ఈనాడు సంస్థల నుంచి 20 కోట్ల భూరి విరాళం ప్రకటించిన సంస్థల అధినేత రామోజీరావు

తెలంగాణ ప్రభుత్వానికి 10 కోట్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 10 కోట్ల విరాళం

కరోనా నిర్మూలనకు తమవంతు సహాయం అందించిన రామోజీరావు

ముఖ్యమంత్రులను కలిసేందుకు రవాణా వ్యవస్థ లేని కారణంగా అర్ టీ జీ ఎస్ ద్వారా నగదు ట్రాన్స్ఫర్

By admin

Leave a Reply

Close Bitnami banner