్యంలోఖర్చునుతగ్గించుకునేప్రణాళికలోభాగంగారాష్ట్రంలో  సాంప్రదాయవిద్యుత్ఉత్పతినికొంతమేరనిలిపివేయటం  జరిగింది. ఈవిధంగావచ్చిన  గాప్నుబహిరంగ మార్కెట్నుంచివిద్యుత్కొనుగోలుచేయటం  ద్వారాభర్తీచేసారు  . అదే  సమయంలో  21 రోజులకుసరిపడాబొగ్గునిల్వలుపెంచుకోటంపైజెన్కో  థర్మల్యూనిట్లుదృష్టిపెట్టాయి. ఇప్పటికే 13 లక్షలమెట్రిక్టన్నులు  నిల్వచేసినట్లు  ఏపీజెన్కో  ఎండీబీశ్రీధర్తెలిపారు.

జల, వాయు , సౌర , సెంట్రల్జనరేటింగ్స్టేషన్స్, గ్యాస్జెనరేటింగ్స్టేషన్లనుగ్రిడ్డిమాండ్నుఅనుసరరించినిర్వహించామనిఅన్నారు .  అలాగేఏపీఈఆర్సీనిబంధలనుఅనుసరించిమెరిట్ఆర్డరును, రిటైల్సప్లైటారిఫ్ఆర్డర్ను  కచ్చితంగాపాటించామని ఇంధన శాఖ కార్యదర్శి  తెలిపారు.

విద్యుత్సంస్థల రుణాలపై   ఆర్బీఐవిధించిన మోరిటోరియం, అలాగే  రుణాలుతీసుకు నెందుకు రాష్ట్ర ప్రభుత్వం డిస్కాములకు ఇచ్చిన గ్యారెంటీల సహాయంతో  ప్రస్తుతం విద్యుత్సంస్థలకు ఏర్పడిన  ఆదాయ వనరులు కొరతను కొంతమేర  అధిగమిచ్చేందుకు  దోహదపడుతున్నాయని అధికారులు తెలిపారు.

ఇది ఇలా ఉండగా లాక్డౌన్సంక్షోభాన్నికూడాఅవకాశంగా మలుచుకొని విద్యుత్కొనుగోలు భారాన్నితగ్గించేందుకు ఏపీ ట్రాన్స్కో చేస్తున్న ప్రయత్నాన్ని ఇంధన శాఖమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అభినందించారు.విద్యుత్కొనుగోలుకు  సంబంధించి  కొద్దినెలలక్రితమేప్రభుత్వంసుమారు   రూ. 500 కోట్లుఆదాచేసిందని  , బొగ్గురవాణా టెండర్లలోను  రూ. 180 కోట్లుఆదాచేసిందనిఅయనగుర్తుచేశారు. ప్రస్తుతంవిద్యుత్సంస్థలుమరో  రూ. 56 కోట్లుఆదాచేశాయని తెలిపారు . కరోనాసంక్షోభంకారణంగావిద్యుత్వ్యవస్థలకురెవిన్యూవసూళ్లుభారీగాతగ్గిననేపథ్యంలో విద్యుత్కొనుగోళ్ళకుసంబంధించిరూ 56 కోట్లుఆదా  చేయటం విద్యుత్సం స్థలకు కొంత ఊరట కలిగిస్తుంది.
ప్రజాధనాన్నిఆదా  చేయటంలోరాష్ట్రప్రభుత్వానికి  ఉన్నచిత్తశుద్ధికి  ఇదిసరైనరుజువని  అయనపేర్కొన్నారు .

బహిరంగమార్కెట్లోవిద్యుత్నుతక్కువధరకుకోనుగోలుచేసేందుకుట్రాన్స్కోజ్ఎండీ,నిపుణుల  బృందం చేసిన కృషిని ఇంధనశాఖ  కార్యదర్శి అబినందించారు . విద్యుత్రోజువారీడిమాండ్కుసంబంధించిస్టేట్లోడ్డిస్పాచ్సెంటర్ఎప్పటికప్పుడువిలువైనసమాచారంఅందించిందనిఇంధనశాఖకార్యదర్శితెలిపారు.

విద్యుత్ను  తక్కువధరకుకొనేవిషయంలోఇదేవైఖరి  కొనసాగించాలనిట్రాన్స్కోఅధికారులని, డిస్కాములసిఎండిలునాగలక్ష్మి, హెచ్హరనాథ్రావు, జెపద్మజనార్ధనరెడ్డిలను   ఇంధనశాఖ  కార్యదర్శి  కోరారు. దీనివల్లవిద్యుత్రంగం, వినియోగదారులుఅంతిమంగారాష్ట్రములాభపడుతుందనిఅన్నారు.

 

To

The News Bureau cheif                                                       sd/-

ED General(CC)/APTRANSCO

& CEO APSECM