సూర్య దినపత్రిక ఆధ్వర్యంలో నిరాశ్రయులకు నిత్యావసర సరుకులు పంపిణీ

804

విజయవాడ:సూర్య దినపత్రిక చైర్మన్ శ్రీ మీగడ వీరసత్య గారి వితరణ తో విజయవాడ లో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయటం జరిగింది…కరోనా మహమ్మారి వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపధ్యంలో విజయవాడ లోని పలు ప్రాంతాలయిన ఆటోనగర్..ముత్యాలంపాడు ..ఊర్మిళ నగర్…చిట్టి నగర్ తదితర ప్రాంతాల్లో సుమారు 500 కుటుంబాలను పంపిణీ కార్యక్రమం సూర్య రాష్ట్ర ప్రధాన ప్రతినిధి కన్నెకంటి సజ్జనరావు యాజమాన్యం ఆదేశాల మేరకు పంపిణీ చేయటం జరుగింది…